Categories: HealthNews

Health Tips : గుండె జబ్బులకు తెల్ల జుట్టుకు నడుమ లింక్ ఉందా.? వైద్య నిపుణులు ఏం తెలియజేస్తున్నారంటే..!?

Health Tips : ప్రస్తుతం జీవిస్తున్న జీవనశైలి విధానంలో గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువవుతున్నాయి. జీవనశైలి లో నీ ఆహారం మార్పులు వలన ఈ జబ్బులు సంభవిస్తున్నాయి. అయితే కొత్తగా ఈ గుండె సంబంధిత వ్యాధికి కొత్త అంశాన్ని తెలుసుకున్నారు. ఇది తెలిస్తే చాలామంది ఆశ్చర్యపోతారు. అది ఏమిటంటే… గుండె జబ్బులకు తెల్ల జుట్టుకు నడుమ సంబంధం ఉందని ఆధ్యాయం తెలుపబడింది. దీని పూర్తి వివరాల్లోకి వెళితే.. వైద్య నిపుణులు ఏం తెలియజేస్తున్నారంటే…  యూరోపియన్ సొసైటీ ఆప్ కార్డియాలజీ పరిశోధన లో మగవారిలో బట్టతల అలాగే చిన్న వయసులోనే ఊబకాయం కంటే గుండె జబ్బుల ప్రమాదమే ఎక్కువ అవుతుందని తెలియజేశారు.. అకాల తెల్ల జుట్టు వచ్చే వారికి గుండె సమస్యలు వచ్చే ఛాన్స్ అధికంగా అనుకో కనిపిస్తుంది. పరిశోధన అంటే ఇదేనా..

బూడిద జుట్టుకు గుండె జబ్బులకు సంబంధించి యూరోపియన్ సొసైటీ ఆప్ కార్డియాలజీ ఒక అధ్యాయం నిర్వహించారు.. ఈ పరీక్ష కోసం 42 సంవత్సరాల వారు నుంచి 64 సంవత్సరాల వారి వరకు 545 మంది కి ఈ పరీక్ష జరపడం జరిగింది. ఈ రిజల్ట్ ప్రకారం గుండె జబ్బుల లక్షణాలు ఉన్న వయోజన మగవారులలో సుమారు 80% మందికి బూడిద జుట్టు లేదా వైట్ జుట్టు అధికంగా కనపడుతుంది. అందుకే వాళ్లకి వైట్ హెయిర్ ఉంటే అతనికి గుండె జబ్బు ఉందని నిర్ధారించారు. కావున ఈ జుట్టు తెల్లగా అవ్వడం కింది లక్షణాలు కనిపిస్తే.. అప్రమత్తం అవ్వాలి. చిన్న వయసులోనే జుట్టు నెరవడానికి కారణాలు : అకాల గ్రే చుట్టూ సహజ కారణాలు జన్యు శాస్త్రం, థైరాయిడ్ రుగ్మతలు, ఒత్తిడి ధూమపానం విటమిన్ b12 కారణమవుతున్నాయి. కావున మంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటే ఇటువంటి ఇబ్బందులకు దూరంగా ఉండవచ్చు..

Relation Between Hair Problems Heart Problems Telugu Health Tips

గుండె సమస్య యొక్క సహజమైన లక్షణాలు.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. క్రమర హిత హృదయం స్పందన.. చాతిలో నొప్పి.. దగ్గు, శరీరం ఎడమ వైపు నొప్పి, కాళ్ళ వాపు, జుట్టు ఊడుట, గొంతు లేదా దవడ నొప్పి విపరీతమైన చమట, గురక, అలసట, తల తిరగడం, వికారం, అజీర్ణం, గుండెల్లో మంట లేదా కడుపు నొప్పి.. కొన్ని సమయాలలో ఇటువంటి లక్షణాలను కనిపించవు. కాబట్టి మనిషికి గుండెపోటు వచ్చే వరకు నిర్ధారణ అవ్వదు.. కావున లక్షణాలు కనబడితే వీలైనంత త్వరగా అప్రమత్తం అవ్వాలి. వీటికి పరిష్కారం.. మితమైన మద్యపానం, ధూమపానంనాకి దూరంగా ఉండడం.. సరియైన ఆహారం తీసుకోవడం.. ఎక్సర్సైజ్.. ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించడం.. సరియైన బరువును నిర్వహించుకోవడం..

Recent Posts

Daughter : చాకలి ఐలమ్మ మునిమనవరాలు.. లవర్ కోసం కన్న తల్లిని అతి కిరాతకంగా చంపేసింది..!

Daughter  : తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణమైన హత్య సంచలనంగా మారింది. చాకలి ఐలమ్మ ముని మనవరాలు, ప్రజా ఉద్యమ…

20 minutes ago

Eating 2 Apples : ప్రతిరోజు 2 యాపిల్ని… ఒక నెల రోజులు పాటు తినండి… ఆ తరువాత మీరు ఆశ్చర్యపోతారు…?

Eating 2 Apples : ప్రతిరోజు కనీసం ఒకటి లేదా రెండు ఆపిల్ అయినా తినాలని డాక్టర్స్ సిఫారసు చేస్తూనే…

1 hour ago

Surveyor Tejeshwar : ఐదు సార్లు ప్లాన్ చేసిన భార్య.. తేజేశ్వర్ కేసులో బయటకువస్తున్న సంచలన విషయాలు..!

Surveyor Tejeshwar : తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.…

2 hours ago

SAI KORRAPATI : అమృతేశ్వరునికి పురాణపండ ‘సహస్ర’ సౌందర్యాన్ని సమర్పించిన కొర్రపాటి

SAI KORRAPATI  : బళ్లారి, జూన్ 24 : శరణుజొచ్చినవారిని అభయమిచ్చి కాపాడే బళ్లారి అమృతేశ్వరాలయంలో గత మహాశివరాత్రి పర్వదినం…

3 hours ago

Energy Drinks : పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ ఇస్తున్నారా…నిపుణులు ఏమంటున్నారు తెలుసా…?

Energy Drinks : కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ఇలాంటి డ్రింక్స్ ని అలవాటు చేస్తున్నారు. పిల్లలు అలసిపోయి వస్తే వారికి…

3 hours ago

YSRCP TDP : వైసీపీ లో చేరబోతున్న టీడీపీ కీలక నేత..?

YSRCP TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న…

4 hours ago

Reheat Food : మిగిలిపోయిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తింటున్నారా… ఇలా చేస్తే ఇదే జరుగుతుంది…?

Reheat Food : సాధారణంగా చాలామంది చేసే పొరపాటు వండిన ఆహారాన్ని మరలా వేడి చేస్తూ ఉండడం. ఇలా చేస్తే…

5 hours ago

Telangana : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలో పడబోతుందా..?

Telangana  : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఊహించని రాజకీయ సంక్షోభం పొంచి ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.…

6 hours ago