Health Tips : గుండె జబ్బులకు తెల్ల జుట్టుకు నడుమ లింక్ ఉందా.? వైద్య నిపుణులు ఏం తెలియజేస్తున్నారంటే..!?
Health Tips : ప్రస్తుతం జీవిస్తున్న జీవనశైలి విధానంలో గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువవుతున్నాయి. జీవనశైలి లో నీ ఆహారం మార్పులు వలన ఈ జబ్బులు సంభవిస్తున్నాయి. అయితే కొత్తగా ఈ గుండె సంబంధిత వ్యాధికి కొత్త అంశాన్ని తెలుసుకున్నారు. ఇది తెలిస్తే చాలామంది ఆశ్చర్యపోతారు. అది ఏమిటంటే… గుండె జబ్బులకు తెల్ల జుట్టుకు నడుమ సంబంధం ఉందని ఆధ్యాయం తెలుపబడింది. దీని పూర్తి వివరాల్లోకి వెళితే.. వైద్య నిపుణులు ఏం తెలియజేస్తున్నారంటే… యూరోపియన్ సొసైటీ ఆప్ కార్డియాలజీ పరిశోధన లో మగవారిలో బట్టతల అలాగే చిన్న వయసులోనే ఊబకాయం కంటే గుండె జబ్బుల ప్రమాదమే ఎక్కువ అవుతుందని తెలియజేశారు.. అకాల తెల్ల జుట్టు వచ్చే వారికి గుండె సమస్యలు వచ్చే ఛాన్స్ అధికంగా అనుకో కనిపిస్తుంది. పరిశోధన అంటే ఇదేనా..
బూడిద జుట్టుకు గుండె జబ్బులకు సంబంధించి యూరోపియన్ సొసైటీ ఆప్ కార్డియాలజీ ఒక అధ్యాయం నిర్వహించారు.. ఈ పరీక్ష కోసం 42 సంవత్సరాల వారు నుంచి 64 సంవత్సరాల వారి వరకు 545 మంది కి ఈ పరీక్ష జరపడం జరిగింది. ఈ రిజల్ట్ ప్రకారం గుండె జబ్బుల లక్షణాలు ఉన్న వయోజన మగవారులలో సుమారు 80% మందికి బూడిద జుట్టు లేదా వైట్ జుట్టు అధికంగా కనపడుతుంది. అందుకే వాళ్లకి వైట్ హెయిర్ ఉంటే అతనికి గుండె జబ్బు ఉందని నిర్ధారించారు. కావున ఈ జుట్టు తెల్లగా అవ్వడం కింది లక్షణాలు కనిపిస్తే.. అప్రమత్తం అవ్వాలి. చిన్న వయసులోనే జుట్టు నెరవడానికి కారణాలు : అకాల గ్రే చుట్టూ సహజ కారణాలు జన్యు శాస్త్రం, థైరాయిడ్ రుగ్మతలు, ఒత్తిడి ధూమపానం విటమిన్ b12 కారణమవుతున్నాయి. కావున మంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటే ఇటువంటి ఇబ్బందులకు దూరంగా ఉండవచ్చు..
గుండె సమస్య యొక్క సహజమైన లక్షణాలు.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. క్రమర హిత హృదయం స్పందన.. చాతిలో నొప్పి.. దగ్గు, శరీరం ఎడమ వైపు నొప్పి, కాళ్ళ వాపు, జుట్టు ఊడుట, గొంతు లేదా దవడ నొప్పి విపరీతమైన చమట, గురక, అలసట, తల తిరగడం, వికారం, అజీర్ణం, గుండెల్లో మంట లేదా కడుపు నొప్పి.. కొన్ని సమయాలలో ఇటువంటి లక్షణాలను కనిపించవు. కాబట్టి మనిషికి గుండెపోటు వచ్చే వరకు నిర్ధారణ అవ్వదు.. కావున లక్షణాలు కనబడితే వీలైనంత త్వరగా అప్రమత్తం అవ్వాలి. వీటికి పరిష్కారం.. మితమైన మద్యపానం, ధూమపానంనాకి దూరంగా ఉండడం.. సరియైన ఆహారం తీసుకోవడం.. ఎక్సర్సైజ్.. ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించడం.. సరియైన బరువును నిర్వహించుకోవడం..