Rice Cooking : ఇలా వండిన అన్నం తింటే బరువు తగ్గొచ్చు…అది ఎలాగో చూడండి…!
ప్రధానాంశాలు:
Rice Cooking : ఇలా వండిన అన్నం తింటే బరువు తగ్గొచ్చు...అది ఎలాగో చూడండి...!
Rice Cooking : చాలామంది బరువు పెరగడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా ఎలాంటి తేడా కనిపించడం లేదని బాధపడుతుంటారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే పిండి పదార్థాలు అధికంగా తీసుకోకూడదు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కనుక వీలైనంతవరకు పిండి పదార్థాలు తీసుకోవడం మానేయండి. అప్పుడే బరువు తగ్గుతారు. ఒకవేళ అలానే తింటే ఇక ఎప్పటికీ బరువు తగ్గరని వైద్యులు చెబుతున్నారు. నేటి తరుణంలో చపాతీలు, పరోటాలు తినేవారు ఎక్కువగా ఉన్నారు. ఇవి లేని ఆహార పదార్థాలు తీసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరు. చపాతీలు పరోటాలు ఎన్ని తిన్నా కూడా కొద్దిగా అన్నం తినాలి. అప్పుడే బరువు పెరగరు. ఇటీవల చేసిన ఓ పరిశోధనలో అన్నం తింటే బరువు తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు.
కాబట్టి చపాతీలు, పరోటాలు తినడం మానేసి అన్నం తినడం మొదలు పెట్టండి. అన్నం ఈ విధంగా వండి తింటే ఈజీగా బరువు తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అన్నం ఎలా వండాలి? సరైన పద్ధతి అన్నం తినడం వలన కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… అన్నం వండే ముందు బియ్యాన్ని వేయించి ఆ రైస్ ని ఒకసారి శుభ్రంగా కడిగి దాంట్లో ఒక కప్పుకి నాలుగు కప్పుల నీళ్లు పోసి రెండు స్పూన్ల ఆవు నెయ్యిని వేసి వండాలి. ఇలాంటి అన్నాన్ని అన్నం తక్కువ.. కూరలు ఎక్కువగా తిన్నట్లయితే మూడుసార్లు అన్నం తిన్న కానీ బరువు పెరగరు.. బరువు ఈజీగా తగ్గించుకోవచ్చు… బరువు తగ్గడమే కాకుండా ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు.
అన్నం సరిగ్గా ఉండి తిన్నట్లయితే గరిష్ట ప్రయోజనాలను పొందవచ్చు.. అన్నం ఈ విధంగా వండినట్లయితే దానిలో గ్లుటీ న్ రహితమైనది. మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, విటమిన్స్ లాంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.. అలాగే తక్కువ సోడియం కంటెంట్ ఉంటుంది. ఈ విధంగా వండిన రైస్ లో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది.. అలాగే జీర్ణ క్రియ కు చాలా బాగా ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెరను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి.. ఊబకాయం లాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు. షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా ఈ అన్నాన్ని భయపడకుండా తీసుకోవచ్చు..