Tea Powder : వాడే టీ పొడిలో కల్తీ, అసలైనది..? ఎలా తెలుసుకోవాలి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tea Powder : వాడే టీ పొడిలో కల్తీ, అసలైనది..? ఎలా తెలుసుకోవాలి…?

 Authored By ramu | The Telugu News | Updated on :18 January 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Tea Powder : వాడే టీ పొడిలో కల్తీ, అసలైనది..? ఎలా తెలుసుకోవాలి...?

Tea Powder : నేను ఇష్టపడని వారంటూ ఎవరూ లేరు. ఇది నీ ఉదయాన్నే లేచిన వెంటనే వేడివేడిగా ఒక కప్పు తాగితేనే కానీ ఏ పని అయినా చేయలేము.  Tea టీ పొడులు అమ్మకం చాలా ఎక్కువగానే ఉంది. అయితే కొందరు వ్యాపారస్తులు అధిక లాభాలకు కక్కుర్తి పడి నకిలి టీ పొడిని విక్రయిస్తున్నారు. వినియోగిస్తే కిడ్నీ,లివర్ల సమస్యలు తలెత్తుతాయి. అయితే మీరు వాడే టీ పొడి నకిలీ దా అసలైనదా అని తెలుసుకోవాలంటే ఈ కింది సింపుల్ చిట్కాలు పాటించండి. ఈరోజుల్లో కొంతమంది వ్యాపారులు, కల్తీ ప్రొడక్ట్స్ నేను తయారు చేస్తున్నారు. రోజుల్లో ప్రతి ఆహార పదార్థాలు కూడా కల్తిమయమవుతున్నాయి. ఇందులో టీ పొడి కూడా ముఖ్యమైంది. కొబ్బరి పొట్టు పొడి, చెట్టు బెరడు పొడి, చింత పండు గింజల పొడి తో సహా రకరకాల రసాయనాలను కలిపి టీ పొడిని మార్కెట్లోకి కల్తీ రాయుళ్లు విక్రయిస్తున్నారు…

Tea Powder వాడే టీ పొడిలో కల్తీ అసలైనది ఎలా తెలుసుకోవాలి

Tea Powder : వాడే టీ పొడిలో కల్తీ, అసలైనది..? ఎలా తెలుసుకోవాలి…?

Tea Powder ఇంట్లో వాడుతున్న టీ పొడి నకిలీ అని తెలిస్తే

మీరు ఇంట్లో వాడుతున్న టీ పొడి నకిలీ అని తెలిస్తే దాని వాడటం మానేయడం మంచిది. మంది టీ పొడి వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి అలాగే వాడుతూ ఉంటారు. అన్న మీకు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అసలు నకిలీ టీ పొడిని ఎలా కనుక్కోవాలి. వాటర్ లో టీ పొడిని వేసి పరీక్షించి అసలైన దానికి లేదా అని తెలుసుకోవచ్చు. ముందుగా ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. నీలో టీ పొడిని వేయాలి, వెంటనే రంగు వదిలితే అది నకిలీ… ముదురు రంగు లేకుంటే టీ పొడి మొత్తం నీటి అడుగుకు చేరితే అది అసలైనది అని అర్థం.

మీరు వాడే టీ పొడి నిజమో కాదో తెలుసుకోవడానికి మరో చిట్కా… మంచి బ్రాండ్ టీ పొడిని కొనుగోలు చేస్తే, టీ పొడి రేణువులు అన్నీ ఎక్కువగా ఒకే విధంగా ఉంటాయి. కల్తీ అయితే టీ పొడి వివిధ రంగుల్లో ఉంటాయి. గ్రీన్ టీ పొడి అయితే అందులో ఆకు పొడి కలిసే అవకాశం ఉంది. కల్తీ లేని టీ పొడి తో చేసిన టి సుగంధం మాదిరిగా రుచిగా ఉంటుంది. అయితే టీ పొడిలో కల్తీ చేరితే మాత్రం అది రుచి చేదుగా మారుతుంది. ఈ చేసిన తరువాత అప్పుడు ఈ నకిలీదా అసలు అయినదా అనేది అటు యొక్క రంగును బట్టి గమనించవచ్చు. టీని మరిగించిన తరువాత వచ్చిన రంగును బట్టి స్వచ్ఛమైనదని అర్థం. రంగు లేకుండా లేదా అసహజ రంగు ఉంటే మాత్రం కల్తీ అని గుర్తించాల్సి ఉంటుంది. కావున మార్కెట్ నుంచి టీ పొడిని తెచ్చిన వెంటనే దాని యొక్క రంగుని,రుచిని తెలుసుకొని వాడండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది