Soaking Cooked Rice : దీనిని రాత్రి నానబెట్టి… ఉదయం పరగడుపున ఇలా చేస్తే షాకే…?
Soaking Cooked Rice : మన పూర్వికులు ఇలా చేశారు కాబట్టే, వారు ఆరోగ్యంగా ఉన్నారు.ఈరోజుల్లో రోజుల్లో ఇలాంటి ఫుడ్డు తినడం మానేశారు. కాబట్టే, అనారోగ్య సమస్యలు పెరిగిపోయాయి. మనిషి పుట్టిన తరువాత, జీవనానికి అన్నమే మూలం. అందుకే, ఉపనిషత్తులు అన్నాన్ని ప్రజా పోషకం అన్నాయి. మనిషి అన్న ప్రాణి, మనల్ని పోషించే అన్నాన్ని, త్రీకరణ శుద్ధితో గౌరవించే భుజించాలి. ఆకలి వేసినప్పుడు అన్నం భుజించడం ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, అంతే ప్రాముఖ్యత అన్నాన్ని గౌరవించడం ముఖ్యం.

Soaking Cooked Rice : దీనిని రాత్రి నానబెట్టి… ఉదయం పరగడుపున ఇలా చేస్తే షాకే…?
అన్నం తినడానికి పాలనతో పాటు, ఇష్టంగా తినడం కూడా ముఖ్యమే. మీరు ఎప్పుడైనా రాత్రి పూట నానబెట్టిన అన్నాన్ని, నీటిలో నానబెట్టి ఉదయం కాలే కడుపుతో తిన్నారా.. ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.ఈ రకమైన అన్నంతో ఎన్నో లాభాలు ఉన్నాయి.దీనిని జార్ఖండ్,ఛాతిష్ గడ్ వంటి రాష్టలలో అన్నాని ఈ విధంగా ఎక్కువగా తింటారు. ఇక్కడ దీనిని బాసి అనే పేరుతో పిలుసూతారు. అక్కడి ప్రజలు దీనిని ఆరోగ్యానికి ఇచ్చే ఒక వరం.ఆయుర్వేద వైద్యులు… ఈ విధంగా నాంబెట్టిన అన్నంను తినడానికి శరీరానికి చాలా మేలుచేస్తుంది. ఇలా చేయడం వల్ల ఒక రకమైన పులియపెట్టిన ఆహారంగా మారుతుంది.
ఇది ఆరోగ్యానికి ప్రయోజనాలను రెట్టింపు చేస్తుంది.ఇది మన జీర్ణ వ్యవస్థను రేటింపు చేస్తుంది.మీరు ఇలాంటి అన్నాన్ని తినడానికి రెండు గంటల ముందు, రాత్రంతా నానబెట్టి వండిన బియ్యాన్ని పెరుగుతో కలిపి పెట్టుకోవాలి. అది పులియబెట్టబడుతుంది. ఇది ఆరోగ్యానికి ప్రయోజనాలను రేటింపు చేస్తుందని నిపుణులు అంటున్నారు.