Summer Headache : సమ్మర్ లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా తీవ్రమైన తలనొప్పి వస్తుందా…అయితే, ఈ చిట్కాతో చిటికలో మాయం…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Summer Headache : సమ్మర్ లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా తీవ్రమైన తలనొప్పి వస్తుందా…అయితే, ఈ చిట్కాతో చిటికలో మాయం…?

 Authored By ramu | The Telugu News | Updated on :28 April 2025,10:11 am

ప్రధానాంశాలు:

  •  Summer Headache : సమ్మర్ లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా తీవ్రమైన తలనొప్పి వస్తుందా...అయితే, ఈ చిట్కాతో చిటికలో మాయం...?

Summer Headache : సమ్మర్ లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఎండలను తట్టుకోవడం కాస్త ఇబ్బందే.. దీంతో శరీరం బాగా వేడిగా అవుతుంది. ఇంకా ఒత్తిడి,అలసటకు శరీరం గురై అనేక మార్పులను సంభవింప చేస్తుంది. సూర్యకాంతి అతిగా ఉండుట చేత శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.దీని ప్రభావం ఎక్కువగా తలపై పడుతుంది. ఫలితంగా తలనొప్పి వస్తుంది. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు తలనొప్పి రావడం సహజమే.. దానిని తగ్గించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అధిక వేడి తీవ్రత చేత శరీరం వేడిగా మారుతుంది. దీనితో తలనొప్పి వస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోనే సహజ పద్ధతుల్లోనే కొన్ని చిట్కాలను ట్రై చేయవచ్చు. ముఖ్యంగా ఎండాకాలంలో శరీర వేడిని తగ్గించుటకు నువ్వుల నూనె చాలా ఉపకరిస్తుంది. రోజు నువ్వుల నూనెను తలకు సున్నితంగా మసాజ్ చేసుకోవడం వల్ల శరీరం అలసట, తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎండలో సమయం గడపడం వల్ల తలనొప్పి వస్తుంది.వీలైనంతవరకు నీడ ప్రాంతంలో ఉండడానికి ప్రయత్నించాలి.

Summer Headache సమ్మర్ లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా తీవ్రమైన తలనొప్పి వస్తుందాఅయితే ఈ చిట్కాతో చిటికలో మాయం

Summer Headache : సమ్మర్ లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా తీవ్రమైన తలనొప్పి వస్తుందా…అయితే, ఈ చిట్కాతో చిటికలో మాయం…?

వంటి తలనొప్పిని నివారించుటకు తొలిత ఎండకు దూరంగా ఉండటం అలవాటు చేసుకోండి. ఇలా చేస్తే తీవ్రమైన తలనొప్పిని తగ్గిస్తుంది. వేల ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే, పొడుగును తీసుకువెళ్లడం లేదా తలపై స్కార్ఫ్ లేదా టోపీ ధరించడం ఉత్తమం. ఇటువంటి ముందు జాగ్రత్త చర్యలు తలనొప్పి నివారించడంలో సహాయపడతాయి. వేసవిలో ఎండ వల్ల వచ్చే తలనొప్పికి ఇంట్లోనే ఈ కింది విధమైన చిట్కాలను పాటించండి.

Summer Headache ఇంటి చిట్కాలతో తలనొప్పిని తగ్గించుట

తులసి, అల్లంతో చేసిన టీ తయారు చేసి తాగాలి. ఎందుకంటే ఈ టీ తలనొప్పిని తగ్గించడానికి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. టీ తాగితే ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఎందుకంటే ఇది పూర్తిగా సహజమైనది.  అలాగే మజ్జిగ కూడా ప్రభావంతంగా పనిచేస్తుంది.దీనిని తాగినా కూడా తలనొప్పి తగ్గుతుంది. చెవిలో చల్లని మజ్జిగ తాగితే శరీరం చల్లబడటమే కాకుండా దాహం కూడా తీరుతుంది. శరీరంలో నీటి నిలుపుదలను పెంచడానికి సహాయపడుతుంది. మాజ్జిగ తాగితే తలనొప్పి, అలసట తగ్గుతాయి.
. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలే తినాలి.. మజ్జిగ, చల్లని పండ్లు, అలాంటి ఆహారాలు శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి. శరీర ఉష్ణోగ్రతలను కూడా తగ్గిస్తాయి.
. తగిన విశ్రాంతి అవసరం, తీరానికి తగిన విశ్రాంతి ఇవ్వడం ద్వారా తలనొప్పిని తగ్గించుకోవచ్చు. సమయంలో శరీర ఉత్తేజితమైన ప్రశాంతత ఉంటుంది. అలాంటి విశ్రాంతి తలనొప్పి తీవ్రతను తగ్గిస్తుంది.
. యోగా, ప్రాణాయామం చేయాలి. ఇలా చేస్తే తలనొప్పి వెంటనే తగ్గిపోయినా, భవిష్యత్తులో తలనొప్పి రాకుండా చేస్తుంది. మాలు శరీరానికి శాంత పరుస్తాయి. ప్రసరణను మెరుగుపరచడం ద్వారా తలనొప్పిని నివారిస్తాయి. వేసవిలో వ్యాయామాలు చేయడం వల్ల శరీరం వేడెక్కుకుంటా ఉంటుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది