Calcium : జీవుల శరీరంలో అన్నింటికన్నా ఎక్కువగా ఉండే లోహం క్యాల్షియం. ఇదే ముఖ్యంగా ఎముకలలో ఉంటుంది. జీవుల దేహ వ్యవస్థలో క్యాల్షియం ముఖ్యపాత్ర కలిగి ఉంది. ముఖ్యంగా కణ నిర్మాణంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినది క్యాల్షియం. జీవ కణజాలంలో సైతో ప్లాజంలో లోపలికి బయటకి ప్రయాణిస్తూ కణాల జీవ నిర్వహణలో భాగం వహిస్తాయి. దంతాలు గోర్లు, ఎముకల, నిర్మాణంలో క్యాల్షియం ప్రముఖమైనది.. క్యాల్షియం సమతుల్య ఆహారంలో ఉండవలసిన అవసరమైన ఖనిజం దేహ వ్యవస్థలో బలమైన దృఢమైన ఎముకల నిర్మాణం యొక్క వయసులో కలిగి ఉండటం వల్ల ఆ తర్వాత మిగిలిన తన జీవితంలో ఆరోగ్యకరమైన జీవితానికి పునాది లాంటిది. మన దేహంలో 90% కాల్షియం ఎముకలు దంతాల నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తోంది.
ఇక మిగిలిన క్యాల్షియం నాడీ ప్రసార వ్యవస్థ కండరాల సంతోషా వ్యవస్థ గుండెకు విద్యుత్ ప్రసరణ వంటి జీవక్రియలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇక కాల్షియం లోపం వల్ల ఎముకలు చచుపాటి రికార్స్ వ్యాధి రావటం రక్తం ఇలాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. ఇక కాల్షియం మనం పొందాలంటే ఏ ఏ ఆహారంలో పుష్కలంగా ఉంటుందో ఉత్తమ ఆహారాల గురించి తెలుసుకుందాం… జున్ను: జున్నులో క్యాల్షియం అనేది పుష్కలంగా ఉంటుంది. ఎముకలు బలహీనంగా ఉండే వారు జున్ను తీసుకోవడం వలన ఎముకలు దృఢంగా మారుతాయి. జున్నులో ప్రోటీన్లు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి పిల్లలు కూడా జున్నుని తీసుకోవచ్చు..
పెరుగు పాలు: నిత్యం మర్చిపోకుండా పాలు పెరుగు తీసుకుంటే ఎముకలు ఎంతో గట్టిగా మారుతాయి. అలాగే ఈ పాలు పెరుగులో ఎన్ని పోషకాలు ఉంటాయి. ఇతర అనారోగ్య సమస్యలు కూడా దరి చేరవు..
రాగులు: రాగుల్లో కాలుష్యం పుష్కలంగా ఉంటుంది. రాగులతో చేసిన ఆహారం తినడం వలన ఎముకలు మారుతాయి. ఇవి పిల్లలకి సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు.. రాగుల్లో విటమిన్ డి అనేది పుష్కలంగా ఉంటుంది. రాగుల్లో విటమిన్ డి క్యాల్షియం ఉండడం వలన ఎముకలు అనేవి స్ట్రాంగ్ గా తయారవుతాయి..
బచ్చల కూర: బచ్చల కూరలో కూడా కాల్షియం అధికంగా ఉంటుంది. కూరగాయలు తినేవారు ఎముకలు బలంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా బచ్చలకూరను మీ ఆహారంలో చేర్చుకోవాలి. బచ్చలు కూరలు కాలుష్యం 25% ఐరన్ విటమిన్ ఏ అధికంగా ఉంటాయి..
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.