Worn Joints : అరిగిపోయిన కీళ్ల మధ్యలో గుజ్జు బాగా పెరగాలంటే దీనిని రోజుకు రెండు సార్లు తీసుకోండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Worn Joints : అరిగిపోయిన కీళ్ల మధ్యలో గుజ్జు బాగా పెరగాలంటే దీనిని రోజుకు రెండు సార్లు తీసుకోండి…!

Worn Joints : ప్రతి ఒక్కరికి మోకాళ్ళ లో గుజ్జు అరిగిపోయి నడవడానికి కూర్చోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా చిన్న వయసులోనే జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ కూడా చేయించుకుంటారు. మనం ఆహారంలో కొన్ని అలవాట్లు మార్చుకుంటే అలాగే కొన్ని పదార్థాలు మనం ఇంక్లూడ్ చేసుకుంటే మనకి మోకాళ్లలో గుజ్జు ఏదైతే అరిగిపోయిందో అది చాలా చక్కగా న్యాచురల్ గా మళ్లీ వస్తుంది. దీనికోసం మనం ఎటువంటి ఆహారాలు తీసుకుంటే మనకు అది రీగైన్ అవుతుందో ఇప్పుడు […]

 Authored By aruna | The Telugu News | Updated on :5 October 2023,12:00 pm

Worn Joints : ప్రతి ఒక్కరికి మోకాళ్ళ లో గుజ్జు అరిగిపోయి నడవడానికి కూర్చోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా చిన్న వయసులోనే జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ కూడా చేయించుకుంటారు. మనం ఆహారంలో కొన్ని అలవాట్లు మార్చుకుంటే అలాగే కొన్ని పదార్థాలు మనం ఇంక్లూడ్ చేసుకుంటే మనకి మోకాళ్లలో గుజ్జు ఏదైతే అరిగిపోయిందో అది చాలా చక్కగా న్యాచురల్ గా మళ్లీ వస్తుంది. దీనికోసం మనం ఎటువంటి ఆహారాలు తీసుకుంటే మనకు అది రీగైన్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎటువంటి ఆపరేషన్ లేదు.. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ మెడిసిన్స్ లేదు.. కేవలం మన ఇంట్లో ఈ ఆహారాన్ని తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.. ఈ ఆహారాన్ని తీసుకునే ముందు అసలు ఆ ప్రాబ్లం మన బాడీలో ఎందుకు స్టార్ట్ అయింది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్.. జాయింట్ లో గ్రీస్ అనేది తగ్గిపోవడానికి అతి ముఖ్యమైన కారణం దానికి కొంతమంది చాలా ఓవర్గా వర్క్ చేస్తూ ఉంటారు.

రెస్ట్ అనేది తీసుకొనే తీసుకోరు అటువంటి వాళ్ళ కోసం కూడా ఇలా గుజ్జు తగ్గే అవకాశం ఉంటుంది.. అలాగే మన హ్యూమన్ బాడీకి ఎక్కువ శాతంగా మూమెంట్ అనేది అవసరం. ఒకసారి కాకపోతే ఒకసారి అయినా మూమెంట్ అనేది ఉండాలి. ఓవర్ రెస్ట్ తీసుకోవడం కూడా మన బాడీకి హానికారమే. ఎప్పుడు కూడా మన బాడీకి ఒక లిమిట్ అనేది ఉంటుంది. అది మనం వర్క్ చేసేదానికైనా సరే రెస్ట్ తీసుకోవడానికి అయినా సరే దేనికైనా సరే ఏది కూడా ఒక కరెక్ట్ పద్ధతిలో నడిస్తే ప్రతి ఒక్కటి చాలా బాగా పాజిటివ్ రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇప్పుడు ఎటువంటి వస్తువులు మనం తింటే మన హ్యాపీగా ఇంట్లో ఉండే మన మోకాళ్లలో గుజ్జుని పెంచుకోవచ్చు అది ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముందుగా వాల్నట్స్ దీనిలో ఓమెగా త్రీ ఫ్యాటీఆసిడ్స్ అనేది పుష్కలంగా దొరుకుతుంది. అది మీరు తీసుకోవాలి.

Take this twice a day for better growth of pulp between worn joints

Take this twice a day for better growth of pulp between worn joints

ఏ విధంగా తీసుకోవాలి కనీసం మూడు నుంచి నాలుగు అక్రూట్ ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా ఒకసారి కడిగేసుకొని వాటిని ఓవర్ నైట్ నాన బెట్టాలి.ఇక్స్ పొద్దున లెగిసినప్పుడు ఆ వాటర్ తో పాటు ఆ వాల్నట్స్ ని చక్కగా తినేసేయండి. ఈ విధంగా కానీ మీరు కంటిన్యూగా నెల రోజులు చేస్తే మీ మోకాళ్ళ గుజ్జు వస్తుంది. ఇంకొకటి చాలా అద్భుతంగా పనిచేసేది మన పారిజాతం ఆకులు పారిజాతం చెట్టు మన అందరికీ తెలిసిందే.. వాటి పువ్వులు ఏదైతే ఉందో ఎంత సువాసన కలిగిస్తాయో.. ఆ పారిజాతం చెట్టు ఏదైతే ఉందో అది ఔషధ గుణాలు కలిగి ఉంటాది. పారిజాతం చెట్టుకి సంబంధించిన ఆకులు ఏవైతే ఉంటాయో ఒక ఎనిమిది నుంచి పది ఆకులు మీరు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని వాటిని మీరు వాటర్ లో అంటే ఒక పాన్ లో వాటర్ పెట్టుకొని ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసేసి దాంట్లో ఈ ఆకులు వేసేయండి.

ఇక దాన్ని బాగా మరగనివ్వండి. ఎప్పుడైతే వాటర్ కలర్ చేంజ్ అయిపోతుందో అప్పుడు దాంట్లో కాస్త సొంటి కాస్త అల్లం దాంట్లో వేసేసుకొని దాన్ని మీరు పొద్దున్నే పరగడుపున గాని మీరు కషాయం లాగా తీసుకుంటే అసలు అద్భుతమైన రిజల్ట్స్ అనేది వస్తాయి. అలాగే మనం బాదంపప్పు ఏవైతే ఉంటాయో అవి కూడా మీరు కావాలంటే చక్కగా నైట్ ఒక ఐదు బాదంపప్పు ఒక నాలుగు నుంచి ఐదు నీళ్లలో చక్కగా నానబెట్టి రెండో రోజు పొద్దున ఆ వాటర్ తాగుతు బాదం తింటే మీ మోకాళ్ళ లో గుచ్చు అనేది కూడా బాగా పడుతుంది.

మీ వెయిట్ కూడా తగ్గుతారు. మీ హార్ట్ కి ఎంతో బాగుంటది. మీ హెయిర్ కి, మీ స్కిన్ కి కూడా చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. దాంతోపాటు ఎగ్స్ కూడా తీసుకోవచ్చు… ఇక దీంతోపాటు కచ్చితంగా రోజుకి ఒక గంట సూర్య రష్మి అనేది మీకు తగిలేలా చూసుకోవాలి.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది