Over Eating : మనిషి జీవించటానికి ఆహారం ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మనం ఏం తీసుకుంటున్నామో అదే ఫలితం మన శరీరంపై పడుతుంది. అయితే ఆహార తీసుకునే విధానం వారి ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. అయితే మితిమీరి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది అనే సంగతి తెలిసిందే. ఇంతకీ మితిమీరి ఆహారం మనిషి ఎందుకు తీసుకుంటాడో తెలుసా.? అదేం ప్రశ్న ఎంతో రుచిగా ఉంటేనో లేక ఆకలిగా ఉంటేనే తింటారు అని అంటారు కదూ. అయితే దీనికి పరిశోధకులు ఒక శాస్త్రీయ కారణాన్ని తెలిపారు. ఆ కారణాలు ఏంటో చూద్దాం…
మితిమీరిన ఆహారం మనసులు ఎందుకు తీసుకుంటారు అనే దానికి సంబంధించి అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు. సాధారణంగా శరీరంలోని గడియారానికి అనుకూలంగా ఆహారాన్ని తింటామా లేదా అనే దానిపై కాలేయం నుండి మెదడుకు కొన్ని సంకేతాలు వెళతాయి. అయితే ఈ సంకేతాలలో అవరోధాలు అనేవి ఏర్పడితే మనిషి మితిమీరి ఆహారం తీసుకుంటాడు అని అంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా చెప్పాలంటే నైట్ షిఫ్ట్ లో పనిచేసేవారు మరియు వేల కానీ వేళలో నిద్రపోయేవారి లో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు నిపుణులు. దీనివలన ఊబకాయం మరియు మధుమేహం లాంటి సమస్యల బారిన పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు నిపుణులు. మన శరీర గడియారంలో తలెత్తే అవరోధాల వలన ఈ సమస్య అనేది వస్తుంది అని అంటున్నారు…
రాత్రి వేళలో కానీ వేల గాని వేళలో పనిచేయడం వలన కాలేయ అంతర్గత గడియారం మరియు దాని సంకేతాలలో అవరోధాలు వస్తున్నట్లు పెన్సిల్వేనియా వర్సిటీకి చెందినటువంటి పరిశోధకులు కనుక్కున్నారు. దీనిని తగ్గించడానికి మెదడు చేసే ప్రయత్నాలే మితిమీరి ఆహారం తీసుకోవడానికి దారి తీస్తాయి అని అంటున్నారు. అలాగే నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడే వారు కూడా తినడానికి కారణం ఇదే అది నిపుణులు అంటున్నారు
Colon Cancer : మీరు మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.? ఏదైనా తిన్న వెంటనే కడుపు నిండుగా అనిపిస్తుందా. మీ సమాధానం…
Ys Sharmila : ఏపీలో AP News జగన్ Ys Jagan , షర్మిళ మధ్య జరుగుతున్న ఫైటింగ్ చర్చనీయాంశంగా…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి పథకం ఇచ్చి నిరుద్యోగ యువతకు ఆర్ధిక సాయం…
Kanguva Movie Review : కోలీవుడ్ Kollywood స్టార్ Surya సూర్య లీడ్ రోల్ లో శివ డైరెక్షన్ లో…
Pineapple : ప్రస్తుత కాలంలో మన ఆరోగ్యం కోసం ఎన్నో రకాల పండ్లలను తీసుకుంటూ ఉంటాం. వాటిలో పైనాపిల్ కూడా…
Lagcherla : ఫార్మా సిటీ ప్రాజెక్టుకు సంబంధించి ఈ నెల 11న విచారణ సందర్భంగా వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట మండలం…
Prabhas Raja Saab : స్టార్ సినిమాను మొదలు పెట్టడం రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం చాలా సులువే కానీ…
Carrot Juice : చలికాలం రానే వచ్చేసింది. ఈ కాలంలో పండ్లు మరియు కూరగాయలు ఎక్కువగా దొరుకుతాయి. అలాగే మార్కెట్లో ఎటు…
This website uses cookies.