NCCF Jobs : 12th అర్హతతో నేషనల్ కోఆపరేటివ్ లో ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు...!
NCCF Jobs : నేషనల్ కో ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ప్రధాన కార్యాలయాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. ఎన్.సి.సి.ఎఫ్ ఢిల్లీ, నోయిడా బ్రాంచ్ లలో ఈ జాబ్స్ ఉన్నాయి. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఈ సంస్థ లో ఈ ఉద్యోగాలు కేవలం కాంట్రాక్ట్ ప్రాతిపదీకన మాత్రమే ఉన్నాయి.
చార్టెడ్ అకౌంటెంట్
పన్ను సలహాదారు
అసిస్టెంట్ మేనేజర్
ఫీల్డ్ ఆఫీసర్
అకౌంటెంట్
ఆఫీస్ అటెండెంట్
వీటికి కావాల్సిన విద్యార్హతలు :
చార్టెడ్ అకౌంటెంట్ : ఐ.సి.ఏ.ఐ, ఐ.ఐ.ఎం, ఎస్.ఆర్.సి.సి, లాంటి ప్రముఖ సంస్థల నుంచి ఉత్తీర్ణత ఐదేళ్ల అనుభవంతో చార్టెడ్ అకౌంటెంట్ డిగ్రీ కలిగి ఉండాలి.
పన్ను సలహాదారు : దీనికి కూడా పన్ను వ్యాపార సంబంధిత సేవలలో దాదాపు 3 సంవత్సరాల అనుభవంతో పాటు సీ.ఏ డిగ్రీ కలిగి ఉండాలి.
అసిస్టెంట్ మేనేజర్ : ఎం.బి.ఏ/పి.జి.డి.ఎం/మాస్టర్స్ హెచ్.ఆర్/పబ్లిక్ పాలసీలో దాదాపు 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
ఆఫీసర్ : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ/ఎం.బి.ఏ/పి.జి.డి.ఎం/మాస్టర్స్ కలిగి 2 సంవత్సరాల అనుభవం కూడా ఉండాలి.
అకౌంటెంట్ : ఎం.కాం/సీ.ఏ ఇంటర్, ఎం.బి.ఏ/పి.జి.డి.ఎం/గ్రాడ్యుయేషన్ ఫైనాన్స్/అకౌంట్స్/కామర్స్‌లో 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
ఆఫీస్ అటెండెంట్ : ఢిల్లీ స్టేట్ ప్రభుత్వ విధానాలు పాటించాల్సి ఉంటుంది.
చార్టెడ్ అకౌంటెంట్: 02
పన్ను సలహాదారు: 01
అసిస్టెంట్ మేనేజర్: 02
ఫీల్డ్ ఆఫీసర్: 01
అకౌంటెంట్: 02
ఆఫీస్ అటెండెంట్: 02
వయస్సు :
చార్టెడ్ అకౌంటెంట్, పన్ను సలహాదారు, అసిస్టెంట్ మేనేజర్, అకౌంటెంట్, ఆఫీస్ అటెండెంట్ అన్నిటికీ గరిష్టంగా 40 సంవత్సరాలు.
ఫీల్డ్ ఆఫీసర్: గరిష్టంగా 35 సంవత్సరాలు.
NCCF Jobs : 12th అర్హతతో నేషనల్ కోఆపరేటివ్ లో ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు…!
దరఖాస్తు ఎలా చేసుకోవాలి :
అర్హతలను కలిగి ఉన్న అభ్యర్థులు తమ పూర్తి వివరణలతో కూడిన సీవీని, కవర్ లెటర్‌తో పాటు, ఇ-మెయిల్ ద్వారా admincell@ncef-india.comకు పంపాలి.
దరఖాస్తులు పంపే చివరి తేదీ 20 నవంబర్, 2024, సాయంత్రం 6:00 గంటలలోపుగా ఉండాలి.
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్‌గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
This website uses cookies.