Potatoes : బంగాళ దుంప్పలను కోంత మంది బాగా ఇష్టంగా తింటారు . మరికోంత మంది తినడానికి ఇష్టపడరు . అయితే ఆరోగ్యంగా ఉన్నవారు బంగాళ దుంప్పలను ఎక్కువగా తిసుకోవచ్చు . బరువు తక్కువ ఉన్నవారు తినడం వలన బరువు పెరుగుతారు .పిల్లలు బరువు తక్కువ ఉంటే విటిని ఎక్కువగా పేట్టండి .
వాత శరిరం కాని వారు తినవచ్చు .విటిలో పోటాషియం ఎక్కువగా ఉంటుంది . బంగాళ దుంప్పలతో తయారుచేసిన చిప్స్ కూడా తినకుడదు. అయితే బంగాళ దుంప్పలను ఏటువంటి అనారోగ్యాలతో బాదపడే వారు ఎక్కువగా తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం .
Potatoes.హై బీపీ రోగులు ఆలుగడ్డలను అసలు తినరాదు . కారణం ఈ బంగాళ దుంప్పలను తినడం వలన బీపీ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది . విటిని ఎక్కువగా తిసుకోవడం వలన హై బీపీ లేనివారికి హై బీపీ వచ్చే అవకాశం ఉందనంటునారు సైంటిస్ట్ లు . హై బీపీ ఉన్నవారు తినడం వలన ఈ సమస్య మరింత తీవ్రతరం అవుతుంది . విటికి దూరంగా ఉండటం వలన హై బీపీ పెరగకుండా ఉంటుంది .
Potatoes . బంగాళ దుంప్పలలో గ్లైసీమిక్ ఇండెక్స్ విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి . ఇవి తిన్న వెంటనే గ్లూకోజ్ ను ఎక్కువగా విడుదల చేస్తాయి . దింతో రక్తంలో చక్కెరల స్థాయిలు (షుగర్) ఒక్కసారిగా పెరుగుతాయి . కావునా డయాబెటిస్ రోగులు ఆలుగడ్డలకు దూరంగా ఉండాలి . డయాబెటిస్ రోగులు ఎటువంటి దుంప్పలైనా తినకుడదు . ఆలుగడ్డలు దుప్పలు .కాబట్టి తినకుడదు.
Potatoes . బంగాళ దుంప్పలను అధిక బరువు ఉన్న వారు తినకూడదు . దినిలో పిండిపదార్ధాం ఉంటుంది. పోటాషియం అధికంగా ఉంటుంది . కావునా అధిక బరువును పెంచుతుంది . బరువు తగ్గాలి అని డైట్ పాటించేవారు విటికి దూరంగా ఉండండి . వాత శరిరం ఉన్నవారు తినకుడదు . కీళ్ళ నోప్పులు ఉన్నవారు తినకుడదు .బాడిపెన్స్ ఉన్నవారు తినకుడదు .
ఇది కూడా చదవండి ==> 15 రకాల పుట్టగోడుగులు.. వాటి ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు అస్సలు వదలరు..!
ఇది కూడా చదవండి ==> మీరపకాయలు కారంగా ఉంటాయని తినడం మానేస్తే… మీరు ఈ ఆరోగ్య ప్రయోజనాలు కోల్పోయినట్టే
ఇది కూడా చదవండి ==> ఎర్ర బెండకాయలను ఎప్పుడైనా చూశారా? ఇవి ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా?
ఇది కూడా చదవండి ==> పులిపిర్లు ఎందుకు వస్తాయి? వాటిని శాశ్వతంగా తొలగించడం ఎలా?
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.