Chilli : మీరపకాయలు కారంగా ఉంటాయని తినడం మానేస్తే… మీరు ఈ ఆరోగ్య ప్రయోజనాలు కోల్పోయినట్టే
Chilli : నిత్యం మనం రోజు తిసుకునే ఆహరంలో మిరపకాయల ఉండే విధంగా చూసుకోవాలి . ఎందుకంటే విటివలన మనకు ఏన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి . కోన్ని రకాల ఆహర పదార్ధాలు ఎటువంటి పోషకాలను ఇస్తాయో మనకు సరిగా తేలియదు . అందులో ఒకటైన ఆహర పదార్ధం మిరపకాయలు . అవి పచ్చి మిరపకాయలు . ఎండు మిరపకాయలు . ఈ రెండు మనకు ఉపయోగకరమే .
Cubanelle Sweet Pepper : కోన్ని క్యాప్సికం రకం జాతికి చేందిన మిరపకాయలు కూడా ఉంటాయి . ఇవి కారంగా ఉండవు . పుల్లని రుచిని కలిగి ఉంటుంది . ఇవి కూడా ఆరోగ్యంగానికి మంచివే .ఈ మిరపకాయలలో విటమిన్ -సి ఎక్కువగా లభిస్తుంది . అందువలన విటిని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది . విటిలో విటమిన్ ఇ, కె, ఎ , బి , పోటాషియం , కాపర్ కూడా అధికంగానే ఉంటాయి .మిరపకాయలలో కాప్సెయిసిన్ ఉంటుంది .అందువలనే ఇవి కారంగా ఉంటాయి .ఈ పోషక పదార్ధం యాంటి ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది . అందువలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది .
Dried chilli : ఎండు మిరపకాయలను , ఎండు మిరపకాయల కారంను మనం ప్రతిరోజు కూరలలో ,వివిధ రకాల వంటకాలలో వాడుతు ఉంటాము . ఇలా వాడటం వలన మన శరిరంలోని నరాల బలహినతను తగ్గిస్తుంది . గుండే పనితిరు మేరుగుపడుతుంది . రక్త ప్రసరణ బాగుంటుంది. అందుకనే కారం తినని వారు కారంను కూడా అప్పుడప్పుడైనా తింటూ ఉండాలి .మిరపకాయలలో ఉండే సంమ్మేళనాలను 40 రకాల క్యాన్సర్ లను రాకుండా చూస్తాయని సైంటిస్ట్ లు చేప్పటిన అధ్యనాల్లో వేల్లడైంది . కావున మిరపకాయలను ప్రతిరోజు ఆహరంతో పాటు తిసుకోవడం మంచిది . ఆర్థరైటస్ , ఇతర నోప్పులు ఉన్నవారు రోజు మిరపకాయలను తింటుండాలి .
దింతో నోప్పులు తగ్గిపోతాయి .సైంటిస్టులు చేపట్టిన అధ్యనాల ప్రకారం మిరపకాయలను తినడం వలన అధిక బరువును తగ్గించుకోవచ్చని తేలింది .ఇవి ఆకలిని నియంత్రిస్తాయి .దిని వలన అధిక బరువు ఉన్నవారు ఎక్కువ ఆహరంను తినకుండా జాగ్రత పడవచ్చు . అలాగే మిరపకాయలను తినడం వలన శరిర మేటబాలిజం పెరుగుతుంది . అధిక కొవ్వు కరగదిస్తుంది . తద్వారా బరువును కూడా తగ్గిస్తుంది . ఈ మిరపకాయలను రోజు ఆహరంతో తిసుకోవడం వలన అనారోగ్య సమస్యలు ధరిచేరవు . సంపూర్ణ ఆరోగ్యంను పోందుతారు అని సైంటిస్టులు అధ్యనంలో తేలిపారు . మన ఆయుష్ కూడా పెరుగుతుంది . అంటే సంపూర్ణ ఆరోగ్యం ఉంటే మన ఆయుష్ కూడా నూరేల పాటు ఉంటుంది. గ్యాస్ ప్రాబులమ్ ఉన్నవారు మోతాదు తగ్గించి వాడండి . ఆరోగ్యంగా ఉన్నవారు ఎక్కువగా తిసుకోండి .
ఇది కూడా చదవండి ==> ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, గోగ్గి పళ్ళు రావడానికి అసలు కారణాలు ఇవే..?
ఇది కూడా చదవండి ==> అవిసె గింజలను ఇలా తీసుకుంటే.. నెల రోజుల్లోనే 20 కిలోల వరకు బరువు తగ్గుతారు..!
ఇది కూడా చదవండి ==> షుగర్ తగ్గడానికి ఇంతకన్నా మంచి ఔషధం లేదు.. ఈ పౌడర్ వాడండి.. షుగర్ ను తరిమికొట్టండి..!
ఇది కూడా చదవండి ==> ఇంట్లో చీమలు ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా చేస్తే మీ ఇంట్లో ఒక్క చీమ కూడా కనిపించదు