Potatoes : ఈ అనారోగ్యాల‌తో బాద‌ప‌డేవారు బంగాళ దుంప్ప‌లు అస్స‌లు తిన‌కండి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Potatoes : ఈ అనారోగ్యాల‌తో బాద‌ప‌డేవారు బంగాళ దుంప్ప‌లు అస్స‌లు తిన‌కండి..?

Potatoes : బంగాళ దుంప్ప‌ల‌ను కోంత మంది బాగా ఇష్టంగా తింటారు . మ‌రికోంత మంది తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు . అయితే ఆరోగ్యంగా ఉన్న‌వారు బంగాళ దుంప్ప‌ల‌ను ఎక్కువ‌గా తిసుకోవ‌చ్చు . బ‌రువు త‌క్కువ ఉన్న‌వారు తిన‌డం వ‌ల‌న బ‌రువు పెరుగుతారు .పిల్ల‌లు బ‌రువు త‌క్కువ ఉంటే విటిని ఎక్కువ‌గా పేట్టండి . వాత శ‌రిరం కాని వారు తిన‌వ‌చ్చు .విటిలో పోటాషియం ఎక్కువ‌గా ఉంటుంది . బంగాళ దుంప్ప‌ల‌తో త‌యారుచేసిన చిప్స్ కూడా తిన‌కుడ‌దు. అయితే […]

 Authored By aruna | The Telugu News | Updated on :24 July 2021,10:20 pm

Potatoes : బంగాళ దుంప్ప‌ల‌ను కోంత మంది బాగా ఇష్టంగా తింటారు . మ‌రికోంత మంది తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు . అయితే ఆరోగ్యంగా ఉన్న‌వారు బంగాళ దుంప్ప‌ల‌ను ఎక్కువ‌గా తిసుకోవ‌చ్చు . బ‌రువు త‌క్కువ ఉన్న‌వారు తిన‌డం వ‌ల‌న బ‌రువు పెరుగుతారు .పిల్ల‌లు బ‌రువు త‌క్కువ ఉంటే విటిని ఎక్కువ‌గా పేట్టండి .

these problems should not eat potatoes

these problems should not eat potatoes

వాత శ‌రిరం కాని వారు తిన‌వ‌చ్చు .విటిలో పోటాషియం ఎక్కువ‌గా ఉంటుంది . బంగాళ దుంప్ప‌ల‌తో త‌యారుచేసిన చిప్స్ కూడా తిన‌కుడ‌దు. అయితే బంగాళ దుంప్ప‌ల‌ను ఏటువంటి అనారోగ్యాల‌తో బాద‌ప‌డే వారు ఎక్కువ‌గా తిన‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందాం .

Potatoes : హై బీపీ రోగులు :

these problems should not eat potatoes

these problems should not eat potatoes

Potatoes.హై బీపీ రోగులు ఆలుగ‌డ్డ‌ల‌ను అస‌లు తిన‌రాదు . కార‌ణం ఈ బంగాళ దుంప్ప‌ల‌ను తిన‌డం వ‌ల‌న బీపీ ఎక్కువ‌గా పెరిగే అవ‌కాశం ఉంది . విటిని ఎక్కువ‌గా తిసుకోవ‌డం వ‌ల‌న‌ హై బీపీ లేనివారికి హై బీపీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌నంటునారు సైంటిస్ట్ లు . హై బీపీ ఉన్న‌వారు తిన‌డం వ‌ల‌న ఈ స‌మ‌స్య మ‌రింత తీవ్ర‌త‌రం అవుతుంది . విటికి దూరంగా ఉండ‌టం వ‌ల‌న హై బీపీ పెర‌గ‌కుండా ఉంటుంది .

Potatoes : డ‌యాబెటిస్ రోగులు :

these problems should not eat potatoes

these problems should not eat potatoes

Potatoes .  బంగాళ దుంప్ప‌ల‌లో గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ‌లు చాలా ఎక్కువగా ఉంటాయి . ఇవి తిన్న వెంట‌నే గ్లూకోజ్ ను ఎక్కువ‌గా విడుద‌ల చేస్తాయి . దింతో ర‌క్తంలో చ‌క్కెర‌ల స్థాయిలు (షుగ‌ర్) ఒక్క‌సారిగా పెరుగుతాయి . కావునా డ‌యాబెటిస్ రోగులు ఆలుగ‌డ్డ‌ల‌కు దూరంగా ఉండాలి . డ‌యాబెటిస్ రోగులు ఎటువంటి దుంప్ప‌లైనా తిన‌కుడ‌దు . ఆలుగడ్డ‌లు దుప్ప‌లు .కాబ‌ట్టి తిన‌కుడ‌దు.

Potatoes : అధిక బ‌రువు ఉన్న వారు :

these problems should not eat potatoes


these problems should not eat potatoes

Potatoes . బ‌ంగాళ‌ దుంప్ప‌ల‌ను అధిక బ‌రువు ఉన్న వారు తిన‌కూడ‌దు . దినిలో పిండిప‌దార్ధాం ఉంటుంది. పోటాషియం అధికంగా ఉంటుంది . కావునా అధిక‌ బ‌రువును పెంచుతుంది . బ‌రువు త‌గ్గాలి అని డైట్ పాటించేవారు విటికి దూరంగా ఉండండి . వాత శ‌రిరం ఉన్న‌వారు తిన‌కుడ‌దు . కీళ్ళ నోప్పులు ఉన్న‌వారు తిన‌కుడ‌దు .బాడిపెన్స్ ఉన్న‌వారు తిన‌కుడ‌దు .

ఇది కూడా చ‌ద‌వండి ==> 15 ర‌కాల పుట్ట‌గోడుగులు.. వాటి ఆరోగ్య ప్ర‌యోజనాలు తెలిస్తే మీరు అస్స‌లు వ‌ద‌ల‌రు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> మీర‌ప‌కాయ‌లు కారంగా ఉంటాయ‌ని తిన‌డం మానేస్తే… మీరు ఈ ఆరోగ్య‌ ప్ర‌యోజ‌నాలు కోల్పోయిన‌ట్టే

ఇది కూడా చ‌ద‌వండి ==> ఎర్ర బెండకాయలను ఎప్పుడైనా చూశారా? ఇవి ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా?

ఇది కూడా చ‌ద‌వండి ==> పులిపిర్లు ఎందుకు వస్తాయి? వాటిని శాశ్వతంగా తొలగించడం ఎలా?

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది