Hair Tips : పోయిన జుట్టు తిరిగి పెరగడానికి ఈ హెయిర్ గ్రోత్ సీక్రెట్…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hair Tips : పోయిన జుట్టు తిరిగి పెరగడానికి ఈ హెయిర్ గ్రోత్ సీక్రెట్…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :16 April 2023,11:00 am

Hair Tips : చాలా మందికి తల మీద జుట్టు పల్చగా కనబడుతూ ఉంటుంది. చాలా పల్చగా చాలా ఒత్తుగా అనేది అస్సలు లేకుండా వాళ్లు కొంచెం ఆయిల్ చేసుకుంటే చాలు తెల్లగా స్కేల్ప్ అనేది కనపడుతుంది.. దీనికోసం ఈ రోజు ఎక్కువ ఖర్చు లేకుండా చాలా సింపుల్ గా మీ ఇంట్లో మీకు దొరికే కొన్ని సింపుల్ సింపుల్ హోమ్ ఐటమ్స్ తో పాటే మీకు ఒక సింపుల్ హోమ్ రెమిడీ సింపలే కానీ ఎఫెక్ట్ మాత్రం 100% సో ఇది చాలామంది ట్రై చేస్తున్నారు. చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చింది. అది హెయిర్ కి సంబంధించి కావచ్చు. మనం తీసుకునే డైట్ లో ప్రత్యేకంగా ప్రోటీన్ ఐరన్ విటమిన్ ఏ విటమిన్ సి అలాగే ఒమేగా త్రీ అనేది కంపల్సరిగా ఉండాలి.

Hair loss problem can be checked with this oil

Hair loss problem can be checked with this oil

దానికి తోడు మనం పైనుంచి ఇలాంటివి హోమ్ రెమిడీస్ తీసుకుంటే అవి చాలా బాగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో దీనికోసం మనకు కావాల్సింది ఒకటి ఆల్మండ్ ఆయిల్ అవునండి. బాదం నునే అంటాం కదా. అది అన్నమాట అది మనకి కావాలి. బాదంపప్పు ప్రతిరోజు తీసుకోవాలంటారు. సో బాదంపప్పు తినండి. కూడా అలాగే రాసుకోండి. సో బాదంపప్పు కి సంబంధించిన ఆయిల్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు ఒక స్పూన్ తీసుకోవాలి. అలాగే రెండోది మన కావాల్సింది ఆముదం. ఇక్కడ మీరు మీరు మీ హెయిర్ కి సంబంధించిన ఎంత అయితే క్వాంటిటీ ఉందంటే దానిని బట్టి మీరు ఇక్కడ క్వాంటిటీ కొంచెం పెంచుకోవచ్చు. తగ్గించుకోవచ్చు. సో అలాగే మూడోది

this hair growth secret is to regrow lost hair

this hair growth secret is to regrow lost hair

మనకు కావాల్సింది ఇక్కడ ఆనియన్ జ్యూస్ అవునండి. ఉల్లిపాయ దాన్ని జ్యూస్ అనేది కావాలి. ఈ మూడు ఇంగ్రిడియంట్స్ ని మనం బాగా ఒక బౌల్లో తీసుకొని చక్కగా దాన్ని కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇక మీరు ఎప్పుడైనా సరే హెడ్ బాత్ చేస్తే చాలామంది రెగ్యులర్గా హెడ్ బాత్ చేస్తారు సో హెడ్ బాత్ చేయబోయే ఒక అరగంట ముందు మీరు దీన్ని అప్లై చేసుకోవాలి. దీన్ని మీరు జస్ట్ స్కల్ప్ కి చక్కగా కాటన్ తో కానీ లేదంటే వేళ్ళతో కానీ మీరు చక్కగా అప్లై చేసుకుని వదిలేసేయండి. తప్పనిసరిగా దీన్ని మీరు తీసుకొని ఒక అరగంట ముందు ఎంత బిజీ షెడ్యూల్ అయినా ఇక్కడే మనం చాలా ఏదో నోరాల్సిన పనిలేదు ఏమీ లేదు మిక్సీ ఉంది. మీరే చూస్తారు ఎంత మంచి రిజల్ట్స్ వస్తాయంటే అంత మంచి రిజల్ట్స్ వస్తాయి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది