Gut Health : మీ పేగు ఆరోగ్యంగా ఉండాలంటే... ఈ 7 ప్రీబయోటిక్ ఆహారాలు తీసుకోండి... మీరు షాకే..?
Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే మంచి సహజ పదార్థాలు పేగులోని మంచి బ్యాక్టీరియాని పెరగడానికి తోడ్పడుతుంది. ఈ రోజుల్లో ఎక్కువ మంది ఆరోగ్యంగా ఉండేందుకు ఆహారాల కంటే త్వరగా దొరికే ఫాస్ట్ ఫుడ్ పై ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. దీని వల్ల పేగు సంబంధిత సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.
పేగుల్లో మంచి బ్యాక్టీరియా తగ్గితే జీర్ణశక్తి కూడా తగ్గిపోతుంది తద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి మన వంటల్లో వాడే సహజ పదార్థాలు అంటే ఫ్రీ బయోటిక్స్ గా పనిచేస్తుంది ఇవి పేగుల్లోని మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహకరిస్తుంది పేగు ఆరోగ్యం కోసం ఈ సహజ ప్రీ బయోటిక్స్ ప్రాముఖ్యతను నిపుణులు గట్టిగా చెబుతున్నారు. అయితే, నిపుణులు పేగును ఆరోగ్యంగా ఉంచేందుకు ముఖ్యమైన పదార్థాలు ఉన్నాయని వాటి గురించి వివరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం…
Gut Health : మీ పేగు ఆరోగ్యంగా ఉండాలంటే… ఈ 7 ప్రీబయోటిక్ ఆహారాలు తీసుకోండి… మీరు షాకే..?
యాపిల్ పండులో కరిగే నారా అధికంగా ఉంటుంది. ఇది పేగు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మంచి సూక్ష్మజీవులు పెరుగుదలకు కారణమవుతుంది. ఆపిల్ తినడం వల్ల పేరు సరిగా పనిచేస్తుంది.
బంగాళదుంపలు : ఉడికించిన, బంగాళాదుంపల్ని తింటే శరీరానికి అవసరమైన ఎక్కువ నిరోధక శక్తినిచ్చే పిండి పదార్థం (resistant Starch) లభిస్తుంది. ఇది ఇన్సులిన్ సునితత్వాన్ని ఆకలిని నియంత్రించడంలో సహాయపడే ఒక ప్రీ బయోటిక్.అంతేకాదు, బంగాళదుంపల్లో ఉండే ఈ పిండి పదార్థం మీ పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను నియంత్రించి, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
అరటిపండు : అరటి పండులో ప్రక్టోలీగోసాకరైడ్స్ అనే పదార్థం,పెద్ద పేగులో కాల్షియం సోషన్ను మెరుగుపరుస్తుంది.
ఓట్స్ : ఓట్స్ లో ఉండే బీటా గ్లూకాన్ అనే కరిగే నారా పేగుల్లోని కొవ్వును తగ్గించి,కాలేయ ఆరోగ్యంను మెరుగుపరుస్తుంది.ఇది మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు కూడా సహకరిస్తుంది. బ్యాక్టీరియా పెరుగుదలకు కూడా సహకరిస్తుంది.
శనగలు : శనగల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణాశయానికి మంచిగా పనిచేస్తుంది. పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తరచూ ఉడకబెట్టిన శనగలు తింటే, పేగుల్లోని మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది పోషణ లభిస్తుంది పేగుల్లో లాక్టోబాసిల్లస్ వంటి మంచి సూక్ష్మజీవుల పెరుగుదలకు కూడా కారణం అవుతుంది.
పోద్దు తిరుగుడు విత్తనాలు : పొద్దు తిరుగుడు విత్తనాలు శరీరానికి చాలా మంచివి. వీటిలో లిగ్నిన్లు, సెల్యులోస్ వంటి నరాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థలను సరిగ్గా పని చేసేలా చేస్తాయి.మలబద్దకాన్ని తగ్గిస్తాయి.
వెల్లుల్లి : వంటల్లో ఎక్కువగా వాడే వెల్లుల్లి కూడా పేగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిలో బ్యాక్టీరియా వ్యతిరేక లక్షణాల్లో కలిగి ఉంటుంది. దీన్ని తరచు తీసుకుంటే డబుల్ ఫ్రీబయోటిక్ ఫైబర్ రూపంలో మంచి సూక్ష్మజీవుల అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ విధంగా మనం రోజువారి వంటల్లో వీటిని చేర్చుకున్నట్లైతే సహజ పదార్థాలు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకపాత్రను పోషిస్తుంది. ఆహారాలను తగ్గించే ఆరోగ్యకరమైన ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే మీ జీర్ణశక్తి బాగా పెరుగుతుంది మీరు ఆరోగ్యంగా ఉంటారు. పేగులు ఆరోగ్యంగా ఉంటే, మన ఆరోగ్యం కూడా బాగుంటుంది.
Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్‌లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
This website uses cookies.