Tooth : ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, గోగ్గి పళ్ళు రావడానికి అసలు కారణాలు ఇవే..?
Tooth చిన్నారుల బోసినవ్వులు చూసి తల్లిదండ్రులు చాలా మురిసి పోతుంటారు . వారి పళ్ళ అమరిక చిన్న తనంనుంచే మనం గమనించుతు ఉండాలి . పిల్లలు పెరిగి పెద్ద అయిన తరువాత కోంత మంది పళ్ళ వరుస క్రమం తప్పడం జరుగుతుంది . కోన్ని రకాల ఆకారంలో పళ్ళు వస్తాయి . గోగ్గి పళ్ళు Tooth , సందు పళ్ళు Tooth , ఎత్తు పళ్ళు Tooth , వంకర పళ్ళు Tooth వంటివి పెరుగుతాయి . చిన్నతనంలో జరిగిన పోరపాటుల వలన ఇలాంటి పళ్ళు ఎర్పడుతాయి . ఈ రకమైన పళ్ళు రావడం వలన పిల్లలు పెరిగి పెద్ద అయిన తరువాత వారు మనసారా నవ్వలేక పోతారు .
కారణం పళ్ళు వరుస క్రమం సరిగా లేకపోవడం వలన . ఎత్తు పళ్ళు వలన కూడా మానసికం గా కృంగిపోతుంటారు. నలుగురిలో అవమానాలకు గురి అవ్వుతారు . వారిని వారే అసహ్యించుకుంటారు . ఇలా ఎందుకు పుట్టించావు దేవుడా అని బాధపడుతు చింతిచుతూ ఉంటారు . కనుక పిల్లను పసితనం నుంచే వారి పంటి చిగుళ్ళను , వారి పళ్ళ Tooth అమరికను గమనిస్తూ ఉండాలి . తద్వారా వారి అందమైన నవ్వును కాపాడిన వారు అవుతారు . ఎత్తు పళ్ళు ఎందుకు వస్తాయో తెలుసుకుందాం .
బోటన వేలు నోట్లో పెట్టుకోవడం వలన tooth
పసితనంలో కోంతమంది పిల్లలు ఆకలి వేసినప్పుడు తమ చేతి వేల్లను నోటిలో వేసుకోని చప్పరిస్తుంటారు . కోంత మంది తల్లి పాలు లేక కూడా వేల్లను నోటిలో వేసుకుంటారు. ఇది ఒక అలవాటుగా మారి కోంత కాలం వరకు కోనసాగుతూ వస్తుంది . ఈ అలవాటును చిన్నతనంలోనే మాన్పించాలి .
లేకపోతే తరువాత మాన్పించడం చాలా కష్టమవుతుంది . పిల్లలు బోటన వేలును నోటిలో వేసుకోని చప్పరించడం వలన పళ్ళ వరుస క్రమం తప్పుతుంది . బోటన వేలును నోటిలో వేసుకోని చీకుతున్న ప్రతిసారి నాలుక దంత్తాలను తోస్తుంది . దింతో వారి నోటిలో ముందు వరుసలోని దంత్తాలు సరైన అమరికలో ఎర్పడవు . అంతే కాదు ఈ అలవాటు నోటి దంత వైకల్యాన్ని సృష్టిస్తుంది .ఈ అలవాటును విలైనంత వరకు పసితనంలోనే చేతులకు బ్లవ్ జ్ లను తోడిగి మాన్పించవచ్చు . అప్పుడు విలుకాక పోతే కోంచం పెద్ద అయిన తరువాత అయిన వారికి అవగాహన కల్పించి మాన్పించడం మంచిది . వేలు నోట్లో పెట్టుకోవడం అనేది మంచి అలవాటు కాదు . వేలు నోట్లో పెట్టుకోవడం వలన చిన్నారులకు త్వరగా ఇన్ ఫేక్షన్స్ గురి అవుతారు . తద్వారా కడుపులో నోప్పి , మోషన్స్ , జ్వరం మొదలగు వ్యాధులు వస్తాయి .
దంత్తాలు ఆరోగ్యం గా ఉండాలంటే బ్రష్ బాగా చేసుకోవాలి . పంటి చిగుల్లపై ఉన్న ఎనామెల్ దెబ్బతినకుండా ఉండాలంటే బ్రష్ ను బలంగా రుద్దవద్దు . పాల పికలో పాలు ఒక సంవత్సరంలోపు పిల్లలకు మాత్రమే వాడాలి . తురువాత మాన్పించాలి . మంచి పౌస్టికాహరం పెట్టాలి . స్వీడ్స్ ను ఎక్కువగా తిననివ్వవద్దు. చల్లని (ఐస్ వాటర్ ) నీటిని తాగనివ్వకుడదు . చాక్లెట్స్ వంటివి ఎక్కువగా తిననివ్వవద్దు . ఇలాంటి జాగ్రత్తలు తిసుకోవడం వలన దంత్తాలను ఆరోగ్యంగా , మంచి నవ్వును కోల్పోకుండా కాపాడుకోవచ్చు.
ఇది కూడా చదవండి ==> కోతుల నుంచి మనుషులకు సోకుతున్న కొత్త వైరస్.. ఇది కరోనా కన్నా డేంజర్?
ఇది కూడా చదవండి ==> నెయ్యి గురించి ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.. నెయ్యి తినడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందంటే?
ఇది కూడా చదవండి ==> మీ ఇంట్లోనే యాపిల్ చెట్టును పెంచుకోవచ్చు.. ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు..!
ఇది కూడా చదవండి ==> గోధుమ గడ్డి జ్యూస్ ఎప్పుడైనా తాగారా? చాలా అనారోగ్య సమస్యలు నయం అవుతాయి..!