Liver : లివర్ 10 కాలలు పాటు పదిలంగా ఉండాలంటే ఈ 5 తింటే చాలు… తిరుగులేని బిగ్ రిజల్ట్…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Liver : లివర్ 10 కాలలు పాటు పదిలంగా ఉండాలంటే ఈ 5 తింటే చాలు… తిరుగులేని బిగ్ రిజల్ట్…!

Liver  : మన శరీరంలో అన్ని అవయవాల కంటే లివర్ అద్భుతమైన పనులు చేస్తూ ఉంటుంది. అనేక వందల రకాల పనులు నిర్వహిస్తూ ఉంటుంది. ఫుడ్ ద్వారా వెళ్లే కెమికల్ పొల్యూషన్ ని క్లియర్ చేయాలన్న బ్లడ్ ని ప్యూరిఫై చేసి థట్ సెన్స్ అన్ని రిమూవ్ చేయాలన్న మృత కణాల వేస్ట్ ని అట్లాగే రక్షణ వ్యవస్థ దాడి చేసినప్పుడు రిలీజ్ అయిన కెమికల్ వేస్ట్ ని మొత్తం క్లియర్ చేయాలంటే కూడా లివర్ ఏం […]

 Authored By aruna | The Telugu News | Updated on :20 November 2023,10:00 am

ప్రధానాంశాలు:

  •  Liver : లివర్ 10 కాలలు పాటు పదిలంగా ఉండాలంటే ఈ 5 తింటే చాలు...

  •  తిరుగులేని బిగ్ రిజల్ట్...!

Liver  : మన శరీరంలో అన్ని అవయవాల కంటే లివర్ అద్భుతమైన పనులు చేస్తూ ఉంటుంది. అనేక వందల రకాల పనులు నిర్వహిస్తూ ఉంటుంది. ఫుడ్ ద్వారా వెళ్లే కెమికల్ పొల్యూషన్ ని క్లియర్ చేయాలన్న బ్లడ్ ని ప్యూరిఫై చేసి థట్ సెన్స్ అన్ని రిమూవ్ చేయాలన్న మృత కణాల వేస్ట్ ని అట్లాగే రక్షణ వ్యవస్థ దాడి చేసినప్పుడు రిలీజ్ అయిన కెమికల్ వేస్ట్ ని మొత్తం క్లియర్ చేయాలంటే కూడా లివర్ ఏం చెయ్యాలి. మరి ఇన్ని రకాల పనులు చేస్తూ మన శరీరాన్ని రక్షించాలంటే దానికి ఆపద కలిగించకుండా సహాయపడే ఆహారాలు కొన్ని కావాలి. అవి మనం ఏ ఆహారాలు తింటే లివరికి మనల్ని జీవితకాలం పాటు చెడిపోకుండా రక్షించడానికి సమర్ధవంతంగా దాడి చేసినప్పుడు కూడా ఎదురుకోవడానికి ఉపయోగపడే పోషకాలు ఏ పండ్లల్లో ఉపయోగపడతాయో మనం తెలుసుకుందాం.. కొంతమంది ఆల్కహాలు కూల్డ్రింక్స్ ఇట్లాటి ఎక్కువగా త్రాగుతూ ఉంటారు. వాటి వల్ల లివర్ మరింతగా డ్యామేజ్ అయిపోతుంది. ఆ దాడిని కూడా లివర్ తట్టుకుని కాస్త ఎక్కువ కాలం పాటు లివర్ హెల్దీగా పదిలంగా ఉండాలి అంటే ఇప్పుడు చెప్పబోయే ఐదు ఫ్రూట్స్ లివర్ ట్రబుల్ లోకి వెళ్లకుండా హెల్తీగా ఉంటూ మన అందరిని శరీరం లోపల అన్ని అవయవాలు హెల్తీగా ఉంచడానికి డిటెక్సిఫికేషన్ చేసే నెంబర్ వన్ బెస్ట్ ఆర్గాన్ లివర్ అన్నమాట. మరి అలాంటి లివరికి అతి ముఖ్యంగా ఐదు ఫ్రూట్స్లో మొట్టమొదటిది..

అవకాడో; అవకాడో ఫ్రూట్ ఈ మధ్య అన్ని ప్రాంతాల్లో అవకాడో ఫ్రూట్ బాగా దొరుకుతుంది. ఈ అవకాడో ఫ్రూట్ గనక తింటే ఇందులో గ్లోటాథియోన్ అనేది ఎక్కువ మతాలలో ఉంటుంది. మామూలుగా ఫేస్ వన్ ఫేస్ టు డీటాక్స్ఫికేషన్ చాలా అవసరమన్నమాట. లివర్ సేల్స్ కూడా ఈ కెమికల్స్ ఆల్కహాల్ మనం వాడిని ఎరువులు పురుగుమందుల వాళ్ళ డామేజ్ అవ్వకుండా తన తాను రక్షించుకోవడానికి వాడిని రక్షించుఇవ్వడానికి బ్లూటాథియోన్ బాగా కావాలి. తప్పనిసరిగా ఒక ఫ్రూట్ తినడం మంచిది.

ఇక రెండవ బెర్రీస్: బెర్రీస్ బ్లాక్ బెర్రీస్ కానీ బ్లూ బెర్రీస్ కానీ మనకి డ్రై ఫామ్ లోనే దొరుకుతుంటే డ్రై ఫ్రూట్ లాగా అవి ఇంట్లో పెట్టుకుంటే ఊరికి అన్నేసి ఈజీగా తినేయగలుగుతారు.. ఇందులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ మన లోపలకెళ్లాక లివర్ డిటాక్స్ బాగా ఉపయోగపడే సూపర్ ఆక్సైడ్ డిస్మిటేజ్ అనే దాని ప్రొడక్షన్ పెరిగేటట్టు లివరికి ఈ బెర్రీస్ ఉపయోగపడతాయి.

ఇక రెండోది మూడోది జామకాయ: సామాన్యులు కూడా కొనుక్కు తినగలిగే ఫ్రూట్ జామకాయ. ఇది అన్నిటికంటే మనకు దొరికే పండ్లల్లో తినగలిగే పండ్లల్లో ఎక్కువ విటమిన్స్ ఉన్న పండు జామపండు. వంద గ్రాములు జామ పండులో 200 మీల్లి గ్రాములు విటమిన్ సి ఉంటుందన్న మాట. మనకి 50 మిల్లీగ్రామం నుంచి 100 ml వరకు విటమిన్ సి ప్రతిరోజు కావాలి. విటమిన్ సి ఉన్న జామకాయలు కంపల్సరీ తినాలి. అందుకని రోజు ఒక పెద్ద జామకాయను ఒక్కటన్న తినాలని ఒక లక్ష్యం పెట్టుకోండి.

ఇక నాలుగోది స్టార్ ఫ్రూట్: చాలామంది దొడ్లో గాని మేడ మీద గాని కుండీల్లో కూడా పెట్టుకున్న వచ్చేస్తున్నాయి. స్టార్ ఫ్రూట్స్ అందుకని పెద్ద కుండీలో పెట్టినా వచ్చేస్తది. ఆ స్టాఫ్ ఫ్రూట్ కూడా మార్కెట్లో బాగా దొరుకుతున్నది. ఇందులో ఎనిమిది రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటే మెయిన్ గా లివర్ డిటాక్స్ కేషన్ బాగా చేసుకుని రక్షించుకోవడానికి బాడీని హీట్ టాక్స్పై చేయడానికి బాగా ఉపయోగపడుతుంది.

ఇక ఐదోది గ్రేప్స్: రెడ్ గ్రేప్స్ కానీ ఆ బ్లాక్ గ్రేప్స్ కానీ ఇట్లా వాడుకోగలిగితే ఇందులో రస్వత్రాలన్నీ కెమికల్ కాంపౌండ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది లివర్ డిటాక్స్ఫికేషన్ బాగా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ గ్రేప్స్ లో కూడా అప్పుడు సార్గానిక్ ఫామ్ లో అందించిన గ్రేప్స్ కూడా మార్కెట్లో ఎక్కువ దొరుకుతున్నాయి. పొరుగు మందులు కొట్టకుండా సేంద్రియ పద్ధతిలో వాటిని అందిస్తున్నారు. అలాంటి దొరికినప్పుడు వాడండి.. ఈ ద్రాక్షాలు లివర్ ని శుభ్రం చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి.ఈ ఐదు రకాల ఫ్రూట్స్ని మీ లివర్ జీవితకాలం పాటు సిక్ అవ్వకుండా హెల్తీగా ఉంటే మిమ్మల్ని రక్షించాలంటే సాయంకాల పూట ఆరు గంటల నుంచి ఏడు గంటల్లోపు డిన్నర్ లో ఐదు ఫ్రూట్స్ని ప్రధానంగా పెట్టుకుని తినగలిగితే మీ లివర్ దృఢంగా ఉంటుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది