Categories: HealthNews

తమలపాకుతో యూరిక్ యాసిడ్ లెవెల్స్ నార్మల్…!

Advertisement
Advertisement

ప్రస్తుతం వయసు తరహా లేకుండా చిన్న వయసులోనే యూరిక్ యాసిడ్ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.. ఈ యూరిక్ యాసిడ్ అనేది బ్లడ్ లో మురికి భాగం వంటిది..  దాని లెవెల్స్ పెరగడం మొదలైనప్పుడు శరీరంలో మార్పులు వస్తాయి.. ప్లాస్మా లో యూరిక్ యాసిడ్ పెరుగుతూ ఉంటుంది. ఆర్థరైటిస్ కాకుండా శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వలన కూడా కిడ్నీలో రాళ్లు వస్తుంటాయి. ఈ సమస్య ఒక రోజులో మిమ్మల్ని ఆధిపత్యం చేయదు.. ఈ సమస్య క్రమంగా బ్లడ్ లో పేరుకుపోతూ ఉంటుంది. ఆ తర్వాత అది ఘన క్రిస్టల్ గా తయారవుతుంది. ఈ క్రిస్టల్ తర్వాత రాతి రూపాన్ని మార్చుకుంటుంది. తమలపాకు ఈ వ్యాధిపై మంచి ఫలితాన్ని చూపిస్తుంది.

Advertisement

ఈ తమలపాకు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తమలపాకు తినడానికి ముందు పొగాకు వాడకూడదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇది నోటి ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్న ఈ తమలపాకు బ్యాక్టీరియాతో కూడా పోరాడడానికి ఉపయోగపడుతుంది.

Advertisement

Uric acid levels normal with betel leaves

తమలపాకు ఉపయోగాలు

కొంతమందికి నోరు దుర్వాసన వస్తూ ఉంటుంది. వారి దగ్గర కూర్చోవాలన్నా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. నోటి దుర్వాసనతో ఇబ్బంది పడే వారికి ఈ తమలపాకు గొప్ప ఔషధంలా ఉపయోగపడుతుంది. అలాగే నోటి ఇన్ఫెక్షన్ ,వాపు నొప్పి, చిగుళ్ళ నొప్పి నుంచి మంచి ఉపశమనం పొందడానికి ఈ తమలపాకు తీసుకోవడం చాలా అవసరం. తమలపాకుతో తయారు చేసిన పొడి టైప్ టు డయాబెటిస్ ని తగ్గిస్తుంది.

అలాగే జీవక్రియ రేటుని మెరుగుపరచడానికి ఈ తమలపాకు సహాయపడుతుంది..

భోజనం చేసిన వెంటనే దీనిని కిల్లి రూపంలో తీసుకున్నట్లయితే ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది..
ఈ తమలపాకును నిత్యం తీసుకున్నట్లయితే యూరిక్ యాసిడ్ నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది.
తమలపాకు యూరిక్ యాసిడ్ కి వ్యతిరేకంగా చాలా ఎఫెక్ట్ గా ఉంటుంది. దీనిని తీసుకోవడం వలన ఎన్నో గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. తమలపాకులో యాంటీ ఇంప్లిమెంటరీ లక్షణాలు ఉంటాయి. దీని తీసుకోవడం వలన కీళ్లలో నొప్పులు తగ్గుతాయి.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

6 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

7 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

8 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

9 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

10 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

11 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

12 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

13 hours ago

This website uses cookies.