Weight Loss : ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటున్నారా.? ఈ ఒక్క కాఫీ తాగితే చాలు.. నెలలో ఒక కిలో తగ్గడం ఖాయం…!
ప్రధానాంశాలు:
Weight Loss : ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటున్నారా.? ఈ ఒక్క కాఫీ తాగితే చాలు.. నెలలో ఒక కిలో తగ్గడం ఖాయం...!
Weight Loss : ప్రస్తుతం చాలామంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. ఈ బరువు తగ్గడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి అనారోగ్య పాలవుతున్నారు. సరియైన పద్ధతిలో బరువు తగ్గాలనుకుంటే ఉదయాన్నే ఈ కాఫీ తాగితే ఒక నెలలో ఒక కిలో తగ్గడం ఖాయం. కాఫీ అంటే సహజంగా అందరూ తాగుతూ ఉంటారు. అయితే బరువు తగ్గాలనుకునేవారు ఆరోగ్యంగా బరువు తగ్గాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిరోజు కాఫీ తాగడం వలన నెలలో ఒక కిలో బరువు తగ్గుతారు.. ఎంతోమందికి ఉదయాన్నే కాఫీ తాగకుండా ఏ పని చేసే అలవాటు ఉండదు. ఏ పని మొదలు పెట్టరు. ఉదయాన్నే తాగే ఈ కాఫీలో కెఫిన్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి మీకు ఉపయోగపడుతుంది.
Weight Loss : బరువు తగ్గాలనుకుంటే
త్వరగా బరువు తగ్గాలనుకుంటే కాఫీలో నిమ్మరసం కలపడం వలన మంచి ఫలితం పొందవచ్చు. ప్రధానంగా కొవ్వు కరిగిపోతుంది.. న్యూరో ట్రాన్స్మిటర్ని నిరోధించే శక్తి కెఫిన్ కి ఉంటుంది. ఇది డొకో మై లాంటి ఉత్తేజపరిచే న్యూరో ట్రాన్స్ మీటర్లను అధికంచేస్తుంది. ఇది మీకు మరింత శక్తివంతంగా ఉండడానికి ఉపయోగపడుతుంది.. అయితే నిమ్మరసంతో కాఫీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం..ఒక కప్పులో ఒక టీ స్పూన్ కాపీ పోవడం వేసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఇప్పుడు మగ్గు ను వేడి నీటితో నింపాలి. ఈ టీ లో షుగర్ యాడ్ చేయకూడదు. అంతే లెమన్ కాఫీ రెడీ అయినట్టే.. వేడివేడిగా ఉన్నప్పుడు నెమ్మదిగా తీసుకోవాలి..
హైదరాబాద్ సూపర్ స్పెషాలి స్పెషాలిటీ హాస్పటల్ సీనియర్ డైటీషియన్ డాక్టర్ పర్మిత్ కౌర్ మాట్లాడుతూ.. వేడి పానీయాలకు నిమ్మరసం కలిపి తాగడం వలన కొవ్వు త్వరగా తగ్గుతుందని తెలిపారు. పాలు వాడని కాపీలోనే నిమ్మరసం కలుపుకుంటే మంచిది. దీని వలన పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే కిడ్నీ పేషెంట్లు లెమన్ కాఫీ తీసుకోకూడదు.. నిమ్మకాయలు విటమిన్ సి అధికంగా ఉంటుంది. నిమ్మరసం శరీరంలోని కాలుష్య పదార్థాలు లేదా ట్యాక్సీన్ తొలగిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నిమ్మకాయ శరీరానికి తేమను అందిస్తుంది. కావున ఈ సమ్మర్లో దీనివలన మంచి ఎనర్జీ కలుగుతుంది..