Contraceptive Pills : భార్య, భర్త కలయిక జరిపిన తర్వాత స్త్రీకి గర్భం రాకుండా ఉండాలంటే.. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాని చిట్కా ఇదే.. వీడియో
Contraceptive Pills : చాలామంది యూత్ కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్లు వెంటనే పిల్లలు వద్దు అనుకుంటే దాని కోసం కొన్ని ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. సంతాన నిరోధకం కోసం వాడే మాత్రలు రెండు రకాలుగా ఉంటాయి. ఈ రెండు రకాల ట్యాబ్లెట్స్ ను డాక్టర్ ప్రిస్కిప్షన్ మీద వాడుతారు. ఈ ట్యాబ్లెట్స్ వాడటం మొదలు పెట్టగానే పీరియడ్స్ టైమ్ కు రిలీజ్ కావు. అలాగే.. అండాలు కూడా టైమ్ కు విడుదల కావు. అందుకే వీర్యకణాలు లోపలికి వెళ్లినా అండం లేకపోవడం వల్ల గర్భం దాల్చడం జరగదు. ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల హార్మోన్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి.
పీరియడ్స్ సమయానికి రావు. మూడు నాలుగేళ్ల తర్వాత మళ్ల పిల్లలు కావాలనుకుంటే అప్పుడు పిల్లలు కారు. మెడిసిన్ ఎఫెక్ట్ వల్ల చాలా సమస్యలు వస్తాయి. అందుకే ఇటువంటి పిల్స్ వేసుకోవద్దు అని నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పీరియడ్స్ కరెక్ట్ గా వచ్చినా కూడా కలయికలో పాల్గొన్నా కూడా గర్భం రాకుండా ఉండాలంటే ఇలా చేయండి. ఇది సహజ ప్రక్రియ. జీరో సైడ్ ఎఫెక్ట్స్. స్త్రీలకు పీరియడ్స్ కరెక్ట్ గా వచ్చేటప్పుడు ఉదాహరణకు ఒకటో తేదీ పీరియడ్స్ స్టార్ట్ అయితే నాలుగు రోజులు బ్లీడింగ్ అవుతుంది కాబట్టి నాలుగు రోజులు సహజంగా దూరంగా ఉంటారు.
Contraceptive Pills : ఇదే నాచురల్ పద్ధతి
బ్లీడింగ్ అయిపోయింది. 5వ తేదీ నుంచి 12 వ తేదీ వరకు, 13 తేదీ వరకు భార్యాభర్తలు కలిసి వీర్యస్కలనం లోపల జరిగినప్పటికీ ఏ మెడిసిన్స్ వాడకపోయినా వీళ్లకు 12, 13 రోజుల వరకు సేఫ్. గర్భం రాదు. పీరియడ్స్ వచ్చే టైమ్ 13 వ రోజు నుంచి 18 వ తేదీ వరకు. ఈ ఐదు రోజులు సహజంగా మగవారు.. నిరోధ్ వాడితే మంచిది. ఆ డేట్స్ లో. కాకపోతే ఇంకో టెక్నిక్ కూడా అప్లయి చేయొచ్చు. ముందు కలయిక జరిపి.. వీర్యస్కలనం జరుగుతుంది అన్న సమయంలో వాళ్లు కండోమ్ తగిలించుకొని కలయిక జరిపినా గర్భం రాదు. లేదంటే.. వీర్యస్కలనం జరిగే సమయానికి మగవారు..
కాస్త అలర్ట్ గా ఉండి దాన్ని యోని మార్గం నుంచి అంగాన్ని బయటికి తీసేసి వీర్యస్కలనం బయట చేసేస్తే గర్భం వచ్చే అవకాశం అస్సలు ఉండదు. ఈరకంగా కూడా ప్రయత్నించవచ్చు. ఈ రెండు టెక్నిక్స్ ను మగవాళ్లు అప్లయి చేస్తే వీళ్లకు సైడ్ ఎఫెక్ట్ జీరో, ఆవిడకు సైడ్ ఎఫెక్ట్ జీరో. 18వ తేదీ నుంచి మళ్లీ పీరియడ్స్ వచ్చే సమయం వరకు రోజూ కలయిక జరిపినా గర్భం రాదు. కాబట్టి ఈ మెళకువలు తెలుసుకొని కొత్తగా పెళ్లి అయిన భార్యాభర్తలు ఇలాంటివి ఆచరించడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆవిడకు నష్టం జరగకుండా వద్దు అనుకున్న రోజులు ఈ ప్లాన్ ను అమలు చేసుకోవాలి.