Women Health : తస్మాత్ జాగ్రత్త: ఆడవారు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే… గుండె జబ్బు ప్రమాదంలో పడినట్టే…!
ప్రధానాంశాలు:
Women Health : తస్మాత్ జాగ్రత్త: ఆడవారు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే... గుండె జబ్బు ప్రమాదంలో పడినట్టే...!
Women Health : ఇప్పుడున్న దయానందన జీవితంలో వయసుతో సంబంధం లేకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ అనారోగ్య సమస్యలకు కారణాలు తీసుకునే ఆహారలే ముఖ్య కారణం అవుతున్నాయి. అలాగే నిద్రలేమి సమస్య కూడా అనారోగ్య సమస్యలకి దోహదపడుతుంది. అయితే రాత్రి సమయంలో మంచి నిద్ర అనేది ఆరోగ్యంగా ఉంచడానికి, మీ గుండె ఆరోగ్యాన్ని మేలు చేయడానికి ఉపయోగపడుతుంది .అయితే నిద్ర లేకపోవడం వల్ల కలిగే చెడు ప్రభావాలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..కొన్ని పరిశోధనల ప్రకారం మహిళలకు తగినంత నిద్ర లేకపోతే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 75% ఉందని నిపుణులు చెప్తున్నారు.
పరిశోధన ప్రకారం తప్పకుండా రాత్రివేళ ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోవడం త్వరగా మేల్కోవడం లేదా రాత్రంతా మేలుకొని ఉండటం వల్ల జీవితంలో గుండెపోటు సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. గుండె కండరాల రక్తప్రసరణ నిరోధించడం వలన దెబ్బతినె అవకాశం ఉంటుంది .మెడిసిన్ లో కార్డియాలజిస్ట్ డాక్టర్ తో పోలిస్తే గుండె జబ్బులతోనే ఎక్కువ మంది మహిళలుమరణిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రమాదకరకాలను తగ్గించడం వలన గుండె జబ్బులను తగ్గించుకోవచ్చు. నిద్రలేమికి గుండెకు ఎంత డేంజర్: నిద్ర లేకపోవడం వల్ల అధిక రక్తపోటు ఇన్సులిన్ నిరోధక తగ్గిపోతుంది. ఈ రెండు గుండె జబ్బులకు ప్రమాదం నిద్రలేమి వల్ల అధిక రక్తపోటు పెరుగుతుందని, చక్కెర తీసుకోవడం లాంటి చెడు ఆహారపు అలవాట్లు కూడా దారితీస్తుంది .
అలాగే కొలెస్ట్రాల్ తగ్గాలంటే నిద్రలేమి తో బాధపడుతున్న వారు చాలామంది కూడా వస్తుందని హెచ్చరిస్తున్నారు.. మగవారితో పోలిస్తే ఆడవారిలో గుండె జబ్బులు లక్షణాలు భిన్నంగా ఉండడంతో పాటు సరియైన చికిత్స పొందే అవకాశం తక్కువగా ఉంటుంది.నిద్రలేమి లక్షణాలు కలిగి ఉన్న మహిళల్లో గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని ఎక్కువగా ఉంటాయి. అదనంగా రోజు 500 కంటే తక్కువ నిద్రపోయే ఆడవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా మహిళలు ప్రతిరోజు ఏడు గంటలు నిద్ర కచ్చితంగా నిద్రించాలి. లేకపోతే ఈ ప్రమాదాలు తప్పవు..