Mens Health : పురుషులకు 30 దాటితే.. ఈ జిగురు నీటిని తాగాల్సిందే.. ఎందుకో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mens Health : పురుషులకు 30 దాటితే.. ఈ జిగురు నీటిని తాగాల్సిందే.. ఎందుకో తెలుసా..?

 Authored By ramu | The Telugu News | Updated on :20 January 2025,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Mens Health : పురుషులకు 30 దాటితే.. ఈ జిగురు నీటిని తాగాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Mens Health : ప్రస్తుతం వయసు పెరిగే కొద్దీ శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. తద్వారాయి శరీరంలో అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగానే వస్తుంటాయి. 30 సంవత్సరాలు దాటిన మగవారిలో ఎక్కువగా వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. కారణం, ఈ జీవనశైలిలో , ఆహారపు అలవాటులో విషయంలో మార్పులు చోటు చేసుకుంటాయి. మగవారు కుటుంబం కోసం ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. వీరు టైం కి తినడం, నిద్రించడం క్రమం తప్పుతాయి. కావున వయసు పెరిగే కొద్ది ప్రతి ఒక్కరూ వారి జీవన శైలిలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఇలా చేస్తే వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఎటువంటి తీవ్రమైన వ్యాధులు ఉన్నా కూడా ఎముకలు బలహీనంగా ఉండకుండా ఉంటారు. ఆఫీసులో ఎక్కువగా గంటలు పని చేయటం వల్ల సరేనా ఆహారం సరైన నిద్ర ఉండదు. కానీ మీరు ఎక్కువ సంవత్సరాలు ఫీట్ గా ఉండాలన్నా, ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలన్నా వక్ర వాటర్ తాగటం ప్రారంభించాలి. ముఖ్యంగా, 30 సంవత్సరాలు పైబడిన పురుషులు ఈ వయసులో మీరు మీ ఆరోగ్యం పై ఎక్కువ శ్రద్ధ ఉంచాలి. తద్వారా మీకు 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా అన్ని విధాలుగా ఫిట్ గా ఉంటారు. ఓక్రా వాటర్ అంటే బెండకాయ నీళ్లు. మరి నీళ్లను తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం…

Mens Health పురుషులకు 30 దాటితే ఈ జిగురు నీటిని తాగాల్సిందే ఎందుకో తెలుసా

Mens Health : పురుషులకు 30 దాటితే.. ఈ జిగురు నీటిని తాగాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Mens Health మగవారు బెండకాయ నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలు

షుగర్ వ్యాధి రాకముందు జాగ్రత్త పడితే చాలా మంచిది కదా. విషయంలో ఎవరికైనా షుగర్ వ్యాధి ఉంటే ముందు జాగ్రత్తగా, బెండకాయ నీళ్ళని తాగటం ప్రారంభించండి. తిలో మీకు షుగర్ వ్యాధి రాకూడదు అని అనుకుంటే కూడా ఈ బెండకాయ నీళ్లు తాగటం ఉత్తమం. కొంతమందికి మగవారికి 30 సంవత్సరాలు దాటిన తర్వాత షుగర్ వ్యాధి గణనీయంగా పెరుగుతున్నాయి. మీ రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రించాలంటే మీరు బెండకాయ వాటర్ని తాగాల్సి ఉంటుంది. ఒక వార్త ప్రకారం, బెండకాయలో చెక్కర స్థాయిని నియంత్రించే ఫైబరు ఉంటుంది. బెండకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ప్రేగులలో చక్కర సోషల్ ను నెమ్మదిస్తుంది. బెండకాయ గింజలు, తొక్కలు యాంటీ డయాబెటిస్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ బెండకాయ నీళ్లు టైపు టు డయాబెటిస్ రోగులకు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.

30 ఏళ్లు దాటిన తర్వాత పురుషుల్లో జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అలాగే అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటివి కూడా మొదలవుతాయి. మీరు కూడా ఈ సమస్యలన్నిటిని కలిగి ఉంటే మీరు మీ రోజువారి ఆహారంలో బెండకాయ నీటిని చేర్చుకోవచ్చు. బెండకాయలో ఉండే జల్లు లాంటి మూలకం శ్లేష్మం జీర్ణ వ్యవస్థను ఉపశమనం చేస్తుంది. బౌల్ కదలిక సాఫీగా ఉంటుంది.మలబద్ధక సమస్యలు నివారిస్తుంది. పైలు దాటిన తర్వాత కూడా పురుషులు బెండకాయ నీళ్లను తాగితే వారి జీర్ణ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది.
బెండకాయ వాటర్ ని తాగితే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. రోగనిరోధక శక్తి బలంగా ఉండాలంటే శరీరంలోని బాహ్య బ్యాక్టీరియా వైరస్, ఇన్ఫెక్షన్లు తీవ్రమైన వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడగలిగే మీరు కలిగి ఉంటారు. బెండకాయ నీరు చాలా ఉత్తమమైనది. బెండకాయలలో విటమిన్ లో ఉండడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి ప్లేవనాయిడ్స్ మొదలైనవి కూడా ఉంటాయి. ఇది ఆక్సికరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా రోగనిరోధక శక్తిని కూడా న ప్రతిస్పందన పెంచుతుంది. దీని వలన మీరు సాధారణంగా వచ్చే జలుబులు మరియు ప్లు,ల నుండి కూడా రక్షించుకోవచ్చు.

ఈ బెండకాయ నీరు 30 ఏళ్లు తర్వాత కూడా తాగితే గుండె జబ్బులు ముఖ్యంగా గుండె పోటు వచ్చే ప్రమాదాలు కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు. అయితే ఇప్పుడు గుండె సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి వారికి గుండె ఆరోగ్యంగా ఉంచడానికి మీరు బెండకాయ వాటర్ ని తాగొచ్చు. బెండకాయలు అధికంగా ఫైబర్ ఉంటుంది. తద్వారా కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది. ఫైబర్ అధికంగా ఉంటే ఆహారం తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల స్థాయి తగ్గుతుంది. నీవల్ల హార్ట్ స్ట్రోక్,గుండె జబ్బులు ప్రమాదం చాలా వరకు తగ్గించవచ్చు. బెండకాయలో ఒక ప్రత్యేక యాంటీ ఆక్సిడెంట్ ధమనులలో ఫలకం ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఫలకం కారణంగా గుండెపోటు ప్రమాదం కూడా పెరుగుతుంది.

Mens Health బెండకాయలో ఓక్రా వాటర్ ని ఎలా తయారు చేయాలి

బెండకాయ నీళ్లను,నాలుగు నుంచి ఐదు బెండకాయలు తీసుకొని వాటిని బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలి. బెండకాయలను ముక్కలుగా కట్ చేయాలి. ఈ ము క్కలన్నిటిని ఒక గిన్నెలో వేసి, అందులో నీరు పోయాలి, వీటిని బాగా మిక్స్ చేయాలి. ఈ నీటిని ఒక గ్లాసు నీటిలో కూడా వేయొచ్చు. వీటిని రాత్రంతా నీటిలో కప్పి ఉంచండి. అన్ని లేచా వాటర్ ని ఫిల్టర్ చేయాలి.తద్వారా బెండకాయ విడిపోతుంది. ఇప్పుడు మీరు ఈ నీటిని తాగొచ్చు. కడుపున తాగితే దీని ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. దీనిని ఆచరించాలంటే నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది