Women: మహిళలు ఇది మీకోసమే… ఇలాంటి సమయంలో స్నానం చేయవచ్చా…?
Women : మహిళలకు పీరియడ్స్ వారికి శాపం గారు భావిస్తుంటారు. ప్రతి నెల ఈ బాధను భరిస్తూ ఉంటారు. పీరియడ్స్ వచ్చే క్రమంలో కడుపు నొప్పిని భరిస్తారు. ఆ సమయంలో వచ్చే నొప్పిని మూడు స్వింగ్స్ మేనేజ్ చేయడం అంత సులువైనది కాదు. అందుకే ఈ సమయంలో ప్రతి ఒక్క మహిళకు చాలా స్పష్టంగా ఉంటుంది. పిరియడ్ వచ్చిన సమయంలో కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఈ బాధ నుంచి ఉపశమనం కొంతవరకు లభిస్తుంది అంటున్నారు నీపుణులు. అసలు పిరియడ్స్ అనేది ఒక సహజ జీవ ప్రక్రియ.

Menstrual Hygiene : మహిళలు ఇది మీకోసమే… ఇలాంటి సమయంలో స్నానం చేయవచ్చా…?
Women పీరియడ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా చేయాలి
మహిళల్లో ప్రతి నెల పీరియడ్స్ అత్యంత కీలకమైన సమయం. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు కాబట్టి, మహిళలు శాపంగా భావిస్తుంటారు. పీరియడ్స్ వచ్చే సమయంలో కడుపునొప్పి మూడు స్వింగ్స్ మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. అయితే ఈ సమయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఉపశమనాన్ని పొందవచ్చు. అయితే మహిళలకు పీరియడ్స్ అనేది ఒక సహజ జీవ ప్రక్రియ. ఇయర్స్ వచ్చిన సమయంలో మహిళలు సరైన పరిశుభ్రతను పాటించటం చాలా అవసరం. ముఖ్యంగా పీరియడ్స్ ఆడవారికి ఐదు రోజులు ఉంటుంది. ఈ మూడు రోజులు స్నానం చేయవచ్చా లేదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఈ విషయంపై నిపుణులు ఏం తెలియజేస్తున్నారు తెలుసుకుందాం…
పీరియడ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి : పీరియడ్స్ వచ్చిన సమయంలో రోజుకు ఒక్కసారి అయినా తప్పనిసరిగా స్నానాన్ని చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో పరిశుభ్రత అసౌకర్యాన్ని దూరం చేస్తుంది. ఈ పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం, చెమట పట్టకపోతే సాధారణంగా రోజుకు ఒకటి కంటే ఎక్కువసార్లు స్నానం చేయవలసిన అవసరం లేదు. అధిక రక్తస్రావం జరిగితే మాత్రం రోజుకు రెండు పూటల స్నానం చేస్తే మంచిది. చేస్తే చాలా రిలీఫ్ గా ఉండటమే కాక మానసిక ప్రశాంతత కలుగుతుంది. చికాకు దూరమవుతుంది. సరి సమయంలో రోజుకు ఒక్కసారి అయినా గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చాలా మంచిది. మీరు ఉపశమనం కలిగించినప్పటికీ,ఇది రక్తనాళాలను వ్యాకోచించడం ద్వారా తాత్కాలికంగా రక్తప్రవాహాన్ని పెంచుతుంది. మనం చేసేటప్పుడు జననేంద్రియ ప్రాంతాన్ని సాధారణ నీటితో తక్కువ గాడత కలిగిన సబ్బులతో సున్నితంగా శుభ్రం చేయడం ముఖ్యం. సబ్బులు మాత్రం పీరియడ్స్ సమయంలో లేదా మామూలు సమయంలో అయినా సరే అంతర్గతంగా మాత్రం వాడటం అంత మంచిది కాదు. దీనివల్ల సహజ పీహెచ్ సమతుల్యత దెబ్బతింటుంది. చికాకు ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
పీరియడ్స్ వచ్చినప్పుడు ప్రతి నాలుగు నుండి ఆరు గంటలకు ఒకసారి పాడ్స్, టామ్ పూన్లను మార్చాలి. మెన్స్ రూల్ కప్పులను ఉపయోగించేవారు, వీటిని 12 గంటల వరకు ఉపయోగించవచ్చు. కానీ, అధిక రక్తస్రావం ఉన్న రోజుల్లో పరిశుభ్రతను పాటించడం తరచూ ప్యాడ్స్ మారుస్తూ ఉండటం ఉత్తమం. సమయంలో కాటన్ తో తయారు చేసిన శుభ్రమైన దుస్తులను ధరిస్తే తేమ పేరుకు పోకుండా నిరోధించవచ్చు.ఇది అసౌకర్యం, ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. ఈ సమయంలో బిగుతుగా ఉండే లోతుస్తులు లేదా సింథటిక్ చూస్తున్నను ధరించకుండా ఉండటమే ఉత్తమం.