Covid Nails : క‌రోనా మీకు వ‌చ్చి వెళ్ళింద‌ని మీ గోర్లె చెబుతాయి .. ఒక్క సారి చెక్ చెసుకొండి ?

Covid Nails : ప్ర‌స్తుతం క‌రోనా అనే వైర‌స్ ఇప్ప‌టికి పూర్తిగా అంతం కావ‌డంలేదు . పూర్తిగా క‌రోనా వైర‌స్ అంత‌రించి పోయే రోజు ఎప్పుడువ‌స్తోందో మ‌న‌కు తెలియ‌దు . అయితే ఈ వైర‌స్ యొక్క సాధార‌ణ‌ ల‌క్ష‌ణాలు మ‌రియు ఇది మాన‌వుని శ‌రిరంలో ఎలా ప్ర‌భావితం చేస్తుందో మ‌న‌కు తేలుసు . అయితే కొవిడ్ – 19 గురించి పూర్తిగా ఎవ్వ‌రికి తెలియ‌దు . కొవిడ్ – 19 లో వైర‌స్ వ‌చ్చిన సోకిన వారిలో కొన్ని అసాధార‌ణ ల‌క్ష‌ణాలు ఇందులో ఉన్నాయి. క‌రోనా వైర‌స్ వ‌చ్చి కొలుకొని బ‌య‌ట‌ప‌డిన త‌రువాత కూడా ఈ ల‌క్ష‌ణాలు కొన్ని కొన‌సాగుత‌న్నాయ‌ని మీకు తెలియ‌ని విష‌యం . ఇవి త‌రుచు గుర్తించ‌బ‌డ‌వు. కొవిడ్ – 19 నుంచి క‌రోనా అనే వైర‌స్ ను పోరాడి బ‌య‌ట‌ప‌డిన వారిలో, వీరి యొక్క వేలు గోళ్ళ‌పై  వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయ‌ని మ‌న‌కి తెలియ‌ని విష‌యం . అయితే ఇవేమి ప్రాధ‌మికం కాదు . క‌రోనాని జ‌యించిన త‌రువాత గోయిట‌ర్ బోట‌న‌వేలు, గోయిట‌ర్ నాలుక మ‌రియు జుట్టు రాల‌డం వంటి ఇత‌ర ల‌క్ష‌ణాల‌ను అనుభ‌వించ‌వ‌చ్చు .కొవిడ్ వ్య‌క్తి యొక్క గోర్లు హ‌ని చేయ‌నివిగా క‌నిపిస్తాయి. కాని . ఇది మీ శ‌రిరంలోకి క‌రోనా వైర‌స్ ప్ర‌వేశించింద‌ని చెప్ప‌వచ్చు. అది ఎలా అనేది వివ‌రించ‌డం జ‌రిగింది . మీ గోర్ల‌ల‌ను బాగా అబ్జ‌ర్వ్ చేయండి . మీకే తెలుస్తుంది .

your fingernails tell ofter covid

గోయిట‌ర్ గోర్లు యొక్క ల‌క్ష‌ణాలు

క‌రోనాతో పొరాడి గెలిచి బ‌య‌ట‌ప‌డిన వ్య‌క్తిలో కొన్ని వారాలు లేదా నెల‌లు త‌ర్వ‌తా గోయిట‌ర్ గోర్లు క‌నిపిస్తాయి. క‌రోనా వైర‌స్ కార‌ణంగా గోర్ల పై గోయిట‌ర్ గోర్లు ఎర్ప‌డ‌తాయి. సాధార‌ణంగా మ‌నం చూస్తూనే ఉంటాము చాలా మందికి గోర్ల చివ‌ర‌ల‌లో నెల‌వంక‌ ఆకారంలో తెల్ల‌గా ఏర్ప‌డి ఉంటుంది. అది మీరు గ‌మ‌నించండి . మ‌రి కొంత‌మంది వేలు గోళ్ల‌పై వేరే రంగు రేఖ‌ల‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు . ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌తి న‌మూనాను చూడ‌గ‌ల‌రు . క‌రోనాతో కొలుకున్న వ్య‌క్తుల‌లో ఈ వింత దుష్ప్రాభావంను నివేదించిన్ప‌టికీ . నిపుణులు ఇది ప్ర‌తి కొవిడ్ రొగిని ప్రాభావితం చెయ‌ద‌ని భావిస్తున్నారు. కొంత‌మంది రోగుల‌కు ఈ ల‌క్ష‌ణం క‌నిపించ‌దు .

your fingernails tell ofter covid

కోవైట్ గోర్లు అంటే ఎమిటి

కొవిడ్ -19 సాధ‌ర‌ణ ల‌క్ష‌ణాలు జ్వ‌రం , ద‌గ్గు, జ‌లుబు , రూచిని కొల్పోవ‌డం మ‌రియు వాస‌న‌ తెలియ‌క‌పోవ‌డం . కొంత‌మంది రోగుల‌లో చ‌ర్మంపై కొన్ని ల‌క్ష‌ణాలు అనుభ‌విస్తారు . ముందే చెప్పిన‌ట్లుగా క‌రోనా ప్ర‌భావం వ‌ల‌న వేలు గోళ్ల లో మార్పులు సంభ‌విస్తాయి. ఈ ర‌క‌మైన‌ స‌మ‌స్య ఉన్న కొద్ధి సంఖ్య‌లో రోగులు చాలా వారాల త‌రువాత వారి వేలు గోళ్ల పై రంగు పాలి పొవ‌డం లేదా చెడుగా క‌నిపించే గోర్లు క‌నిపిస్తాయి. ఇది గోయిట‌ర్ ఇన్ఫెక్ష‌న్ వ‌ల్ల‌ క‌లుగుతుంది కాబ‌ట్టి దినిని కొవిడ్ నెయిల్స్ అంటారు .

your fingernails tell ofter covid

ఈ లక్ష‌ణాల‌కు కార‌ణం ఏమిటి

నివేదిక‌ల ప్ర‌కారం ఒత్తిడి , సంక్ర‌మ‌ణ , పోష‌కాహ‌ర లోపం లేదా కీమోథెర‌పీ ఔష‌దాలా  దుష్ప్ర‌బావాల వ‌ల‌న గోళ్ల పై చార‌లు సంభ‌విస్తాయి . దినికి చికిత్స మీరు కొవిడ్ నుండి ఎలా కొలుకున్నార‌నే దానిపై ఆధార‌ప‌డి ఉంటుంది. అయితే ఈ ప‌రిస్థితికి నిర్ధిష్ట చికిత్స లేదు . కాని శ‌రిరంలో ప‌రిస్థితిని ముందుగానే గుర్తించి వాటిని స‌కాలంలో ప‌రిష్క‌రించ‌డం మంచిది.

your fingernails tell ofter covid

ప్యూ పంక్తులు

క‌రోనా దుష్ప్రాభావం వ‌ల‌న క‌లిగే కొవైట్ గొర్లు వైద్య‌ప‌రంగా ప్యూ లైన్స్ అంటారు . ఈ ప్యూ పంక్తులు
మ‌రియు కొవిడ్ -19 మ‌ధ్య సంబందం లేన‌ప్ప‌టికీ తీవ్రమైన ఒత్తిడి లేదా అనారోగ్యం మీ ఆరోగ్యంపై ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపుతుంద‌ని నిపుణులు భావిస్తున్నారు . కాబ‌ట్టి ఇది కొవిడ్ గోర్లు దారితీస్తుంది.

your fingernails tell ofter covid

గోర్లు మీద పంక్తులు ఏ కార‌ణాల వ‌ల‌న వ‌స్తాయి

కొవిడ్ సోకిన వ్య‌క్తి గోర్ల‌పై పంక్తులు క‌నిసించ‌డానికి మ‌రికొన్ని కార‌ణాలు ఉన్నాయి . అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి . థైరాయిడ్ స‌మ‌స్య‌లు , తీవ్ర‌మైన మూత్ర‌పిండ వ్యాధి , న్యుమోనియా , జింక్ లోపం , గ‌వ‌ద‌బిళ్ల వంటి వైర‌ల్ వ్యాధి ,సిఫిలిస్ వంటి బాక్టిరియా వ్యాదులు .ఫ‌లితాలు : గోర్ల‌పై ఈ ర‌క‌మైన మార్పు శ‌రిరం వ్యాధి నుండి కొల‌కుంటుంది అన‌డానికి మాత్ర‌మే సంకేతం కాద‌ని చాలా మంది నిపుణులు అభిప్రాయ‌ప‌డ్డారు . అయితే మీరు ఈ ల‌క్ష‌ణాలు గ‌మ‌నించినా లేదా అనుమానించినా , మీ వైద్య‌డుని సంప్ర‌ధించండి .

ఇది కూడా చ‌ద‌వండి ==> Third Wave : థర్డ్ వేవ్ వస్తే.. పిల్లలకు ప్రమాదమేనా? నిపుణులు ఏమంటున్నారు?

ఇది కూడా చ‌ద‌వండి ==> Blood Donation : రక్తదానం చేస్తే క్యాన్సర్ రాదా? రక్తదానం చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి?

ఇది కూడా చ‌ద‌వండి ==> Food : అన్నం తిన్నాక ఈ పని చేశారంటే.. కోరి క్యాన్సర్ ను తెచ్చుకున్నట్టే..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Proteins: ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారా? పోషక ఆహారం ఎక్కువైతే ఈ వ్యాధులు వస్తాయి?

Recent Posts

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

17 minutes ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

2 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

3 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

5 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

5 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

6 hours ago

Ponnam Prabhakar : బనకచర్ల పేరుతో నారా లోకేష్ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు : పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…

7 hours ago

Tribanadhari Barbarik : త్రిబాణధారి బార్బరిక్ ఊపునిచ్చే ఊర మాస్ సాంగ్‌లో అదరగొట్టేసిన ఉదయభాను

Tribanadhari Barbarik  : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్‌’. కొత్త పాయింట్,…

7 hours ago