2022 lucky year of 6 most zodiac signs
Zodiac Signs : జోతిష్య శాస్త్రం ప్రకారం ఆరు రాశుల వారికి వచ్చే సంవత్సరం అదృష్టం వరిస్తుందని జోతిష్య నిపుణులు చెబుతున్నారు .అయితే పాత సంవత్సరం ఎలా గడిచిందో కాని , కనీసం ఈ కొత్త సంవత్సరమైనా వారి జీవితం చాలా భాగుండాలని కోరుకుంటారు . మరో మూడు నెలలో 2021 కు గుడ్ బై చెప్పి , నూతన సంవత్సరంనకు 2022 ఎన్నో ఆశలతో స్వాగతం పలుకనున్నారు. అయితే వచ్చే సవత్సరం (2022) ఆరు రాశుల వారికి మాత్రం చాలా అదృష్టం పట్టబోతుందని పండితులు చెపుతున్నారు . మరి ఆ ఆరు రాశులు ఎవో ఇప్పుడు తెలుసుకుందాం .
వృషభ రాశి : వృషభ రాశి వారికి ఎల్లపుడు సుఖ సంతోషాలతో ఉంటారు . జీవితంలో పురోగతి కనిపిస్తుంది . గత సంవత్సరం
కన్నా ,ఈ సంవత్సరం తమ సంపాదనను రెట్టింపు చేసుకొనుటకు ప్రయత్నం చేయగలుగుతారు . సింహ రాశి : సింహ రాశి వారికి 2022 వ సంవత్సరం అదృష్టం మరియు శుభం ను కలుగజేస్తుంది. అంతేకాదు వీరికి కోత్త సంవత్సరం వేళ అనేక కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు . కాని ఈ సంవత్సరం లో ఇతరులకు సహయం చేయడం మాత్రం మర్చిపోవద్దు . ఆ మంచి పనే మీకు మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది.
2022 lucky year of 6 most zodiac signs
వృశ్చిక రాశి : ఈ వృశ్చిక రాశి వారికి నూతన సంవత్సరం మొత్తం శుభం కలుగుతుంది. విరికి నూతన సంవత్సరం మొత్తం సానుకులతగా ఉంటుంది. విరు జీవితంలో కలలు కన్న సహకారం చేసుకొగలరు.కాబట్టి మీకు వచ్చిన అవకాశాలన్నిటిని సద్వినియోగం చేసుకొంనుటకు ప్రయత్నించండి.
కుంభ రాశి : 2022 వ సంవత్సరం లో ఈ రాశివారికి అకస్మాతుగా ధన లాభం కలుగును .అంతే కాదు వీరి జీవితంలో కొత్త మలుపులు తిరుగబోతుంది ఈ కొత్త సంవత్సరం లో . వీరు తమ జీవితంలో ప్రేమ వ్యవహరాలలో వడిదుడుకులను ఎదుర్కోంటున్నట్లయితే . అది ఈ సంవత్సరంలో అనుకూలంగా ఉంటుంది. అలాగే పడిన కష్టానికి తగిన పలితం కూడా దక్కుతుంది.
తులా రాశి : ఈ రాశివారికి నూతన సంవత్సరం చాలా శుభప్రదంగా ఉంటుంది . వీరి జీవితంలో ప్రేమ జీవితం గోప్పగా ఉండబోతుంది.కొన్ని సందర్భాలలో ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోనవలసి వస్తుంది. సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు . కొన్ని కష్టాలను ఎదుర్కోనవల్సి వచ్చిన గాని వాటిని ధీటుగా పోరాడతారు.
మకర రాశి : ఈ రాశి వారికి 2022 వ సంవత్సరం లో అన్నింటా విజయపధంలో దూసుకుపోతారు . వీరికి నూతన సంవత్సరం అంతా లాభ దాయకంగా ఉంటుంది . అదృష్టం మీ వెంటే ఉంటుంది.
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్తో పాటు కమర్షియల్ ఎక్స్పర్మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
This website uses cookies.