Leo Horoscope : మరో రెండు రోజులలో సింహ రాశి వారికి జీవిత భాగస్వామి వలన జరగబోయేది ఇదే…!
Leo Horoscope : సరిగ్గా మరో రెండు రోజుల్లో కచ్చితంగా శని మీ ఏడవ ఇల్లు అయినా కుంభరాశిలో రాహువు ఎనిమిదవ ఇల్లు అయినా మీనరాశిలో కేతు రెండవ కన్యారాశిలో తమ సంచారాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో మీ యొక్క ఫలితాలన్నీ కూడా సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. ఇక మీ ఆఫీసులో మీకు ఇప్పటివరకు మంచి మద్దతు లేకపోతే ఇకనుంచి మీకు మీ […]
ప్రధానాంశాలు:
Leo Horoscope : మరో రెండు రోజులలో సింహ రాశి వారికి జీవిత భాగస్వామి వలన జరగబోయేది ఇదే...!
Leo Horoscope : సరిగ్గా మరో రెండు రోజుల్లో కచ్చితంగా శని మీ ఏడవ ఇల్లు అయినా కుంభరాశిలో రాహువు ఎనిమిదవ ఇల్లు అయినా మీనరాశిలో కేతు రెండవ కన్యారాశిలో తమ సంచారాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో మీ యొక్క ఫలితాలన్నీ కూడా సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. ఇక మీ ఆఫీసులో మీకు ఇప్పటివరకు మంచి మద్దతు లేకపోతే ఇకనుంచి మీకు మీ ఆఫీసులో మీరు పని చేసే చోట లేదా కార్యాలయంలో ఎక్కడైనా సరే కానివ్వండి. మీకు మీ నుంచి పూర్తిగా సపోర్ట్ వస్తుంది. అలాగే మీ చుట్టూ ఉన్నవారు కూడా వారికి పనుల్లో ఇంకా మరికొన్ని విషయాల్లో మద్దతును పెంచుతారు. ఇంకా స్నేహపూర్వకమైన వాతావరణాన్ని కలిగి ఉంటారు. ఆ తర్వాత మీ సహోదరి లేదా మీ పై అధికారుల వల్ల అనవసరమైన పోరాటం లేదా అపార్ధాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది. కాబట్టి నూతన బాధితులు కూడా మీరు ఈ సమయంలో స్వీకరిస్తారు.
ఇక మీరు ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మీకు కొత్త బాధ్యతను ఉండడం వల్ల మీ జీవితం మరింత ఉన్నత స్థితికి చేరుకుంటుంది. కాబట్టి మీరు ఒక నిర్ణయాన్ని ఒకసారి కన్నా రెండు మూడు సార్లు ఆలోచించుకొని తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది. నేను ఇది చేయగలనా లేదా అని చెప్పి మీరు ఆలోచించినట్లయితే గనుక అక్కడ మీ భాగస్వామి మీ చేయి పట్టుకొని మరి మీరు ఏ రంగంలో అయితే స్థిరపడాలి అని బలంగా కోరుకుంటున్నారో అంటే ఆ పరంగా మీ యొక్క భాగస్వామి మీ చేత ఆ రంగంలో స్థిరపడేలా చేస్తుంటారు అనడంలో ఎలాంటి సందేహము లేదు..సింహ రాశి వారు ఈ సమయంలో మగవారైనా ఆడవాళ్ళైనా ఎవరైనా కానివ్వండి. మీ జీవిత భాగస్వామి గ్రహ స్థితుల కారణంగానే మీ యొక్క జీవితం ఎంతో సంతోషకరంగా మారుతుంది. అలాగే సింహ రాశి వారికి మానవత్వం పై మంచితనంపై ఎంతో అంతులేని అభిమానం ఉంటుంది.
కాబట్టి అప్పుడే పరిచయమైన వాళ్ళని కూడా చాలా తేలికగా నమ్మేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. అంటే కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇక సింహరాశి పురుషులకు ఒక ఆదర్శవంతమైనటువంటి యువతని పెళ్లి చేసుకుని ఆమెను ప్రేమ దేవతలాగా ఆరాధించాలి అనుకుంటారు. ఈ సమయంలో మీ యొక్క ఆదర్శం ఏదైతే ఉందో అది నూటికి నూరు శాతం తీరుతుంది అనొచ్చు.. కాబట్టి మీరు మరింత సంతోషంగా ఉండేటటువంటి సమయంగా కూడా ఇది గోచరిస్తోంది. ప్రారంభించే ముందు మీరు భగవంతుడి దగ్గరికి వెళ్లి చక్కగా దండం పెట్టుకొని దేవుడి దగ్గర ఉన్నటువంటి ఆ కుంకుమ ఏదైతే ఉందో దానిని తీసుకొని పెట్టుకోండి. ఇక వారానికి ఒకసారి ముఖ్యంగా ప్రతి శనివారం చీమలు, క్రిమి కీటకాలు తినడానికి రకరకాల ఆహార ధాన్యాలను పొదల్లో వేయండి. ఇది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. రాగి రేకు మీద చెప్పినటువంటి శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజించండి. మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి…