Scorpios : శనీశ్వరుడు వక్రగతి వలన 140 రోజులు వృశ్చిక రాశి వారికి జరిగేది ఇదే…!
Scorpios : జూన్ 17వ తేదీ నుండి నాలుగు నవంబర్ వరకు కూడా వృశ్చిక రాశి వారికి కొన్ని రకాల పనులు లేట్ కాబోతున్నాయి. అయితే వీరికి కొన్ని రకాల ఇబ్బందికరమైనప్పటికీ కూడా ఇక్కడ దృష్టి పెట్టడం వలన ఆ ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. అసలు శనీశ్వరుని వక్రగతి కారణంగా 140 రోజులపాటు వృశ్చిక రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఏ ఏ పనులు లేట్ కాబోతున్నాయి.. అసలు వీరికి ఏం జరగబోతుంది. ఈ శనీశ్వరుని యొక్క శుభ దృష్టి కోసం ఎటువంటి పరిహారాలను పాటించాలి. అనేటటువంటి విషయాలు అన్నీ తెలుసుకుందాం. నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు జేష్ట నక్షత్రం నాలుగు పాదాలు కింద జన్మించిన వ్యక్తులు పరిధిలోకి వస్తారు. వృశ్చిక రాశి వారికి బుధుడు అధిపతి బుధుడు ఏడవ ఇల్లు అయినా వృషభల్లో తనకు అంచారని ప్రారంభిస్తాడు.
ఇది భాగస్వామ్యాలు మరియు పరస్పర సంబంధాలపై దృష్టిని సూచిస్తుంది. అంటే జూన్ 24వ తేదీన ఇది పరివర్తన మరియు భాగస్వామ్యం వనరులపై ముడిపడి ఉన్న మీ ఎనిమిదవ ఇల్లు అయినా మిధున రాశులకు మారుతుంది. ప్రయాణాలు మరియు పరిశోధన అనుభవాలు అవకాశాలు సంచరిస్తారు. మీరు ఆరోగ్యం మరియు రోజువారి దినచర్లలో పెరుగుదల మరియు ఆశ్చర్యాలను సూచిస్తారు. గృహ మరియు కుటుంబ జీవితం పట్ల బాధ్యత మరియు నిబద్ధతను కోరితాడు. తులా రాశిలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఇది ఏకాంతం మరియు ఆత్మ పరిశీలన యొక్క అవసరాలు సూచిస్తుంది. మీకు ఈ 140 రోజుల పాటు కూడా అనేక రకాల ఇబ్బందులు అనేది అవకాశం ఉంది. కాబట్టి శనీశ్వర అనుగ్రహం కోసం పాటించుకోవాల్సి ఉంటుంది.
అది మన జీవితాన్ని అనేక రకాల ఇబ్బందులను సూచిస్తూ ఉంటుంది. అయితే శనీశ్వరుడు ఒక్కసారి కనుక శుభదృష్టితో మనల్ని చూశాడు అంటే మీకు మంచి జరుగుతుంది. ఈ ప్రభావం నుంచి బయటపడడం కోసం మీరు మీ మధ్య వేలికి నలుపు రంగు గుర్రపు డెక్క ఉంగరాన్ని కూడా ధరించవచ్చు. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశి వారు హనుమాన్ చాలీసా ను పటించడం ద్వారా దుర్మార్గపు ప్రభావాలకు దూరంగా ఉంటారని నమ్ముతారు. సుందరకాండలు పారాయణం చేయడానికి మీరు సమయం కేటాయించుకోగలిగితే చాలా మంచి జరుగుతుంది. ఆరాధించడం మర్చిపోవద్దు. అలాగే శని కర్మ ఫలాలను ఇచ్చే న్యాయమూర్తిగా పిలుస్తారు. కాబట్టి శనివారం నాడు దానాలు చేయడం మీకు ఫలప్రదంగా ఉంటుంది. చాలా ప్రయోజనం ఉంటుంది.
ఇలా చేయడం ద్వారా చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో అహరోధాలు ఎదురైనప్పటికి కూడా సమర్థవంతంగా జయంతి సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఈ విధంగా శని యొక్క శుభ దృష్టి కోసం ఏర్పడిన ఇబ్బందులను తొలగించుకోవడానికి ప్రతి ఒక్క పనిలో కూడా ఈ విధమైన పరిహారం పాటించుకుంటూ ధైర్యంగా ముందడుగు వేస్తే కనుక ఈ నూట నలభై రోజుల్లో మీకు ఏర్పడే ఇబ్బందులను తగించుకోగలుగుతారు. జూన్ 17 నుంచి నవంబర్ 4వ తేదీ వరకు కూడా ఎటువంటి నూతనకరమైన పనులను ప్రారంభించకపోవడమే మంచిది. అన్ని విధానా సకల శుభ ఫలితాలు అనేది మీకు రాబోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా దృష్టి పెట్టి చేపట్టే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించండి.