Today Horoscope : నవంబర్‌ 28 ఆదివారం ఈరాశి వారికి స్త్రీమూలకంగా ధనలాభాలు వస్తాయి !

మేషరాశి ఫలాలు : ఈరోజు శ్రమతో పనులు పూర్తిచేస్తారు. ఇంట్లో కార్యక్రమాలను నిదానంగా చేస్తారు. ప్రయాణాలు కలసిరావు. ప్రతికూలంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. బంధువుల రాకతో బిజీగా గడుపుతారు. అన్ని రంగాల వారికి ఈరోజు శ్రమ తప్పదు. వృషభరాశి ఫలాలు : ఈరోజు నిదానంగా ఆలోచించి పనులు చేయండి. అనుకోని మార్గాలలో ధనం చేతికి అందుతుంది. వ్యాపారాలు ముఖ్యంగా కిరాణం, జనరల్‌ స్టోర్‌ వారికి అనుకున్నంతగా వ్యాపారం జరుగదు కానీ నష్టాలు రావు. ప్రయాణాలకు ఆటంకాలు. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. కార్తీక దామోదర ఆరాధన చేయండి.

మిధునరాశి ఫలాలు : ఈరోజు శుభంగా ఉంటుంది. కార్య జయం కలుగుతుంది. బంధువులు లేదా స్నేహితుల నుంచి పూర్తి సహకారం అందుతుంది. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. రైతులకు, విద్యార్థులకు, వ్యాపారులకు శుభవార్తలు అందుతాయి. శివుడిని మారేడు దళాలతో అర్చన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు కొత్త ప్రాజెక్టులకు సంబంధించి పనులు ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. ఇంట్లో, బయట జరిగే కొన్ని చర్యల వల్ల ఆదాయనికి మించి ఖర్చులుంటాయి. బంధవులతో విభేదాలు కలుగుతాయి. అనుకోని చికాకులు. పనులు నిదానంగా సాగుతాయి.

today horoscope in telugu

సింహరాశి ఫలాలు : ఈరోజు అనుకూలమైన రోజు. పాత బాకీలు వసూలు అవుతాయి. అనుకోని వైపు నుంచి ధనలాభం వస్తుంది. ఊహించని వారు మిముల్ని కలవడం సంతోషంగా ఉంటుంది.
అన్నిచోట్ల పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారులకు పరిస్థితులు లాభసాటిగా ఉంటాయి. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయండి.ః

కన్యారాశి ఫలాలు : ఈరోజు కుటుంబంలో పరస్పర విరుద్ధ పరిస్థితులు వుంటాయి. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు అన్నిచోట్ల పని భారం బాగా పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు రావచ్చు జాగ్రత్త. అన్ని రంగాల వారికి ఈరోజు నిరాశాజనకంగా సాగుతాయి. కాలభైరవాష్టకం పారాయణం చేయడం వల్ల లేదా వినడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

తులారాశి ఫలాలు : ఈరోజు అన్ని రకాల పనులలో ఉత్సాహంగా చేస్తారు. ఈరోజు విద్యార్థులు, ఉద్యోగార్థులు తమ శక్తి, దైర్యంతో పనులను వేగంగా చేస్తారు. పార్టీలకు ఆహ్వానాలు అందుతాయి. చాలా కాలంగా వేచి చూస్తున్న బాకీలు వసూలవుతాయి. శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామ అనే నామాన్ని కనీసం 108 సార్లు జపించండి.

వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు అన్నింటా జయంగా ఉంటుంది. అన్ని ప్రయత్నాలు సఫలీకృతంగా ఉంటాయి.కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. అతిథుల రాకతో ఇంట్లో సందడిగా గడుస్తుంది. శ్రీ దుర్గా స్తోత్రం పారాయణం చేయండి.

ధనస్సురాశి ఫలాలు : ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. కుటంబంలో సమస్యలు రావచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు రావచ్చు. ఆస్తి వివాదాలు కలుగుతాయి. కార్యాలయాలలో అదనపు పని బాధ్యతలు పెరుగుతాయి. శ్రీ లలితా దేవి ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. చేసే పనులలో ఇబ్బందులు వస్తాయి. వ్యాపారాలలో ఆటంకాలు కలుగుతాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కుటుంబ వాతావరణం సాధారణంగా ఉంటుంది. విద్యార్థులకు, వ్యాపారులకు శ్రమించాల్సిన రోజు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : ఈరోజు విజయాలతో ఆనందంగా ఉంటుంది. సంతోషంతో పనులు పూర్తిచేస్తారు. బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. స్త్రీ మూలకంగా ఆకస్మిక ధనలాభాలు పొందుతారు. విద్యార్థులకు, వ్యాపారాలకు అవకాశములు లభిస్తాయి. ప్రయాణాలు కలసి వస్తాయి. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. శ్రీ శివాభిషేకం చేయించండి.

మీనరాశి ఫలాలు : ఈరోజు ప్రశాంతంగా గడుపుతారు. పేదలకు సహాయం చేసే పనులు చేస్తారు. దీన్ని వల్ల మానసిక ఆనందం పొందుతారు. శుభవార్తలు వింటారు. కుటుంబ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. కార్యాలయాలలో పనిచేసేవారికి పదోన్నతులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. శుభాకార్యాలలో పాల్గొంటారు. ఇష్టదేవతరాధన చేయండి.

Recent Posts

Anitha : జగన్ పరువు తీసిన హోమ్ మంత్రి.. లేని జనాల్ని చూపించటానికి బంగారుపాళ్యం విజువల్స్ వాడార‌ని విమ‌ర్శ‌లు..!

Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…

6 hours ago

Samantha : ఒకే కారులో సమంత – రాజ్ నిడిమోరు.. డేటింగ్ రూమర్స్‌కు ఊత‌మిచ్చిన వీడియో

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…

7 hours ago

Buddha Venkanna : వైసీపీకి వచ్చిన సీట్లు 11, లిక్కర్ స్కాంలో దొరికిన డబ్బు రూ.11 కోట్లు.. బుద్ధా వెంకన్న సెటైర్లు

Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…

8 hours ago

Chamala Kiran Kumar Reddy : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీదే విజయం.. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…

9 hours ago

3 Jobs AI : ఏఐ ప్రభావం.. మూడు కీలక రంగాలకు గండం, కొత్త అవకాశాలకు మార్గం

3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…

10 hours ago

Kingdom : విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాకి కేటీఆర్ కొడుకు రివ్యూ.. సినిమా చాలా న‌చ్చింది అంటూ కామెంట్

Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ జూలై 31న భారీ…

11 hours ago

Lingad Vegetable : ఈ విచిత్రమైన ఆకుకూరగాయను మీరు ఎప్పుడైనా చూశారా… ఇది చేపలు, మాంసం కంటే బలమైనది..?

Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…

12 hours ago

Supreme Court : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!!

Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…

13 hours ago