
these zodiac signs get good luck
మేషరాశి ఫలాలు : కుటంబంలో సఖ్యత కొరవడుతుంది. అనుకోని వివాదాలు వస్తాయి. ఆలోచనలు తప్పుదోవలో పోతాయి జాగ్రత్త. మహిళలకు పని భారం. చేసే వృత్తులు, వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. శ్రీ గురు దత్తాత్రేయారాధన చేయండి.వృషభరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది ఈరోజు. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు. అనుకోని ఖర్చులు వస్తాయి. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. పెద్దల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన రోజు. చేసే వ్యాపారాలు సాధారణంగా నడుస్తాయి. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. విలువైన వస్తువులు కొంటారు. రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.కర్కాటక రాశి ఫలాలు : మీరు అనుకున్న పనులలో జాప్యం పెరుగుతుంది. కుటుంబంలో సఖ్యత లోపిస్తుంది. మాటపట్టింపులు, ప్రయాణ బాధలు. అనుకోని వారి నుంచి ఇబ్బందులు. వృత్తి, వ్యాపారాలు సాదారణంగా సాగుతాయి. సాయిబాబా ఆరాధన చేయండి.
Today Horoscope april 14 2022 check your zodiac signs
సింహరాశి ఫలాలు : కొంచెం కష్టం, కొంచెం సుఖంతో కూడిన రోజు. ఉదయం పూట బాగా శ్రమించాల్సి రోజు. రోజు గడుస్తున్న కొద్ది శుభ ఫలితాలు వస్తాయి. ఆనుకోని ఖర్చులు,.ఆర్థికంగా సామాన్య స్థితి. బంధవులు నుంచి వత్తిడి, ప్రేమ విషయాలు ప్రతికూలం. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : మీరు ఆనుకోని నష్టాలను చూడాల్సి రావచ్చు. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. మిత్రలతో ఇబ్బందులు. కష్టపడాల్సిన రోజు. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఇరుగు పొరుగుతో అనుకోని వివాదాలు. స్థాన చలన సూచన కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : అనందంగా ఈరోజు గడుస్తుంది. కుటంబంలో సంతోష కరమైన వాతావరణం. అప్పులు తీరుస్తారు,. విలువైన ఆభరణాలు కొంటారు. వస్త్రలాభ సూచన. ప్రయాణల వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి. మహిళలకు మంచి రోజు. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. అనుకోని లాభాలు వస్తాయి. విద్యా, ఉద్యోగ విషయాలు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులలో నూతనోత్సాహం. మహిళలకు శుభ ఫలితాలు. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు ; మిశ్రమంగా ఉంటుంది. అనుకోని వివాదాలు వస్తాయి. కుటంబంలో చికాకలు రావచ్చు. అప్పుల బాధలు రావచ్చు. అన్ని రకాల వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. మహిళలకు అనుకూల ఫలితాలు. శ్రీ గణపతి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : ఆర్థిక విషయాలలో అనుకూలత ఉంటుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. ధనలాభ సూచన కనిపిస్తుంది. పనులలో వేగం పూర్తిచేస్తారు. మహిళలకు శుభ సూచకం. అమ్మవారి ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : అన్ని విషయాలలో శుభ ఫలితాలు వస్తాయి. కుటుంబంలో సంతోషం. మంచి వార్తలు వింటారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. మహిళలకు శుభ వార్తా శ్రవణం. ఇష్టదేవతరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈరోజు గడుస్తుంది. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. స్నేహితల వ్లల ప్రయోజనాలు పొందుతారు. చేసే పనులు పూర్తి చేస్తారు. అన్ని రకాల వృత్తుల వారికి, అన్ని రకాల వ్యాపారాలు అనుకూలిస్తాయి. శ్రీ కాలభైరావాష్టకం పారాయణ చేయండి.
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
This website uses cookies.