After Ugadi these 5 Zodiac Signs did not turn
మేషరాశి ఫలాలు : పని భారం పెరిగే అవకాశం ఉంది. సమయానికి ధనం చెతికి అందక ఇబ్బందులు పడుతారు. అనవసర వివాదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. మహిళలకు ఆనుకోని ఇబ్బందులు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
వృషభరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. కుటుంబంలో మార్పులు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలుచేసేటప్పుడు విలువైన వస్తువులు జాగ్రత్త. విద్యార్థులు, ఉద్యోగులకు నిరాశజనకంగా ఉంటుంది. వ్యాపారాలు సాధారణంగా ఉంటుంది. మహిళలకు చికాకులు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : శుభఫలితాలు అందుకుంటారు. సుఖ సంతోషాలతో ఈరోజు గడుస్తుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. అప్పులు తీరుస్తారు. ప్రయాణంతో ప్రయోజనాలు పొందుతారు. మహిళలకు శుభఫలితాలు. శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. కర్కాటకరాశి ఫలాలు : మీకు ఆనందంగా ఈరోజు సాగిపోతుంది. అప్పులను తీరుస్తారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకంగా ఉంటుంది. మహిళలకు స్వర్ణ లాభాలు కనిపిస్తున్నాయి. శ్రీ క్షేమంకర్యైనమః అనే నామాన్ని జపించండి.
Today Horoscope february 27 2022 check your zodiac signs
సింహరాశి ఫలాలు : సంతోషకరమైన ఫలితాలు. చక్కటి ఆనందంతో ముందుకు పోతారు. భవిష్యత్ ప్రణాళికలను వేసుకుంటారు. పెద్దల సలహాలు తీసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. మహిళలకు శుభవార్తలు అందుతాయి. శ్రీరామ తారకాన్ని జపించండి.
కన్యరాశి ఫలాలు : ఆటంకాలను అధిగమించి ముందుకు పోతారు. అన్నింటా విజయాలను సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి పురోగతి కనిపిస్తుంది. అన్ని రంగాల వారికి శుభ ఫలితాలు వస్తాయి. మహిళలకు మంచి ఫలితాలు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : ఉల్లాసంగా రోజు గడుస్తుంది. అప్పులు తీరుస్తారు. అన్ని రకాల వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. మంచి వార్తలు వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్య యోచన కనిపిస్తుంది. అమ్మవారి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు చాలాకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు. అప్పులు తీరుస్తారు. ఆర్థిక మందగమనం వీడి పురోగత వైపు వెళ్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ధైర్యంతో ముందుకుపోతారు. సూర్య ఆరాధన చేయండి.
ధనస్సురాశి ఫలాలు : ఈరోజు మంచి సానుకూల ఫలితాలు వస్తాయి. మిత్రులతో విందులు, వినోదాలకు హాజరవుతారు. ధన సంబంధ విషయాలలో పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులకు మంచి రోజు. మహిళలకు అనుకోని లాభాలు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : పని భారం పెరుగుతుంది దీనితోపాటు మీకు ధనలాభాలు కనిపిస్తున్నాయి. మంచి గౌరవం, సమాజంలో పేరు ప్రఖ్యాతలు వస్తాయి. పిల్లల ద్వారా సంతోషకరమైన వార్తలు వింటారు. మహిళలకు లాభాలు. ఆదిత్య హృదయం పారాయణం చేయండి.
కుంభరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అప్పులు తీరుస్తారు. చాలాకాలంగా ఉన్న అనారోగ్య బాధలు తగ్గిపోతాయి. దేవాలయ సందర్శనం చేస్తారు. మహిళలకు స్వర్ణలాభాలు,. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
మీనరాశి ఫలాలు : సంతోషంగా ఉంటారు. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. మీ తెలివి తేటలతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్య యోచన చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. అదృష్టం కలసి వచ్చేరోజు. మహిళలకు చక్కటి విశ్రాంతి లభిస్తుంది. ఇష్టదేవతరాధన చేయండి.
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…
Toli Ekadashi 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
This website uses cookies.