today horoscope in telugu
today horoscope మేషరాశి ఫలాలు : ఈరోజు అనుకోని ఇబ్బందులు. సమస్యలు పై పట్టుదలతో అధిగమిస్తారు. వ్యాపారాలలో వత్తిడి కొనసాగుతుంది. ఇంట్లో కొంచెం ఆరోగ్య సమస్యలు వస్తాయి. విద్యార్థులకు ఇష్టమైన వార్తలు వింటారు. శ్రీ శివ పూజ చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు ఉత్సాహంగా సాగుతుంది. ఆనుకోని లాభాలు. స్నేహితుల నుంచి లాభాలు. కుటుంబ వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. విద్యార్థులకు గతం నుంచి చేసిన శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు లాభాలు. శ్రీ గణపతికి గరికతో పూజ చేయండి.
today horoscope మిథునరాశి ఫలాలు : ఈరోజు సంతోషంగా ఉంటారు. ఆఫీస్‌లో పని వత్తిడి పెరుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. అనుకోని ధనలాభ సూచన కనిపిస్తుంది. వ్యాపారాలు, అనుకూలిస్తాయి. శ్రీ సుబ్రమణ్య స్వామి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు అనుకోని ఆర్థిక సమస్యలు రావచ్చు. మిత్రులతో చర్చలు ఫలిస్తాయి. కుటుంబంలో సమస్యలు రావచ్చు. విద్యార్థులకు విజయం. ఆఫీస్‌లో ఉద్యోగాలలో అనుకూలత. శ్రీ లలితా సహస్ర నామాలను జపించండి.
today horoscope సింహరాశి ఫలాలు : ఈరోజు ఆటంకాలు. ప్రయాణాలు కలసిరావు. వ్యాపారాలకు ఇబ్బందులు. అప్పులు చేస్తారు. విద్యార్థులకు శ్రమించాల్సిన సమయం. కుటుంబంలో పరిస్థితులు అనుకూలిస్తాయి. గణపతి ఆరాధన చేయండి.
today horoscope in telugu
today horoscope కన్యరాశి ఫలాలు : ఈరోజు సంతోషంగా గడుస్తుంది. బంధువులు, స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థికంగా మంచి రోజు. వ్యాపారాలు లాబాల బాటలో నడుస్తాయి. ఆఫీస్‌లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామ నామాన్ని కనీసం 108 సార్లు జపించండి.
today horoscope తులారాశి ఫలాలు : ఈరోజు పనులు వేగంగా చేస్తారు. ఇంట్లో శుభకార్యక్రమాలకు ప్రయత్నాలు చేస్తారు. కుటుంబం సభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. సమాజంలో గౌరవం. విద్యార్థులకు పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. శ్రీరుద్రాభిషేకం చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు నెమ్మదిగా పనులు కొనసాగుతాయి. పెద్దల సలహాలు లేకుండా కొత్త పనులు చేయకండి. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం కాదు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారులకు సమస్యలు. దుర్గా స్తోత్రం పారాయణం చేయండి.
today horoscope ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు ఇబ్బందులు వస్తాయి. వ్యాపారాలు పెద్దగా లాభాలు రావు. ఆర్థిక పరిస్తితి నిరాశజనకంగా ఉంటుంది. ఆఫీస్‌లో అధిక వత్తిడి ఉంటుంది. విద్యార్థులకు పలు విషయాలలో చికాకులు. శ్రీలక్ష్మీ దేవి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : ఈరోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ లాభాలు. పాత బాకీలు వసూలు అవుతాయి. ఆఫీస్లో పెద్ద వ్యక్తుల పరిచయాలు. బంధవుల కలయిక. విద్యార్థులకు అనుకోని మార్పులు, సంఘటనలు. వైవాహికంగా బాగుంటుంది. కాలభైరవాష్టకం పారాయణం చేయండి.
కుంభరాశి ఫలాలు : ఈరోజు ప్రతికూలమైన ఫలితాలు. వ్యాపారం పరంగా ఇబ్బందులు. ఆర్థిక పరిస్థితి అనుకో్న్నట్లు ఉండదు. కుటుంబంలో చిన్నచిన్న ఇబ్బందులు. ప్రయాణాలు కలసి రావు. వైవాహికంగా సామాన్యంగా ఉంటుంది. పనులు మందగిస్తాయి. నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.
మీనరాశి ఫలాలు : ఈరోజు ఆనందంగా జీవనం గడుపుతారు. కొత్త ప్రాజెక్టులు చేపడుతారు. ఆఫీస్‌లో ఇబ్బందులను అధిగమిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. విందులకు సంబంధించి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు ఉత్సాహంగా ముందుకు పోతారు. వైవాహికంగా ఆనందడోళికల్లో నడుస్తారు. ఇష్టదేవతరాధన చేయండి.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.