Today horoscope : అక్టోబ‌ర్ 11 2021 సోమవారం మీ రాశిఫ‌లాలు

మేషరాశి : ఈరోజు కుటుంబంలో మీ బాద్యతలు పెరుగుతాయి. బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఈరోజు శ్రీలక్ష్మీగణపతిని ఆరాధించండి. వృషభరాశి : ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. మిత్రులు, బంధువులతో విభేదాలు. పనుల్లో జాప్యం. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యవహారాలలో అవాంతరాలు. మీ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ధన నష్టం జరిగే అవకాశం ఉంది. సూర్యారాధన చేయండి.

మిధున రాశి : ఈరోజంతా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగాలలో అవాంతరాలు అధిగమిస్తారు. పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. అప్పుల బాధలు తీర్చుకుంటారు. మీ లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు మరింత ఉత్సాహంగా ఉంటారు. ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి. కర్కాటక రాశి : దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. గృహ స్థలాన్ని కొనుగోలు చేస్తారు. మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. శుభకరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. శుభవార్తలు వినే అవకాశం ఉంది. శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణం చేసుకోండి.

today horoscope in telugu

సింహరాశి : ఈరోజు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. విందువినోదాలు. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. స్వల్ప అనారోగ్యం. ఈరోజు దేవి అపరాధ స్తోత్రం పారాయణం చేసుకోండి. కన్యారాశి : ఈరోజు సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. పనులు, వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మీకు అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. ఈరోజు కుటుంబ సభ్యులు సహాయం అందుతుంది. ఈరోజు శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి.

తులారాశి : శ్రమ పడినా ఫలితం ఉండదు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగాలలో చికాకులు. కుటుంబసభ్యులతో వివాదాలు. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఇష్టదేవతరాధన చేయండి. వృశ్చికరాశి : ఈరోజు విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు. ఉద్యోగస్తులు ఆఫీసులో పదోన్నతులను అందుకుంటారు, ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. కుటుంబంలో మీ గుర్తింపు పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు. శ్రీలక్ష్మీ అష్టకం పారాయణం చేయండి.

today horoscopein telugu october 07 wednesday 2021

ధనస్సు రాశి : ఈరోజు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. భార్యాభర్తలు ఒకరికి ఒకరు అన్యోన్యంగా ఉంటారు. పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. అన్నదమ్ముల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఈరోజు దక్షిణామూర్తి స్వామి ఆరాధన చేసుకోండి. మకరరాశి : బంధువులతో విభేదాలు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

కుంభరాశి : ఈరోజు వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశం ఉంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. సామాజిక పనిలో మీకు గౌరవం లభిస్తుంది. శ్రీదుర్గాసూక్తంతో అమ్మవారి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది. మీన రాశి : ఈరోజు విద్యార్థులకు నిరుత్సాహం. ఆలయాలు సందర్శిస్తారు. ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. పనుల్లో ప్రతిబంధకాలు. కష్టానికి తగ్గ ఫలితం లేకపోవడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. మీరు చేసే పని మీద శ్రద్ధ లేకపోవడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

Recent Posts

Gurram Paapi Reddy : ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న గుర్రం పాపిరెడ్డి టీజర్..!

Gurram Paapi Reddy  : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…

5 hours ago

INDVs ENG : అసలైన వారియర్స్ .. టీం కోసం గాయాల్ని కూడా లెక్క చెయ్యకుండా బరిలోకి దిగారు

INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…

8 hours ago

Father : గుంతలపై వినూత్న నిరసన.. నీటితో నిండిన గుంతలో పడుకుని ఆందోళన చేసిన తండ్రి

Father  : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…

9 hours ago

Niharika Konidela : ముహూర్తం ఫిక్స్ చేసిన నిహారిక‌.. ఆ రోజు గుడ్ న్యూస్ చెబుతానంటున్న మెగా డాట‌ర్

Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…

10 hours ago

Galla Jayadev : గల్లా జయదేవ్ పొలిటికల్ రీ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు.. మళ్లీ టీడీపీ తరఫునే ప్రయాణం?

Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…

11 hours ago

India Vs England : ఇంగ్లండ్‌పై అద్భుత విజ‌యం సాధించిన భార‌త్.. అద‌రగొట్టిన సిరాజ్

India Vs England : లండ‌న్‌లోని కెన్నింగ్ట‌న్ ఓవ‌ల్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భార‌త్ విజ‌యం…

12 hours ago

Atukulu : సాయంత్రం స్నాక్స్… వీటిని చీప్ గా చూడకండి… దీని ప్రయోజనాలు తెలిస్తే షాకే…?

Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…

13 hours ago

KAntara 3 : కాంతార 3కి ప్లాన్.. ప్ర‌ధాన పాత్ర‌లో టాలీవుడ్ స్టార్ హీరో..!

KAntara 3 : సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…

14 hours ago