Zodiac Signs : మార్చి 04 శుక్రవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

మేషరాశి ఫలాలు : సకల కార్యజయం కలుగుతుంది. అప్తుల నుంచి శుభవార్తలు వింటారు. విలువైన వస్తువులు కొనుగోలకు అవకాశం కనిపిస్తుంది. అనందంగా గడుస్తుంది. మహిళలకు వస్తులాభాలు. ఇష్టదేవతరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : మంచి వాతావరణం కనిపిస్తుంది. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. ఆర్థిక విషయాలలో చక్కటి ఫలితాలు వస్తాయి. ఇంటా, బయటా ఆనందంగా గడుపుతారు. మహిళలకు స్థిరాస్థి లాభాలు రావచ్చు, శ్రీ కామాక్షీ అమ్మవారి ఆరాధన చేయండి.

మిథునరాశి ఫలాలు : అప్పుల బాధలు పెరుగుతాయి. ఆర్తిక విషయాలలో జాగ్రత్తలు అవసరం. ప్రయాణాల వల్ల చికాకులు, విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. అన్నదమ్ముల నుంచి వత్తిడి, సమస్యలు రావచ్చు. మహిళలకు చికాకులు. శ్రీలక్ష్మీ, గణపతి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : అర్థిక విషయాలలో నిరాశజనకంగా ఉంటుంది. సమస్యలతో మానసిక ప్రశాంతత కోల్పోతారు. ప్రయాణాలు చేసి ఇబ్బంది పడే అవకాశం. అప్పుల కోసం ప్రయత్నాలు. కుటుంబ సభ్యులలో ఒకరికి అనారోగ్యం. మహిళలకు అనవసర వ్యయం. శ్రీలక్ష్మీ సూక్తంతో అమ్మవారి పారాయణం చేయండి.

Today Horoscope march 04 2022 check your zodiac signs

సింహరాశి ఫలాలు : సంతోషం, ఉత్సాహం నిండిన రోజు. కుటుంబంలో, సమాజంలో మీకు పేరు, ప్రఖ్యాతలు వస్తాయి. విద్యార్థులు ఉత్సాహంగా ముందుకుపోతారు. అన్ని రకాల వ్యాపారులకు లాభాలు వస్తాయి. మహిళలకు ధనలాభ సూచన. ఇష్టదేవతరాధన చేయండి.

కన్యరాశి ఫలాలు : చాలా కాలంగా ఎదురుచూస్తున్న పనులు పూర్తిచేస్తారు. అప్పుల బాధల నుంచి విముక్తి. ఆర్థికంగా లాభదాయకమైన రోజు. మిత్రుల సహకారంతో ముందుకుపోతారు. అనుకోని అతిథి రాక మీ ఇంట్లో అందరికీ సంతోషాన్నిస్తుంది. సర్వమంగళ అమ్మవారి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ధన సంబంధ విషయాలలో చికాకులు. రియల్‌ ఎస్టేట్‌ వారు జాగ్రత్తగా మెలగాల్సిన రోజు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు. అప్పుల బాధలు పెరుగుతాయి. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం. మహిళలకు బాగుంటుంది. దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : కొంచెం ప్రతికూల ఫలితాలు వస్తాయి. అనవసర విషయాలలో తలదూర్చకండి. ప్రయాణాలు కలసరావు. ఆర్థిక విషయాలలో చికాకులు తప్పవు. కుటుంబంలో ఎవరిని నొప్పించకుండా మసులుకోవాల్సన రోజు. మహిళలకు ఆరోగ్యం జాగ్రత్త. శ్రీ కాలభైరావారాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : చక్కటి ఫలితాలతో ఈరోజు గడుస్తుంది. అప్పుల బాధలు తీరుతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. అన్నిరకాల వృత్తుల వారికి అనుకూలమైన రోజు. అనుకోని లాభాలు రావచ్చు. మహిళలకు శుభ దినం. శ్రీ దుర్గాదేవి దగ్గర దీపారాధన చేయండి.

మకరరాశి ఫలాలు : ప్రతికూల, సానుకూల పలితాలతో ఈరోజు చిత్రంగా గడుస్తుంది. అనుకోని వారి నుంచి ఇబ్బంది. కుటుంబంలో మనస్పర్థలు. అప్పుల కోసం ప్రయత్నం. మిత్రలతో వివాదాలు. మహిళలకు పనిభారం పెరుగుతుంది. ఎర్రవత్తులతో అమ్మవారి దగ్గర దీపారాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : ఉత్సాహంగా గడిచిపోతుంది. పెండింగ్‌ పనులు పూర్తి చేస్తారు. పెద్దల వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లల వల్ల సంతోషం. మహిళలకు స్వర్ణ, వస్త్రలాభాలు. లలితాదేవి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అనుకోని చికాకులు. వాహనాలు నడిపేటపుడు జాగ్రత్త. మిత్రల ద్వారా సమస్యలు వస్తాయి. ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి. ఆర్తిక పరిస్థితి నిరాశజనకంగా ఉంటుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. నవగ్రహ స్తోత్రం, ప్రదక్షణలు చేయండి మంచి ఫలితాలు వస్తాయి.

Recent Posts

Banakacherla Project : బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం..!

Banakacherla Project  : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…

3 hours ago

YCP : ఏపీలో వైసీపీ ని తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ భారీ వ్యూహాలు..!

YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…

4 hours ago

Samantha – Naga Chaitanya : సమంత–నాగ చైతన్య విడాకులపై సంచలన వ్యాఖ్యలు … సోషల్ మీడియాలో దుమారం..!

Samantha - Naga Chaitanya : టాలీవుడ్‌ స్టార్‌ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…

6 hours ago

Little Hearts Movie : లిటిల్ హార్ట్స్ మూవీ చూస్తూ కుర్చీల్లోంచి కిందపడేంతలా నవ్వుకుంటారు : బన్నీ వాస్

Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…

6 hours ago

Rajagopal Reddy : రాజగోపాల్ కు నోటీసులు ఇచ్చేందుకు రేవంత్ సిద్ధం అయ్యాడా..?

Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…

7 hours ago

Allu Arha : నువ్వు తెలుగేనా.. మంచు ల‌క్ష్మీతో అల్లు అర్జున్ కూతురు ఫ‌న్.. వైర‌ల్ వీడియో..!

Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సంద‌డి…

8 hours ago

Modi : ట్రంప్ సుంకాలకు భారత్ భయపడేది లేదు – మోడీ

Modi  : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…

9 hours ago

Trump : మిత్రుడు అంటూనే ఇండియా పై ట్రంప్ సుంకాలపై బాగా..!

Trump  : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…

10 hours ago