After Ugadi these 5 Zodiac Signs did not turn
మేషరాశి ఫలాలు : అనుకోని ఇబ్బందులు వస్తాయి. విద్యా, ఉద్యోగ విషయాలలో కొంత ప్రతికూలత కనిపిస్తుంది. ప్రయాణ చికాకులు పెరుగుతాయి. అనుకోని వివాదాలు రావచ్చు. మంచి ఫలితాల కోసం శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : మంచి వార్తలు వింటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అప్పులు తీరుస్తారు. అన్ని విషయాలలో ప్రగతి కనిపిస్తుంది. శుభకరమైన రోజు. శ్రీ కుబేర, లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అనుకోని లాభాలు వస్తాయి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. కుటుంబంలో సమస్యలు. ధైర్యంతో ముందుకుపోతారు. మంచి కోసం చేసే ప్రయత్నాలు విఫలం అవుతాయి. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. కర్కాటకరాశి ఫలాలు : అప్పులు తీరుస్తారు. ఆర్థికంగా మంచిరోజు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. భవిష్యత్ ఆలోచనలు చేస్తారు. మిత్రుల ద్వారా మంచి వార్తలు వింటారు. శ్రీ శివాభిషేకం చేయండి.
Today Horoscope May 23 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : అనుకోని శుభవార్తలు వింటారు. ఆదాయమార్గాలు పెరుగుతాయి. ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలం. మీరు చేసే చక్కటి విషయాలను తెలుసుకుంటారు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : మీరు చేసే అన్ని పనులు సకాలంలో పూర్తిచేస్తారు. అన్ని వృత్తుల వారికి శుభదాయకమైన రోజు. ఆర్థికంగా చక్కటి ఫలితాలు. శ్రీ శివకవచం పారాయణం చేయండి.
తులారాశి ఫలాలు : చాలాకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు. అనుకోని లాభాలు వస్తాయి. బంధువుల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. అన్ని రకాల వ్యవహరాలు సాఫీగా సాగుతాయి. కుటుంబంలో చాలా కాలంగా ఉన్న బాధలు, సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇష్టదేవతరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : అన్ని రకాల పనులు వేగంగా పూర్తిచేస్తారు. అదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు లాభాలను తెస్తాయి. శివపార్వతీ ఆరాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : కొంచెం కష్టపడాల్సిన రోజు. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. ఆదాయం తగ్గుతుంది. అనుకోని నష్టాలు వస్తాయి. కార్యాలయంలో మీకు ఇబ్బందులు రావచ్చు. మహిళలకు పని భారం. శ్రీ లక్ష్మీపార్వతీ, సరస్వతి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : అనుకోని చెడు వార్తలు వింటారు. చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. ప్రయాణ సూచన. మీరు చేసే పనులు పూర్తిచేస్తారు. ఆర్థికంగా మాత్రం సాదారణంగా ఉంటుంది. మిత్రుల ద్వారా మీ పనులు పూర్తిచేసుకుంటారు. శివాలయంలో ప్రదక్షణలు చేస్తారు.
కుంభరాశి ఫలాలు : శుభకరమైన ఈరోజు. కుటుంబంలో చక్కటి సంతోషకరమైన వార్తలు. అప్పులు తీరుస్తారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు సాఫీగా లాబాల బాటలో నడుస్తాయి. శ్రీ లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయండి.
మీనరాశి ఫలాలు : కొంచెం శ్రమించాల్సిన సమయం ఇది. దూరపు ప్రాంతం నుంచి శుభవార్తలు వింటారు. మనస్సు ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. అన్నదమ్ముల నుంచి ఇబ్బందులు పడుతారు. మహిళలకు చికాకులు. శ్రీ శివాభిషేకం మంచి ఫలితాన్నిస్తుంది.
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
This website uses cookies.