
After Ugadi these 5 Zodiac Signs did not turn
మేష రాశి ఫలాలు : ఈరోజు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఇంట్లో మంచి వాతావరణం. అనుకున్న పనులు సాఫీగా సాగుతాయి. ప్రేమికుల మధ్య సత్సంబంధాలు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
మహిళలకు మంచి వార్తలు అందుతాయి. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు ప్రతికూలతలు పెరుగుతాయి. ఆదాయం తగ్గుతుంది. అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభలు మాత్రం వస్తాయి. పనిభారం పెరగుతుంది. బయట మీకు అనుకూలత తక్కువగా ఉంటుంది. మహిళలకు చికాకులు వస్తాయి. శ్రీ సూక్తంతో అమ్మవారి పూజ చేయించండి.
మిథున రాశి ఫలాలు : ఈరోజు కొత్త పథకాలలో పెట్టుబడులకు అవకాశం ఉంది. అన్నింటా మీరు రాణిస్తారు. విదేశీ ప్రయత్నాలలో అనుకూలత కనిపిస్తుంది. పాత బకాయిలు చేతికి అందుతాయి. కుటుంబ సభ్యులతో కలసి క్షేత్ర సందర్శన చేస్తారు. ఆదాయాభివృద్ధి, ఇంటా, బయటా మీకు మానసిక ప్రశాంతత, మహిళలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇష్టదేవతరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : అనుకోని ఆటంకాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ఆదాయం కోసం బాగా శ్రమిస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు వస్తాయి. పెద్దల సలహాలు తీసుకోకుండా ఈరోజు కొత్త పనులు, పెట్టుబడులు పెట్టకండి. వివాహ ప్రయత్నం చేసే వారికి మాత్రం శుభదాయకం. ఆరోగ్యం బాగుంటుంది. అమ్మవారి ఆలయంలో పూజ, ప్రదక్షణలు చేయండి.
Today Horoscope September 16 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : ఈరోజు చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆఫీస్‌లో మంచి వార్తలు వింటారు. సంతానం వల్ల శుభవార్తలు అందుతాయి. వ్యయాలు తగ్గి లాభాలు పెంచుకుంటారు. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. శుభకార్య యత్నాలకు ఆలోచనలు చేస్తారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాదన చేయండి.
కన్యరాశి ఫలాలు : ఈరోజు ప్రతికూలతలు తగ్గుతాయి. అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం కోసం చేసే కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధన లాభం, వివాదాలు పరిస్కారం. ఆనుకోని వారి నుంచి లాభాలు వస్తాయి. మంచి పనులు ప్రారంభిస్తారు. మహిళలకు లాభాలు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : అనుకోని ప్రతి బంధకాలు వస్తాయి. ఆదాయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు ఈ రోజు వద్దు. ఆఫీస్‌లో అదనపు బాధ్యతలతో తీరిక ఉండదు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మహిళలకు దూర ప్రయాణ సూచన. అమ్మవారి దగ్గర ఎరుపు వత్తులతతో దీపారాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు కొద్దిగా ఆశాజనకంగా ఉంటుంది. ఆదాయం పర్వాలేదు అనిపిస్తుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు వస్తాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలు కలిసివస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. లక్ష్మీ అష్టోతరంతో అమ్మవారిని పూజించండి.
ధనస్సు రాశి ఫలాలు : ఈరోజు చక్కటి శుభదినం మీకు. అన్ని రకాల ఆర్థిక లావాదేవీలు సాఫీగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలలో లాభాలు వస్తాయి.. కుటుంబం సభ్యుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఖర్చులు అధికం అవుతాయి కానీ వాటిని మీరు అధిగమిస్తారు. మంచి ప్రయోజనకరం. మహిళలకు ధనలాభాలు వస్తాయి. శ్రీ కనకధార స్తోత్రం పారాయణం చేయండి.
మకర రాశి ఫలాలు : ఈరోజు చక్కటి పురోగతి కనిపిస్తుంది. ఆన్నింటా జయం సాదిస్తారు. కుటుంబంలో సఖ్యత, సంతోషం వెల్లువిరిస్తుంది. ఆఫీస్‌లో మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబీకుల మధ్య సంబంధాలు బలపడుతాయి. అన్ని రకాలుగా బాగుంటుంది. గోసేవ చేయండి.
కుంభ రాశి ఫలాలు : ఈరోజు కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ఆపీస్‌లో పనిభారం పెరుగుతుంది. కొద్దిగా కష్టపడుతారు. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. ఉమ్మడి వ్యాపారాలలోఇబ్బందులు వస్తాయి.
అనుకోని ప్రయాణాలు వస్తాయి. దూర ప్రయాణ సూచన. ఇష్టదేవతరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : అనుకోని ప్రయాణాలు చేస్తారు. అప్పులు చేస్తారు. ఆదాయం పెరుగతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. అన్నదమ్ముల నుంచి శుభవర్తాలు అందుతాయి. వ్యాపారాలలో లాభాలు. ఆఫీసులో ప్రమోషన్స్ వచ్చే చాన్స్ ఉంది. అవివాహితులకు శుభవార్తలు. శ్రీ దుర్గా సూక్తం చదువుకోండి. లేదా వినండి.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.