Zodiac Signs : సెప్టెంబర్ 17 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

మేషరాశి ఫలాలు : అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. అనవసర ఖర్చులు వస్తాయి. వ్యాపారాలలో చిక్కులు తొలిగిపోతాయి. అనుకోని ప్రయాణాలు. మహిళలకు ధనలాభాలు. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి శుభం కలుగుతుంది. వృషభ రాశి ఫలాలు : కొంచెం సంతోషం, కొంచెం కష్టంతో కూడిన రోజు. ఉదయం పూట మీకు శుభ ఘడియలు నడుస్తున్నాయి. వ్యాపారంలో శుభ ఫలితాలు ఉన్నాయి. విందులు, వినోదాలకు హాజరవుతారు. మహిళలకు శుభకార్యాల్లో పాల్గొంటారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

మిథున రాశి ఫలాలు : అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారాలలో నష్టాలు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. దూర ప్రయాణ సూచన. అనారోగ్య సూచన. మహిళలకు ధనలాభాలు. విద్యార్థులకు శుభ వార్తలు అందుతాయి. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : అనుకూలమైన రోజు. పెద్దల ద్వారా శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంద. ముఖ్యమైన పనులు, వ్యవహారాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులపై ఆలోచనలు చేస్తారు. ఆనుకోని లాభాలు, మహిళలకు శుభం. ఇష్టదేవతరాధన చేయండి.

Today Horoscope September 17 2022 Check Your Zodiac Signs

సింహరాశి ఫలాలు : అన్నదమ్ముల నుంచి ఇబ్బందులు వస్తాయి, ఆదయం తగ్గుతుంది. అనుకోని మార్పులు. ఈరోజు ఆఫీస్‌లో పై అధికారుల వత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలలో నష్టాలు రావచ్చు. ఉమ్మడి వ్యాపారాలలో ఇబ్బందులు వస్తాయి. మహిళలకు చికాకులు. అనారోగ్య సూచన. అమ్మవారి ఆరాధనతోపాటు విష్ణు ఆరాధన చేయండి.

కన్య రాశి ఫలాలు : ఈరోజు కొద్దిగా జాప్యం అయినా పనులు పూర్తిచేస్తారు. కుటుంబంలో సంతోషం, సఖ్యత పెరుగుతుంది. అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. మంచి పనులు ప్రారంభిస్తారు. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకం. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

తులారాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. మీకు అలసట పెరుగుతుంది. పక్కవారి వల్ల మీరు ఇబ్బందులకు గురవుతారు. విదేశీ ప్రయత్నాలు ఫలించవు. ఆదాయం కోసం బాగా శ్రమిస్తారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వజ్రకవచం పారాయణం చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : శుభదినం ఈరోజు. అనుకోని పనులు చేసి లాభలు గడిస్తారు. మంచి సమయం. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. దూర ప్రయాణ సూచన. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యా, ఉద్యోగ విషయాలు అనుకూలం. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాధన చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : ఈరోజు కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. కానీ మీరు ధైర్యంతో ముందుకుపోతారు. ఆనుకోని వారి నుంచి సమస్యలు వస్తాయి. కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. అప్పుల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

మకర రాశి ఫలాలు : ఈరోజు కొద్దిగా పని భారం పెరగుతుంది. ఫలితాలు ఆశించన మేర రావు కానీ పర్వాలేదు అనిపిస్తాయి. ఆదాయం తగ్గుతుంది. కానీ అవసరానికి మాత్రం ధనం చేతికి అందుతుంది. చేసే పనులలో ధైర్యంతో ముందుకు పోతారు. ఆస్తి విషయాలలో అనుకూలత. ఇష్టదేవతరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : చేపట్టిన కార్యాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసంతో అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొందరి వల్ల మీకు ఇబ్బందులు రావచ్చు. అన్నిరకాల వృత్తుల వారికి పెద్దగా లాభాలు రాకున్నా ఆశాజనకంగా ఉంటుంది. మహిళలకు మంచి ఫలితాలు. శ్రీ హనుమాన్‌ చాలీసా పారాయణ చేయండి.

మీనరాశి ఫలాలు : అనుకోని చోట నుంచి శుభవార్తలు అందుతాయి. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మంచి పనులు ప్రారంభిస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆదాయం విషయంలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో చక్కటి పురోగతి. గోసేవ, అన్నదానం చేయండి.

Recent Posts

Peacock Vastu Tips : మీ ఇంట సిరుల కాసుల వర్షం కురవాలంటే… ఈ దిశలో ఇది పెట్టండి…?

Peacock Vastu Tips : వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది అంటే, ఇంట్లో వాస్తు మూలాలు , వాటి దిశలనుబట్టి…

33 minutes ago

Kidneys Health : మీ కిడ్నీల పనితీరు బాగుండాలంటే ఇవి తినండి… క్రియాటిన్,యూరిక్ యాసిడ్ తగ్గుతాయి…?

Kidneys Health : ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలు కూడా ఒకటి. పనితీరు సక్రమంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. కంటే మనం…

2 hours ago

Zodiac Signs : 2025 ఆగస్టు 1వ తేదీ నుంచి.. ఈ రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది…?

Zodiac Signs : 2025 ఆగస్టు 1వ తేదీ నుంచి, గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు, గ్రహాలకు రాకుమారుడైన…

3 hours ago

Kethireddy : వైసీసీ చేసిన అతిపెద్ద త‌ప్పు అదే : మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి..!

Kethireddy : లిక్కర్ స్కామ్ పై టీడీపీ చేస్తున్న ఆరోపణలు అసత్యమని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని వైఎస్సార్సీపీ మాజీ…

12 hours ago

YS Sharmila : లిక్కర్ కేసులో జగన్ కు ఉచ్చుపడేలా వ్యాఖ్యలు చేసిన షర్మిల.. వీడియో !

YS Sharmila : ఆంధ్రప్రదేశ్‌ Andhra pradesh లో లిక్కర్ స్కాం పై Liquor scam సిట్ విచారణను ఎండగడుతూ…

13 hours ago

Hari Hara Veera Mallu Collections : ప్రీమియర్ షోస్ కలెక్షన్లను తిరగరాసిన హరిహర వీరమల్లు..!

Hari Hara Veera Mallu Collections : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీరమల్లు…

14 hours ago

Dancer Janu : బంగారం లాంటి ఛాన్స్‌ను భ‌లే వదిలేసుకుంది.. ఆమె స్టేట్‌మెంట్‌తో అంద‌రు నోరెళ్ల‌పెట్టేశారుగా..!

Dancer Janu : తెలుగు టెలివిజన్‌లో సెన్సేషన్ అయిన ‘బిగ్ బాస్’ షో Big Boss Show Telugu తొమ్మిదో…

15 hours ago

Ashu Reddy : అషూ రెడ్డి అద‌ర‌హో.. కేక పెట్టించే లుక్స్‌తో కుర్రాళ్ల‌కి పిచ్చెక్కించేసిందిగా…!

Ashu Reddy  : బిగ్ బాస్ ఫేం, ఫేమస్ యాంకర్ అషురెడ్డి మరోసారి మోడ్రన్ డ్రెస్‌లో అందాలు ఆరబోశారు .…

16 hours ago