Mithuna Rasi 2023 : మిధున రాశి వారికి ఏప్రిల్ చివరి వారంలో రెండు అతిపెద్ద సంఘటనలు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mithuna Rasi 2023 : మిధున రాశి వారికి ఏప్రిల్ చివరి వారంలో రెండు అతిపెద్ద సంఘటనలు…!!

Mithuna Rasi 2023 : మిధున రాశి వారి జీవితంలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఏప్రిల్ నెల చివరివారం నుంచి కూడా వీరి జీవితంలో రెండు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. అలాగే ఒక సమస్య కూడా వీరిని పట్టి పీడిస్తుంది. ముందుగానే చెప్తున్నా వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు మిధున రాశి వారికి ఈ ఏప్రిల్ చివరి నుంచి కూడా ఏం జరగబోతుంది. ఎలా ఉండబోతుంది. అనే విషయాలను ఈరోజు డీటెయిల్ గా తెలుసుకుందాం. మిధున […]

 Authored By prabhas | The Telugu News | Updated on :19 April 2023,7:00 am

Mithuna Rasi 2023 : మిధున రాశి వారి జీవితంలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఏప్రిల్ నెల చివరివారం నుంచి కూడా వీరి జీవితంలో రెండు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. అలాగే ఒక సమస్య కూడా వీరిని పట్టి పీడిస్తుంది. ముందుగానే చెప్తున్నా వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు మిధున రాశి వారికి ఈ ఏప్రిల్ చివరి నుంచి కూడా ఏం జరగబోతుంది. ఎలా ఉండబోతుంది. అనే విషయాలను ఈరోజు డీటెయిల్ గా తెలుసుకుందాం. మిధున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ ఏప్రిల్ నెల చివరి వారి నుంచి కూడా అనుకూలంగా ఉండబోతుంది. చతులతో పంచమ స్థానాల్లో కేతు గ్రహ సంచారం దశమలాభ స్థానంలో గురు, రాహువుల సంచారం భాగ్య స్థానంలో శని సంచారం రవిచంద్ర గ్రహణాలు గురు శుక్ర మౌడ్యములు ఇవన్నీ కూడా ఈ మిధున రాశి వారికి ఈ సమయంలో అనుకూల అంతే కాదండి.

Mithuna Rashi 2023-2024 Predictions | Gemini Moon Sign Vedic Astrology  Predictions | HinduPad

ఆరోగ్యపరంగా సమాజంలో ప్రజా సంబంధాలపరంగా అన్ని విధాలుగా కూడా వీరికి చాలా చక్కగా ఉండబోతుంది. అయితే రెండు సమస్యలు అనేవి వీరిని ఇబ్బంది పెడతాయి. ఈ రెండు సంఘటనలు కూడా వీరు అధిగమించారు అంటే వీరు జీవితంలో వచ్చేటటువంటి మార్పులు అన్నీ కావండి. డబ్బుతో అన్ని సాధించలేము అని వీరు గుర్తించుకుంటారు. ఆ తర్వాత ప్రతి పనిలో కూడా బంధం బాంధవ్యం వీరు చేసే పనిలో వీరి యొక్క సాటిస్ఫాక్షన్ అనేది ఎంతవరకు ఉంది. ఇదంతా కూడా గమనించుకొని మీరు ప్రతి పనిలో కూడా ధైర్యంగా ముందడుగు వేస్తారు. అప్పుడే సక్సెస్ అన్నది వీరి సొంతమవుతుంది. మిధున రాశి వారికి సమాజంలో ఉన్నత స్థానం అనేది ఎల్లప్పుడూ కూడా ఉంటూ ఉంటుంది.

Two big events in the last week of April for Mithuna Rasi 2023

Two big events in the last week of April for Mithuna Rasi 2023

వీరి యొక్క పని చేసే ప్రదేశంలో వీడిని పై చేయి ఉంటుంది. వారి ఇక మిధున రాశి వారికి రాబోతున్నటువంటి ప్రతి ఒక్క అంశంలో కూడా ఏ విధమైన ఫలితాలు వస్తాయి. అనేది ఈరోజు ఈ వీడియోలో చూసి తెలుసుకున్నాం కదా మిధున రాశి వారు వారి జీవితంలో ఉన్నటువంటి నరదిష్టి నరగోష శత్రు బాధలు ఇలా ప్రతి ఒక్కటి కూడా తొలగించుకోవడానికి ఇంట్లో కాని వ్యాపార ప్రదేశంలో కానీ అష్ట మౌనిక తైలంతో దీపాన్ని వెలిగించుకోండి. మీరు ఈ విధంగా మృత్యుంజయ మంత్రాన్ని పారాయణం చేస్తూ ఉండండి. ప్రతి ఒక్క పనిలో విజయం సాధించడం కోసం మీ ఇష్టదేవాన్ని స్మరించుకుంటూ ఉండండి. ఎటువంటి భయాలు మీ వద్దకు రాకుండా ఉండడానికి హనుమాన్ చాలీసా అని పటిస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల మిధున రాశి వారికి ఉత్తమ ఫలితాలు వస్తాయి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది