Women : చాలామంది ప్రతిరోజూ స్నానం చేస్తారు. మరి కొందరు వారంలో కొన్ని రోజులు మాత్రమే స్నానం చేస్తూ ఉంటారు. కొంతమంది ఉదయాన్నే స్నానం చేస్తే మరి కొందరు మధ్యాహ్నము లేదా రాత్రి వేళలో స్నానం చేస్తూ ఉంటారు.. స్నానం ఏ సమయంలో చేయాలి. ఎలా చేస్తే అదృష్టం పెరుగుతుంది. అనే ఆసక్తికరమైన విషయాల గురించి కూడా మీరు కచ్చితంగా తెలుసుకొని తీరాలి. మనం స్నానం చేసే సమయానికి గొప్ప ప్రాముఖ్యత అనేది ఉంది. ఆయుర్వేదం ప్రకారం సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయానికి ముందు స్నానం చేయడానికి సమయం అనువుగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మన శరీరంలో పునరుజీవన కార్యక్రమాలు చురుగ్గా ఉంటాయి. సాంప్రదాయం ప్రకారం స్నానం చేసినప్పుడు మనసుతో పాటు శరీరాన్ని కూడా పునరుజీవింప చేస్తుంది. అత్యంత అనుకూలంగా ఉండే వేళలో ఇది ఒకటి. ఈ సమయంలో స్నానం చేయటం వల్ల మీకు ఆనందం మంచి ఆరోగ్యం ఏకాగ్రత కూడా పెరుగుతాయి. అలాగే ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య శరీరాన్ని శుభ్రం చేసుకోటానికి దేవస్థానం లేదా దేవతల స్నానం అంటారు. ఈ సమయంలో స్నానం చేయటం వల్ల మీకు కీర్తి శ్రేయస్సు మానసిక ప్రశాంతత సౌకర్యవంతమైన జీవితం లభిస్తుంది.
ఉదయం 6 నుంచి 8 గంటల నుంచి మనుషులు సాధారణంగా స్నానం చేసే సమయం. ఈ సమయంలో స్నానం చేయటం వల్ల అదృష్టం ఐక్యత సంతోషం పెరుగుతాయని ధర్మశాస్త్రంలో వివరించబడింది. ఉదయం ఎనిమిది గంటల తర్వాత స్నానం చేయడానికి రాక్షస స్నానంగా పరిగణిస్తారు. కాబట్టి ఎనిమిది గంటలలోపు స్నానం చేయండి. కుదరకపోతే గనక సూర్యాస్తమయానికి ముందు స్నానం చేయాలి. అంటే శాస్త్రాల ప్రకారం ఉదయం 8 గంటల తర్వాత స్నానం చేస్తే కష్టాలు పెరుగుతాయి. ఆర్థికపరంగా నష్టాలు పెరిగి పేదరికానికి దారి తీసే అవకాశం కూడా ఉంటుంది. అయితే శాస్త్రాల ప్రకారం పురుషులు ప్రతిరోజు తల స్నానం చేయవచ్చు. అయితే అలా కుదరని వారు బుధవారం తప్పనిసరిగా తల స్నానం చేయాలి. మగవారు స్నానం చేసే సమయంలో నగ్నంగా ఉండకూడదు. ఒంటిమీద కనీసం ఏదైనా బట్ట ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నీటిలో జల దేవత ఉంటుంది. కాబట్టి నగ్నంగా స్నానం చేస్తే జలదేవతకు కోపం వచ్చి మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తుంది. మరోవైపు స్నానం చేసిన తర్వాత చాలామంది మగవాళ్ళు శరీరాన్ని అంతా కూడా శుభ్రం చేసుకొని దాన్ని నడుముకు చుట్టుకుంటూ ఉంటారు. అయితే అలా చేయటం వల్ల దరిద్రం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి స్నానం చేసిన తర్వాత కట్టుకునే వస్త్రం పొడిగా ఉండేలా చూసుకోవాలి.
అలా చేయకుండా స్నానం ముగిసిన తర్వాత బకెట్లో కొంత నీరు నింపి పెట్టాలి. ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానం కాబట్టి మన పెద్దవాళ్ళు మనకు శుక్రవారం అలవాటు చేశారు. కానీ ధర్మ శాస్త్రాల ప్రకారం ఆడవాళ్లు శుక్రవారం లేదా మంగళవారం తలస్నానం చేయకూడదు ఎంతో తప్పనిసరి పరిస్థితి అయితేనే చేయాలి. ఆడవారు ముఖ్యంగా తమ జీవితంలో పసుపు, కుంకుమలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. సౌభాగ్యం కలకాలం చల్లగా ఉండాలంటే తల స్నానం చేసే విధానం.. ఎప్పుడు చేయాలి అనేది కూడా తెలుసు ఉండాలి. స్త్రీలు శనివారం తలంటు స్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది. బుధవారం చేస్తే భార్యాభర్తల మధ్య ఐక్యత బాగుంటుంది. సోమవారం తల స్నానం చేస్తే సౌభాగ్యవంతులుగా ఉంటారు. మీకు ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది. భోజనం చేయగానే స్నానం చేయటం అనేది అలవాటుగా ఉన్నట్లయితే మీరు కచ్చితంగా అలవాటును మార్చుకోవాలి. భోజనానికి ముందు స్నానం చేయాల్సి ఉంటుంది. కానీ భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. ఈ విధంగా చేస్తే అది ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే శాస్త్రాల ప్రకారం కూడా ఈ విధంగా చేయడం తప్పు..
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.