DRRMLIM Jobs : సంక్షేమ శాఖలో భారీ ఉద్యోగాలు... 665 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...!
DRRMLIM Jobs : నిరుద్యోగ యువతకు శుభవార్త…ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి Dr.రామ్ మనోహర్ లోహియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ఇటీవల 665 ఖాళీలను భర్తీ చేసేందుకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇక ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.
ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి Dr.రామ్ మనోహర్ లోహియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుండి 665 నర్సింగ్ ఆఫీసర్ పోస్టలను భర్తీ చేసేందుకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 665 నర్సింగ్ ఆఫీసర్ పోస్ట్ లను భర్తీ చేయనున్నారు.
ఈ ప్రభుత్వ ఉద్యోగులకు అప్లై చేయాలి అనుకునేవారు కనిష్టంగా 18 నుండి గరిష్టంగా 40 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC,ST లకు 5 సంవత్సరాలు OBCలకు 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు కచ్చితంగా Bsc Nursing విద్యార్హతను కలిగి ఉండాలి. అప్పుడే మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులవుతారు.
ఈ ప్రభుత్వ ఉద్యోగంలో ఎంపికైన వారికి నెలకు 45 రూపాయలు జీతం ఇవ్వబడుతుంది.
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకునే SC ,ST వర్గానికి చెందిన వారికి ఎలాంటి ఫీజు ఉండదు.
DRRMLIM Jobs : సంక్షేమ శాఖలో భారీ ఉద్యోగాలు… 665 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…!
ముఖ్యమైన తేదీలు…
అర్హులైన వారు ఈ ఉద్యోగాలకు 21 మర్చి నుండి 21 ఏప్రిల్ లోపు అప్లై చేసుకోగలరు.
పరీక్ష విధానం..
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న తర్వాత సంబంధిత ప్రభుత్వ సంస్థ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తారు.
ఎలా అప్లై చేయాలి…
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత ఆఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలు నమోదు చేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
This website uses cookies.