Indian Postal Jobs : నిరుద్యోగ యువతకు శుభవార్త. పోస్టల్ శాఖలో పనిచేయాలనుకునే వ్యక్తులకు తపాలా శాఖ నుండి మంచి అవకాశం లభించింది. ఇండియన్ పోస్ట్ బ్యాంకులో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు తాజాగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.
ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ నుండి విడుదల కావడం జరిగింది.
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఇండియన్ పోస్ట్ బ్యాంకులో ఖాళీగా ఉన్న 47 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఈ ఖాళీలు అనేవి రాష్ట్రాల వారీగా విభజించి ఉంటాయి. వాటి పూర్తి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి
బీహార్: 5
ఢిల్లీ: 1
గుజరాత్: 8
హర్యానా: 4
జార్ఖండ్: 1
కర్ణాటక: 1
మధ్యప్రదేశ్: 3
మహారాష్ట్ర: 2
ఒడిశా: 1
పంజాబ్: 4
రాజస్థాన్: 4
తమిళనాడు: 2
ఉత్తరప్రదేశ్: 11
ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ ని కలిగి ఉండాలి. ఇక ఇండియన్ పోస్ట్ బ్యాంక్ నోటిఫికేషన్ ప్రకారం MBA విద్యార్హత కలిగి ఉన్న విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతున్నట్లు తెలుస్తోంది.
జీతం : ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 30,000 రూపాయలు జీతం చెల్లించబడుతుంది.
వయస్సు : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునే వారు కనిష్టంగా 21 నుండి గరిష్టంగా 35 సంవత్సరాలు కలిగి ఉండాలి.
రుసుము : ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీజ్ చెల్లించాల్సి ఉంటుంది. SC,ST లకు 150 రూపాయలు ఇతర వర్గాలకు 750 రూపాయలు.
ముఖ్యమైన తేదీలు : ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : మార్చి 15 2024.
దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ : ఏప్రిల్ 5 2024.
ఎలా అప్లై చేయాలి : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునే వారు సంబంధిత ఆఫీసియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదు చేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.