
Nims Jobs : నిమ్స్‌లో ఉద్యోగాల జాతర..101 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్
Nims Jobs : నిరుద్యోగులకి గుడ్ న్యూస్. హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నిమ్స్ లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 101 పోస్టుల భర్తీకి సిద్ధమయ్యారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.32,000 వేతనం ఉంటుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు https://www.nims.edu.in/ వెబ్‌సైట్ విజిట్ చేయండి. అప్లై చేసిన వారిలో రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.32 వేల జీతం ఉంటుంది. ఈ పోస్టులకు గాను ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ మొదలుకాగా.. ఆగస్టు 24 చివరి తేదీగా ప్రకటించారు.
మొత్తం పోస్టులు – 101 (టెక్నీషియన్) కాగా, ఖాళీల విభాగాలు: రేడియాలజీ, ఇమ్యూనాలజీ, నెఫ్రాలజీ, అనస్తీయా, స్టెమ్ సెల్ ల్యాబ్, మైక్రోబయోలజీ, బ్లడ్ బ్యాంక్, బయో మెడికల్ ఇంజినీరింగ్, డిపార్ట్ మెంట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసన్ తో పాటు పలు విభాగాల్లో పోస్టులను భర్తీ చేస్తారు. అర్హతలు – సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లోమా చేసి ఉండాలి. పని అనుభవం కూడా ఉండాలి. జీతం – నెలకు రూ.32,500 చెల్లిస్తారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేస్తారు. ఎంపిక విధానం – ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఇంటర్వ్యూ లేదా రాత పరీక్ష ఉంటుంది. ఈ విషయంపై అధికారులు నిర్ణయం తీసుకుంటారు. ప్రతి డాక్యూమెంట్ జత చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారమ్ లో అడిగిన వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. అసంపూర్ణంగా ఉంటే రిజెక్ట్ చేస్తారు. దరఖాస్తు విధానం – ఆన్ లైన్ లో ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి.
Nims Jobs : నిమ్స్‌లో ఉద్యోగాల జాతర..101 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు ఫీజు – రూ. 1000 చెల్లించాలి. పూర్తి చేసిన దరఖాస్తులను “ది ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రెండో ఫ్లోర్, ఓల్డ్ ఓపీడీ బ్యాంక్, నిమ్స్, పంజాగుట్ట, హైదరాబాద్ – 500082 పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ (బీఎస్సీ), పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ట వయస్సు 36 ఏళ్లుగా పేర్కొన్నారు. ఈ పోస్టులకు అప్లై చేయాలంటే జనరల్ అభ్యర్థులు రూ.1000 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ / పీడబ్ల్యూబీడీ / ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ఎలాంటి ఫీజు ఉండదు. అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలోనే అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ దరఖాస్తులను పంపించాల్సిన చిరునామా: ది ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్, 2వ అంతస్తు, ఓల్డ్ ఓపీడీ బ్లాక్, నిమ్స్, పంజాగుట్ట. ఆ తర్వాత రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఫైనల్ చేస్తారు.
Venu Swamy : సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా పేరు తెచ్చుకున్న వేణుస్వామి మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ…
Peddi Movie 1st Day Box Office : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటించిన ప్రతిష్టాత్మక…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు Pawan Kalyan తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు…
Peddi Movie Review : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan ప్రధాన పాత్రలో దర్శకుడు బుచ్చిబాబు…
Boduppal : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం…
Telangana Formation Day : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో…
Kolan Hanmanth Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఘనంగా…
Mandumula Parameshwar Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉప్పల్ నియోజకవర్గంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.…
Vijayasai Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ల అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల టీడీపీ జాతీయ…
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అధికార తెలుగు దేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల…
MLC Malka Komaraiah : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత, వేతనాలు, పెండింగ్ సమస్యలు మరియు…
Pension : ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక భద్రతా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన ప్రజలకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త…
This website uses cookies.