Harish rao about siddipet municipality development
టీఆర్ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రజెంట్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపు హుజురాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తరఫున ప్రచారం నిర్వహిస్తూనే, మరో వైపున సిద్దిపేట ప్రజలతో మమేకమై ముందుకు సాగుతున్నారు. ఇకపోతే హుజురాబాద్‌లో బీజేపీ తరఫున బరిలో ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్, మంత్రి హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.
Harish rao about siddipet municipality development
హుజురాబాద్‌లో టీఆర్ఎస్ జెండా ఎగిరితే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పకుంటానని ఈటల రాజేందర్ అన్నారు. ఒకవేళ తాను గెలిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంగతులు పక్కనబెడితే..హరీశ్ శుక్రవారం సిద్దిపేటలో సందడి చేశారు. సిద్దిపేట పట్టణంలోని గాంధీ రోడ్‌లో ఏర్పాటు చేసిన పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కిర్లోస్కర్ పంప్ సెట్స్ కంపెనీ షోరూమ్, సిద్దిపేట సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌ను ప్రారంభించారు. మంత్రి వెంట పింక్ పార్టీ కౌన్సిలర్లు, నేతలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
This website uses cookies.