27 July 2022 Today Gold Rates In Telugu
Today Gold Rates : మహిళలకు ఇవాళ బ్యాడ్ న్యూసే. ఎందుకంటే బంగారం ధరలు స్థిరంగా ఉన్నా వెండి ధరలు పెరిగాయి. ఒక గ్రాము బంగారం ధర ఇవాళ రూ.4950 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.4950 కాగా, 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.49,500 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5400 కాగా, 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ.54,000 గా ఉంది.
22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ఇవాళ చెన్నైలో రూ.50,230 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,790 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,000 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,650 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,150 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,000 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,050 గా ఉంది.
హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,000 గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది. గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడపలోనూ అదే ధర ఉంది.
వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర రూ.67 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 80 పైసలు తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.670 కాగా నిన్నటి ధరతో పోల్చితే 8 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధర రూ.67,000 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.800 పెరిగింది.
చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కేరళ, కొయంబత్తూరు, మదురై, విజయవాడ, భువనేశ్వర్, మంగళూరు, విశాఖపట్టణం, మైసూర్, కటక్, బల్లారీ, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురం, వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలో 10 గ్రాముల వెండి ధర రూ.713 కాగా, కిలో వెండి ధర రూ.71300 గా ఉంది.
ముంబై, ఢిల్లీ, కోల్ కతా, పూణె, వడదొరా, అహ్మదాబాద్, జైపూర్, లక్నో, పాట్నా, నాగ్ పూర్, చండీగఢ్, సూరత్ లో 10 గ్రాముల వెండి ధర రూ.670 కాగా, కిలో వెండి ధర రూ.67000 గా ఉంది.
Vivo | స్మార్ట్ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.