Today Gold Rates : బంగారం అనేది ఇప్పుడు విలువైన వస్తువు. ఒకప్పుడు బంగారం గురించి జనాలు పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ.. నేడు బంగారం అనేది స్టేటస్ కు సింబల్. ఎవరి వద్ద ఎంత ఎక్కువ బంగారం ఉంటే, ఎన్ని ఎక్కువ బంగారు ఆభరణాలు ఉంటే అంత గొప్పోళ్లు అన్నట్టుగా ఉంది నేటి సమాజం. అందుకే బంగారానికి నేడు అంత ఎక్కువ రేటు, అంత ఎక్కువ డిమాండ్. పెళ్లిళ్లు అయినా ఇతర శుభకార్యాలు అయినా బంగారానికి ఉన్న డిమాండే వేరు. పెళ్లికూతురుకు కనీసం ఒక అరకిల బంగారం అయినా కొని మెడలో వేయాల్సిందే. ఒకప్పుడు బంగారాన్ని ఎక్కువగా మహిళలే ఆభరణాలుగా ధరించేవారు. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. చివరకు పురుషులు కూడా బంగారాన్ని ఆభరణాలుగా చేయించుకొని వేసుకుంటున్నారు. మరోవైపు అంతర్జాతీయ పరిస్థితులు కూడా బంగారం ధరను రెట్టింపు చేశాయి. అందుకే బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత వారం రోజుల నుంచి బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. మొన్న బంగారం, వెండి ధరలు తగ్గాయి. నిన్న బంగారం ధరలు పెరగగా, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి.
ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4646 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూపాయి పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.46,460 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 పెరిగింది. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు రూ.5068 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూపాయి పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ.50,680 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 పెరిగింది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.46,910 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,170 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,460 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,680 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,610 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,830 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,460 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,680 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,510 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,460 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,680 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,460 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,680 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,460 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,680 గా ఉంది.
ఇక… వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.60.50 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.5.20 పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.605 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.52 పెరిగింది. కిలో వెండి ధర రూ.60,500 కాగా, నిన్నటి ధరతో పోల్చితే రూ.5200 పెరిగింది.
చెన్నై, ఢిల్లీ, కోల్ కతా, పూణె లో 10 గ్రాముల వెండి ధర రూ.553 కాగా, కిలో వెండి ధర రూ.55300 గా ఉంది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.605 కాగా, కిలో వెండి ధర రూ.60500 గా ఉంది.
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
This website uses cookies.