7th pay commission : శుభవార్త… కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు తో గ్రాడ్యుటి కూడా పెంపు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

7th pay commission : శుభవార్త… కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు తో గ్రాడ్యుటి కూడా పెంపు..!

 Authored By tech | The Telugu News | Updated on :13 March 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  7th pay commission : శుభవార్త... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు తో గ్రాడ్యుటి ఎదుగుదల..!

దసరా దీపావళి పండుగలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ ప్రభుత్వం DA నాలుగు శాతం పెంచింది అన్న విషయం అందరికీ తెలిసిందే ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రస్తుతం ఇస్తున్నది ఏ 42% నుంచి 46 శాతానికి పెరగనుంది. ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ఏడాదికి రెండుసార్లు డిఏ పెంచుతుంది. ఈ నిర్ణయంతో సుమారు 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 69 లక్షల మంది పింఛన్దారులకు ప్రయోజనం కలగనుంది.

మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే పదవి విరమణ టైంలో మీ గ్రాడ్యుటి మొత్తాన్ని తీసుకోవడంతోపాటు గ్రాడ్యుటిపై కొత్త పన్ను పరిమితులను తెలుసుకోవడం చాలా అవసరం. వివిధ వేతన స్లాబ్ లలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి గ్రాడ్యుటి భిన్నంగా మారుతుంది. కావున పదవి విరమణ సమయంలో మీరు ఎంత గ్రాడ్యుటిని అందుకుంటారు. గ్రాట్యూటీ కి అర్హత: డ్యూటీ చెల్లింపు చట్టం 1970 ప్రకారం 10 కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న కంపెనీ ఉద్యోగుల గ్రాట్యూటీని పొందేందుకు అర్హులు సర్వీస్ క్లాసు ఉద్యోగి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన తర్వాత గ్రాడ్యుటిని పొందడానికి అర్హులవుతారు.

త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధన మార్చే అవకాశం ఉంటుంది. కొత్త ఫార్ములాలతో ఐదు సంవత్సరాలు పూర్తికాకుండా ఒక సంవత్సరం సర్విస్ తర్వాత గ్రాడ్యుటి ప్రయోజనం అందుకోవచ్చు..  గ్రాట్యూటీ చెల్లింపు విధానం: ఐదేళ్ల సర్వీస్ కంప్లీట్ అయిన తర్వాత ఒకరు గ్యాప్ గ్రాట్యూట్ కి అర్హులైనప్పటికీ ఉద్యోగం మానేసిన సమయంలో లేదా పదవి విరమణ చేసినప్పుడు వారి గ్రాడ్యుటి అందుకోవచ్చు.. ఒక ఉద్యోగి తన ఉద్యోగం మధ్యలో మరణిస్తే లేదా ప్రమాదం కారణంగా ఉద్యమం ఉద్యోగాన్ని వదిలియాల్సి వస్తే వారి నామినీ అయినా వారు గ్రాట్యూటీని డ్యూటీని పొందుతారు..

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది