
Aadhaar Card : సరికొత్త బిల్లుకు పార్లమెంట్ ఆమోదం...ఇకపై జనన మరణాలకు ఆధార్ తప్పనిసరి..!
Aadhaar Card : రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఆధార్ కార్డు ధ్రువీకరణను ప్రవేశపెడుతూ జనన మరియు మరణాల చట్టాన్ని సవరించే బిల్లును ఇటీవల పార్లమెంటు ఆమోదించడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు అర్ధరాత్రి నుండి ఈ చట్టం అమల్లోకి రానుండగా దేశంలో జనన మరియు మరణాల నమోదు ప్రక్రియలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునున్నట్లు తెలుస్తోంది.అయితే గతం లో జనన మరియు మరణాల నమోదు సమయంలో ఆధార్ కార్డు ధ్రువీకరణ అవసరం ఉండేది కాదు. కానీ ప్రస్తుతం సవరించిన బిల్ రిజిస్ట్రేషన్ లో భాగంగా జనన మరియు మరణాల ధ్రువీకరణకు ఆధార్ తప్పనిసరి చేస్తూ పార్లమెంట్ ఆమోదించడం జరిగింది.
తద్వారా మరింత పటిష్టమైనఅలాగే విశ్వసనీయమైన డేటా ఆఫీస్ ను నిర్ధారించవచ్చు.అయితే పార్లమెంటు ఆమోదించిన ఈ సవరణ ద్వారా2023 లేదా ఆ తర్వాత జన్మించిన పిల్లలు ఎక్కువ మొత్తంలో ప్రయోజనాలు పొందనన్నారు. ఎందుకంటే జనన నిర్ధారణకు ఆధార్ కార్డు తప్పనిసరి కావడంతో ఆధార్ కార్డుతో వారి యొక్క జనన ధ్రువీకరణ పత్రం , పాఠశాల అడ్మిషన్లు ,డ్రైవింగ్ లైసెన్స్ ,వివాహాలకు నమోదు ,ప్రభుత్వ ఉద్యోగ ప్రయోజనాలను పొందడం వంటి ప్రక్రియలను సులభతరంగా చేసుకోగలరు.అయితే పార్లమెంటు ఈ బిల్లును ఆమోదించడానికి ప్రధాన లక్ష్యం జనన మరియు మరణాల కోసం జాతీయ లేదా రాష్ట్రస్థాయి డేటా బేస్ సేకరణను క్రమబద్ధీకరించడం.
Aadhaar Card : సరికొత్త బిల్లుకు పార్లమెంట్ ఆమోదం…ఇకపై జనన మరణాలకు ఆధార్ తప్పనిసరి..!
ఇక ఈ బిల్లులో అవసరమయ్యే మార్పులను చేర్చేందుకు ప్రజాప్రతినిధులు ,వాటాదారులతో చర్చలు జరపడం యొక్క ప్రాముఖ్యతను కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలియజేశారు. ఈ సంప్రదింపుల కారణంగా ఆందోళనలను పరిష్కరించవచ్చని అలాగే ప్రజలు అనేక రకాల ప్రయోజనాలను పొందెందుకు ఉపయోగపడేలా దీనిని తీసుకురావడం జరుగుతుంది.అయితే ఈ జనన మరియు మరణ నమోదు సవరణ బిల్లును ఆమోదించడం ద్వారా డేటా సమగ్రత పెంపొందించే ఒక ముఖ్యమైన దశను సూచించారు. ఈ క్రమంలోనే ఆధార్ కార్డు ధృవీకరణతో వివిధ రంగాల మరియు సేవలలో ప్రజలు ప్రయోజనం పొందే విధంగా ఈ వ్యవస్థను రూపొందించాలనికేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.