Post Office : మీకు నెలకు 9000 ఆదాయం కావాలంటే… పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి తెలుసుకోండి…!
ప్రధానాంశాలు:
Post Office : మీకు నెలకు 9000 ఆదాయం కావాలంటే... పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి తెలుసుకోండి...!
Post Office : చాలామంది ఇంట్లో ఉంటూ డబ్బులు సంపాదించాలి అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ప్రభుత్వం కొత్త కొత్త స్కీములు ప్రజల ముందుకు తీసుకొస్తున్నాయి. అదే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం ప్రతినెల స్థిరమైన ఆదాయాన్ని పొందడానికి నమ్మకమైన మార్గాన్ని అందిస్తోంది. ఈ స్కీం యొక్క వివరాలు మరియు ఉపయోగాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం…
పెట్టుబడి వ్యవధి; డిపాజిట్ చేసిన మొత్తం తప్పకుండా కనీసం ఐదు సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టుకోవాలి.
Post Office : పెట్టుబడి పరిమితి
వ్యక్తిగత ఖాతాల కోసం మీరు గరిష్టంగా తొమ్మిది లక్షలు..
ఉమ్మడి ఖాతాల కోసం గరిష్ట డిపాజిట్ పరిమితి 15 లక్షలు..
పోస్ట్ ఆఫీస్ ఎం ఐ ఎస్ లో పెట్టుబడి పెట్టడం వలన వ్యక్తులు తమ సాధారణ ఖర్చులను పెంచుకోవడానికి మరియు ఆర్థిక శరత్వాన్ని సంపాదించడానికి స్థిరమైన ఆదాయం పొందవచ్చు..
ఆదాయ సంభావ్యత; గరిష్ట పెట్టుబడి తో జాయింట్ అకౌంట్ లో 15 లక్షలు పెడితే మీరు నెలవారి ఆదాయం 9250 వస్తుంది. పెట్టుబడి కోసం ఒక వ్యక్తి ఆకౌంట్లో తొమ్మిది లక్షలు పెడితే నెలవారి ఆదాయం రూ 5500 వస్తుంది..
Post Office : అకౌంట్ తీసుకోవడం
మైనర్లతో సహా ఏ పౌడర్ అయిన పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ లో ఖాతాను ఓపెన్ చేయవచ్చు.. గరిష్టంగా ముగ్గురు వ్యక్తులు జాయింట్ అకౌంట్ హోల్డర్లు కావచ్చు.. ఖాతాను తెరవడానికి మీరు మీ సమీపంలోని పోస్ట్ ఆఫీస్ ను సందర్శించి మీ ఇంటి చిరునామా ఫోటో ఆధార్ కార్డు పాన్ కార్డు గుర్తింపు కార్డు మరియు రెండు పాస్ ఫొటోస్ చాయ్ చిత్రాలను తప్పకుండా అందివ్వాలి.