symptoms seen before a brain stroke
Brain Stroke : ప్రస్తుతం చాలామందిలో కనిపించే వ్యాధి బ్రెయిన్ స్ట్రోక్. బ్రెయిన్ స్ట్రోక్ అంటే
మెదడు దెబ్బతింటుంది. మెదడులో కొంత భాగానికి రక్త సరఫరా ఆగిన గడ్డకట్టిన పగిలినప్పుడు ఈ బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తూ ఉంటుంది. అలాగే ఆక్సిజన్ కణాల్లోకి సరఫరా నిలిచిపోతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోతే ప్రాణాలకే ప్రమాదం. ఇలాంటి ముప్పు జరగడానికి కొన్ని రోజులు ముందే కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కాళ్లు చేతులు మొద్దు బారిపోవడం, కంటి చూపులు తేడా రావడం కళ్ళు మసకబారడం లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.
ఒక్కొక్కసారి మనిషి స్పృహ కోల్పోతు ఉంటారు. ఇలాంటి సమస్య ఈ మధ్యకాలంలో యువతలో కూడా కనిపిస్తుంది. అందుకే లక్షణాలు ముందుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇక బ్రెయిన్ స్ట్రోక్ రెండు రకాలుగా ఉన్నాయి. ఇసుకమిక్స్ స్ట్రోక్, హిమారో వీటి లక్షణాలు చూసుకుంటే ఎక్కువగా మెడపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. మాట్లాడలేకపోతూ ఉంటాం. విపరీతమైన తలనొప్పి రావడం ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. మెదడులోని రక్తనాళాలు పగిలినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తూ ఉంటుంది. బాగా తలనొప్పిగా కూడా అనిపిస్తూ ఉంటుంది.
symptoms seen before a brain stroke
అయితే ఇలాంటి లక్షణాలు సాధారణంగా కనిపించినా బాగా ఇబ్బంది కలిగించి సమస్య బ్రెయిన్ స్ట్రోక్ ఈ స్ట్రోక్ వలన మనకి చాలామంది పేషెంట్స్ ని మంచం లోపడేసి మనకి ఆర్థికంగా చాలా కుటుంబాన్ని అవరోధం చేసి చాలా ఇబ్బంది గురిచేస్తుంది. ఈ స్ట్రోక్ వచ్చే ముందు సడన్గా ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఆడవాళ్లు స్ట్రోక్ వచ్చే ముందు ప్రవర్తనలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. లేదంటే తలలో విపరీతమైన తలనొప్పి వస్తూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించండి…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.