Forest Department Jobs : అటవీ శాఖలో జాబ్స్.. ఎలాంటి పరీక్ష, ఫీజులు లేవు… జీతం 20 వేలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Forest Department Jobs : అటవీ శాఖలో జాబ్స్.. ఎలాంటి పరీక్ష, ఫీజులు లేవు… జీతం 20 వేలు..!

 Authored By aruna | The Telugu News | Updated on :27 February 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Forest Department Jobs : అటవీ శాఖలో జాబ్స్.. ఎలాంటి పరీక్ష , ఫీజులు లేవు... జీతం 20 వేలు..!

Forest Department Jobs : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ఖాళీగా ఉన్న వారికి అందరికీ ఓ గుడ్ న్యూస్ తో ప్రభుత్వం మన ముందుకు వచ్చింది.. అటవీ శాఖలో ఉద్యోగాలు ఎటువంటి ఫీజు ఎటువంటి పరీక్ష లేకుండా జాబ్ కొట్టవచ్చట.. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్టు అసిస్టెంట్ విభాగంలో జాబులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునే వాళ్ళు కేవలం సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఈ ఉద్యోగానికి ఎటువంటి పరీక్షలు లేవు. ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. అలా అని ఎలాంటి అనుభవం అవసరం ఉండదు..ఇక ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి 19000 జీతంతో పాటు అన్ని రకాల అలవెన్స్ ఇస్తారు.

ఈ ఉద్యోగానికి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.మ ఈ ఉద్యోగానికి సంబంధించిన మొత్తం వివరాలు కింద ఇవ్వడం ఇవ్వడం జరిగింది..
ఈ నోటిఫికేషన్ మనకు అటు విశాఖ నుండి రిలీజ్ అయింది..
ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్టు అసిస్టెంట్ విభాగంలో జాబులు భర్తీ చేయనున్నారు..

ఎంపిక చేసుకునే విధానం: అప్లై చేసుకున్న వాళ్లకి ఇంటర్వ్యూ నిర్వహించి దానిలో మెరిట్ ద్వారా సెలెక్ట్ చేసి ఉద్యోగం ఇస్తారు..
అప్లై చేసుకునే వారి వయసు 18 నుంచి 20 సంవత్సరాలు మధ్య వాళ్ళై ఉండాలి. అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్ కూడా ఉండాలి.

SC /ST వారికి ఐదు సంవత్సరాలు మినహాయింపు.. OBC వారికి మూడు సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
అప్లై చేసుకునే వారికి అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం ఉండదు..
ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్టు అసిస్టెంట్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి జాబులను ఇస్తారు. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునేవారు కేవలం సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

అప్లై చేసుకుని విధానం: ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునేవారు ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగానికి సంబంధించిన మరిన్ని వివరాలు అఫీషియల్ లింకులు చూసుకొని చేసుకోవాలి. ఈ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ పిడిఎఫ్ లింకు అప్లై లింకు కింద ఉంటాయి..
దీని ఇంటర్వ్యూ తేదీ 11/ 3/2024

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది