Today Gold Rates : ఓవైపు బంగారానికి పెరుగుతున్న డిమాండ్.. మరోవైపు అంతర్జాతీయ పరిస్థితులు.. బంగారం ధరను రోజురోజుకూ పెంచేస్తున్నాయి. పెట్రోల్ ధరలు పెరిగినట్టుగా బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. బంగారం ముడి సరుకు ధరలు పెరగడంతో పాటు.. బంగారం వినియోగం కూడా ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది. దాని కారణం వల్ల.. బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. బంగారం మాత్రమే కాదు.. వెండిని కూడా కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. తులం బంగారం కొనాలంటే 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మధ్య బంగారం ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. కొన్ని రోజులు తగ్గాయి. మొన్న బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న పెరిగాయి. ఇవాళ కూడా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
దేశ వ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. ఒక గ్రాముకు 22 క్యారెట్ల బంగారం ధర రూ.4776 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూపాయి పెరిగింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.47,760 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5210 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూపాయి పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ.52,100 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 పెరిగింది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,360 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,760 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,760 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,760 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,760 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,760 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 గా ఉంది.
ఇక.. హైదరాబాద్ లో చూసుకుంటే.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,760 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,760 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,760 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 గా ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. ఒక గ్రాముకు వెండి ధర రూ.62 ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 40 పైసలు పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.620 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.4 పెరిగింది. కిలో వెండి ధర రూ.62,000 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.400 పెరిగింది.
ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.620 గా ఉంది. కిలో వెండి ధర రూ.66200 గా ఉంది. చెన్నైలో 10 గ్రాములకు రూ.661 కాగా.. కిలో వెండి ధర రూ.66100 గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, కేరళలో 10 గ్రాముల వెండి ధర రూ.661 కాగా.. కిలో వెండి ధర రూ.66100 గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.
Ysrcp : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందడంతో ఇంకా సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అధికారంలో…
Elon Musk : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత ఎవరు లాభపడ్డారో తెలియదు కాని…
Stock Market : ఇటీవల స్టాక్ మార్కెట్లు అప్స్ అండ్ డౌన్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే…
Rythu Bharosa : తెలంగా రైతులకు ప్రభుత్వ తీపి కబురు. రైతు భరోసా ఇంకెప్పుడూ అంటూ ఎదురు చూస్తున్న రైతుల…
Telangana Caste Census : తెలంగాణలో కుల ఆధారిత సర్వే ప్రారంభమైంది. తెలంగాణలో Telangana కాంగ్రెస్ Congress నేతృత్వంలోని ప్రభుత్వం…
E Cycle : ఈ రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ వెహికిల్స్‌పైన…
AP Govt : అనధికారిక కమ్యూనికేషన్ మరియు అధికారిక పదవిని దుర్వినియోగం చేసినందుకు లెజిస్లేచర్ సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ ఎం…
Curd : ప్రతి అమ్మాయి కూడా తను ఎంతో అందంగా కనిపించాలని కోరుకుంటుంది. దీని కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా…
This website uses cookies.